హైదరాబాద్ : అందె శ్రీ మరణం మన సాంస్కృతిక, మేధో ప్రపంచంలో పూడ్చలేని లోటు. ఆయన ఆలోచనలు తెలంగాణ ఆత్మను ప్రతిబింబిస్తాయి. ఒక గొప్ప కవి, మేధావి అయిన ఆయన, ప్రజల పోరాటాలకు , ఆకాంక్షలకు ,అకుంఠిత స్ఫూర్తికి గొంతుకగా నిలిచారు.

ఆయన పదాలకు హృదయాలను కదిలించే శక్తి, అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలను ఏకం చేసే శక్తి,ప్రజల సాంఘిక హృదయస్పందనకి రూపం ఇచ్చే శక్తి ఉన్నాయి. ఆయన సామాజిక స్పృహను,సాహితీ సౌందర్యంతో మిళితం చేసిన విధానం అద్వితీయం. వారి కుటుంబసభ్యులకు,అభిమానులకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. ఓం శాంతి.
Also Read-
Prime Minister Narendra Modi shocked by Andesri’s death
Hyderabad: His death is an irreplaceable loss in our cultural and intellectual world. His thoughts reflect the soul of Telangana. A great poet and intellectual, he stood as the voice for the people’s struggles, aspirations, and unwavering zeal.
His words possess the power to stir hearts, the power to unite the aspirations of people from all sections, and the power to give form to the people’s social empathy. His method of blending social awareness with literary beauty is unparalleled. I convey my deepest condolences to his family members and admirers. Om Shanti.
