हैदराबाद में चोरों का तांडव, 30 तोला सोना, 8 किलोग्राम चांदी और लाखों रुपये की चोरी హైదరాబాద్లో రెచ్చిపోయిన దొంగలు

हैदराबाद : जब हैदराबादी गांवों में जाकर संक्रांति त्योहार मना रहे थे, तब चोरों ने बंद घरों में घुसकर लूटपाट की। हैदराबाद शहर के बाहरी इलाके में चोरों ने तांडव मचा रखा है। चोरों ने आठ बंद घरों में लूटपाट किये जाने की शिकायतें पुलिस को मिली हैं।

मेडिपल्ली पुलिस की ओर से 16 जनवरी को दी गई जानकारी के अनुसार, चेंगिचेर्ला कनकदुर्गा नगर कॉलोनी फेज 4 रोड नंबर 2 में 6 घरों और अणुशक्ति नगर कॉलोनी में 2 घरों में चोरी हुई है। स्थानीय लोगों ने बताया कि दो दिन पहले, कॉलोनी में तीन संदिग्ध लोग झाड़ों पर किटनाशक छिड़कते पाये गए थे। कॉलोनी के लोगों ने बताया कि चोरी रात 1 बजे से 3 बजे के बीच हुई है। उन्होंने यह भी बताया कि सोना, चांदी और कैश चोरी हुआ है।

चोरों ने घर में तब सेंध लगाई जब मालिक संक्रांति के त्योहार के लिए गांव गए हुए थे। चोरों ने कुल आठ घरों में सेंध लगाई और चोरी की। पुलिस ने यह नतीजा निकाला है कि 30 तोला सोना, 8 किलोग्राम चांदी और दो लाख कैश चोरी हुए हैं। पुलिस ने कहा कि उन्होंने चोरी के बारे में सुराग का पहले ही पता लगा लिए हैं और टेक्निकल सबूत जमा कर रहे हैं। उन्होंने कहा कि सीसीटीवी फुटेज और सुराग टीम लूट के सबूत और डिटेल्स जमा कर रही है।

यह भी पढ़ें-

హైదరాబాద్లో రెచ్చిపోయిన దొంగలు

హైదరాబాద్ : సంక్రాంతి పండుగకు హైదరాబాదీలు సొంతూళ్లకు వెళ్లి సంబరాల్లో ఉంటే దొంగలు తాళాలేసిన ఇండ్లు పగలగొట్టి దోపిడీ చేసే పనిలో ఉన్నారు. హైదరాబాద్ నగర శివారు ప్రాంతాల్లో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. తాళం వేసి ఉన్న ఎనిమిది ఇళ్లలో దోపిడీకి పాల్పడ్డారు.

శుక్రవారం (జనవరి 16) మేడిపల్లి పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం చెంగిచెర్ల కనకదుర్గ నగర్ కాలనీ ఫేస్ 4 రోడ్ నంబర్ 2 లోని 6 ఇండ్లు, అణుశక్తి నగర్ కాలనీలో 2 ఇండ్లలో దొంగతనం చేసినట్లు గుర్తించారు. రెండు రోజుల ముందు కాలనీలో చెట్ల మందులు కొడుతూ అనుమానాస్పదంగా ముగ్గురు వ్యక్తులు తిరిగారు అని కాలనీ వాసులు తెలిపారు. సుమారు రాత్రి 1 నుండి 3 వరకు దొంగతనాలు జరిగాయని కాలనీ వాసులు తెలిపారు. బంగారం, వెండి, నగదు దొంగతనం అయినట్టు చెప్పారు.

ఇంటి యజమానులు సంక్రాంతి పండక్కి వెళ్లిన సమయంలో దొంగలు చోరీ చేశారు. మొత్తం ఎనిమిది ఇళ్లలో తాళాలు పగలగొట్టి దొంగలు చోరీకి పాల్పడ్డారు. ప్రాథమికంగా 30 తులాల బంగారం, 8 కేజీల సిల్వర్, రెండు లక్షల నగదు చోరీకి గురైనట్టు నిర్ధారణకు వచ్చారు పోలీసులు. ఇప్పటికే దొంగతనంపై క్లూ సేకరించామని టెక్నికల్ ఎవిడెన్స్ సేకరిస్తున్నామని పోలీసులు తెలిపారు. సీసీ టీవీ పుటేజ్, క్లూస్ టీం ఆధారాలు దోపిడీ వివరాలు సేకరిస్తున్నట్లు చెప్పారు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X