हैदराबाद : विमेंस प्रीमियर लीग 2026 अंतिम चरण में पहुंच गई है। विमेंस प्रीमियर लीग 2026 का खिताब मुकाबला रॉयल चैलेंजर्स बेंगलुरु और दिल्ली कैपिटल्स के बीच खेला जाएगा। लीग के पॉइंट्स टेबल में टॉप पर रहकर आरसीबी ने सीधे फाइनल में पहुची। वहीं दूसरे और तीसरे नंबर पर रही गुजरात जायंट्स और दिल्ली कैपिटल्स के बीच एलिमिनेटर खेला गया। इसमें जेमिमा रोड्रिग्स की कप्तानी वाली दिल्ली कैपिटल्स ने 7 गुजरात जायंट्स को विकेट से जीत हासिल करके फाइनल में पहुंच गई है। दिल्ली की टीम चौथी बार फाइनल में पहुंची है तो आरसीबी का दूसरा खिताबी मुकाबला होगा। स्मृति मंधाना आरसीबी की कप्तान हैं।
रॉयल चैलेंजर्स बेंगलुरु और दिल्ली कैपिटल्स के बीच विमेंस प्रीमियर लीग 2026 का खिताबी मुकाबला 5 फरवरी को खेला जाएगा। यह मैच वडोदरा के बड़ौदा क्रिकेट एसोसिएशन स्टेडियम पर खेला जाएगा। यह मैच शाम 7.30 बजे शुरू होगा। इसके लिए टॉस 7 बजे होगा। दिल्ली अभी तक एक बार भी नहीं जीत पाई है। आरसीबी ने दिल्ली को ही हराकर 2024 सीजन अपने नाम किया था।
इस सीजन आरसीबी ने दमदार खेल दिखाया है। लीग राउंड में टीम ने लगातार 5 मैच जीतकर प्लेऑफ में प्रवेश किया। दिल्ली कैपिटल्स ही वह टीम थी जिसने आरसीबी को विजयी रथ को रोका था। सीजन के 15वें मैच में दिल्ली ने आरसीबी को 7 विकेट से मात दी थी। वह मुकाबला भी वडोदरा में ही खेला गया था। दोनों टीमों के बीच अभी तक 9 मुकाबले हुए हैं। इसमें दिल्ली ने 6 और आरसीबी ने तीन मैच जीते हैं।
संभावित दोनों टीमें इस प्रकार हैं-
रॉयल चैलेंजर्स बेंगलुरु: ग्रेस हैरिस, स्मृति मंधाना (कप्तान), जॉर्जिया वोल, गौतमी नाइक, ऋचा घोष (विकेटकीपर), नादिन डी क्लर्क, राधा यादव, श्रेयंका पाटिल, प्रेमा रावत, सयाली सतघरे, लॉरेन बेल, प्रथ्योषा कुमार, अरुंधति रेड्डी, दयालन हेमलता, पूजा वस्त्राकर और लिन्से स्मिथ।
दिल्ली कैपिटल्स: शैफाली वर्मा, लिजेल ली (विकेटकीपर), लौरा वोल्वार्ड्ट, जेमिमाह रोड्रिग्स (कप्तान), मारिज़ैन कप्प, निकी प्रसाद, स्नेह राणा, लुसी हैमिल्टन, श्री चरणी, नंदनी शर्मा, मिन्नू मणि, तानिया भाटिया, अलाना किंग, चिनेले हेनरी, प्रगति सिंह और एडडला स्रुजाना।
यह भी पढ़ें-
విమెన్స్ ప్రీమియర్ లీగ్ 2026 : ఫైనల్లో ఆర్సీబీతో ఢిల్లీ అమీతుమీ
హైదరాబాద్ : ఢిల్లీ క్యాపిటల్స్ అమ్మాయిల జట్టు మరోసారి అదరగొట్టింది. విమెన్స్ ప్రీమియర్ లీగ్ 2026 (డబ్ల్యూపీఎల్)లో వరుసగా నాలుగోసారి ఫైనల్ చేరుకుంది. గత మూడు ఎడిషన్లలో చేజారిన కప్పును ఈసారైనా అందుకునేందుకు మరొక్క అడుగు దూరంలో నిలిచింది. ఆల్‌రౌండ్ పెర్ఫామెన్స్‌తో మెప్పించిన ఢిల్లీ మంగళవారం జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో గుజరాత్ జెయింట్స్‌ను చిత్తుగా ఓడించింది.
ముందుగా బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 168/7 స్కోరు చేసింది. ఓపెనర్ బెత్ మూనీ (51 బాల్స్‌లో 6 ఫోర్ల 62 నాటౌట్ ) ఫిఫ్టీతో రాణించింది. మరో ఓపెనర్ సోఫీ డివైన్ (6)తో పాటు కెప్టెన్ ఆష్లే గార్డ్‌నర్ (0), కనిక అహూజ (6), అనుష్క శర్మ (16) నిరాశపరచడంతో ఓ దశలో 59/4తో నిలిచిన జట్టును మూనీ ఆదుకుంది.
జార్జియా వారెహమ్ (35) తో కలిసి ఐదో వికెట్‌కు 61 రన్స్, చివర్లో కశ్వీ గౌతమ్ (18)తో ఏడో వికెట్‌కు 38 రన్స్ జోడించి జట్టుకు మంచి స్కోరు అందించింది. డీసీ బౌలర్లలో చినెల్లీ హెన్రీ (3/35) మూడు వికెట్లతో గుజరాత్ ఇన్నింగ్స్‌ను దెబ్బతీసింది. నందిని శర్మ (2/44) రెండు వికెట్లతో ఆకట్టుకుంది. అనంతరం టాపార్డర్ బ్యాటర్లంతా సత్తా చాటడంతో ఢిల్లీ 15.4 ఓవర్లలోనే 169/3 స్కోరు చేసి ఈజీగా గెలిచింది.
స్టార్టింగ్ నుంచే ధాటిగా ఆడిన ఓపెనర్లు లిజెల్లీ లీ (24 బాల్స్‌లో 8 ఫోర్లు, 1 సిక్స్‌తో 43), షెఫాలీ వర్మ (21 బాల్స్‌లో 7 ఫోర్లతో 31) తొలి వికెట్‌కు 89 రన్స్ జోడించి విజయానికి బాటలు వేశారు. ఆపై కెప్టెన్ జెమీమా రోడ్రిగ్స్ (23 బాల్స్‌లో 4 ఫోర్లు, 1 సిక్స్‌తో 41), లారా వోల్‌వార్ట్ (24 బాల్స్‌లో 2 ఫోర్లు, 1 సిక్స్‌తో 32 నాటౌట్) జట్టును విజయతీరాలకు చేర్చారు. గుజరాత్ బౌలర్లలో వారెహమ్ రెండు వికెట్లు తీసింది. జెమీమాకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. గురువారం వడోదరలో జరిగే ఫైనల్లో ఆర్సీబీతో ఢిల్లీ అమీతుమీ తేల్చుకోనుంది. (ఏజెన్సీలు)
