हैदराबाद: तेलंगाना में शीतलहर का प्रकोप बढ़ रहा है। कई ज़िलों में कम तापमान दर्ज किया जा रहा है। इसी क्रम में मौसम विभाग ने कहा है कि 11 से 19 नवंबर तक तेलंगाना के कई ज़िलों में कम तापमान दर्ज किया जाएगा।
मौसम विभाग ने आगे कहा है कि आदिलाबाद, निर्मल, कोमारभिम, मंचेरियाल, जगतियाल, निज़ामाबाद, कामारेड्डी, मेदक, सिद्दीपेट, संगारेड्डी, विकाराबाद, हैदराबाद और रंगारेड्डी ज़िलों में तापमान 9 डिग्री से 12 डिग्री के बीच दर्ज किया जाएगा।
आदिलाबाद के लिए मौसम की चेतावनी जारी होने के बाद आदिलाबाद ज़िले के लोगों से सतर्क रहने का जिलाधीश राजर्षि शाह ने सुझाव दिया है। जिलाधीश ने मुख्य रूप से छोटे बच्चों, बुजुर्गों और गर्भवती महिलाओं सहित सभी लोगों को सतर्क रहने का आग्रह किया है।
Also Read-
నవంబర్ 11 నుంచి 19 వరకు తెలంగాణలోని ఈ జిల్లాల వాళ్లు జాగ్రత్త
హైదరాబాద్ : తెలంగాణ వ్యాప్తంగా చలి తీవ్రత పెరుగుతోంది. చాలా జిల్లాల్లో తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తెలంగాణలోని పలు జిల్లాల్లో నవంబర్ 11 నుంచి 19 వరకు తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపింది వాతావరణ శాఖ.
ఆదిలాబాద్, నిర్మల్, కొమరంభీం, మంచిర్యాల, జగిత్యాల, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి, వికారాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో 9 డిగ్రీల నుంచి 12 డిగ్రీల వరకు నమోదవుతాయని తెలిపింది.
ఉమ్మడి ఆదిలాబాద్ కు వాతావరణ వాఖ హెచ్చరికలు జారీ చేయడంతో ఆదిలాబాద్ జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు జిల్లా కలెక్టర్ రాజర్షి షా. చిన్న పిల్లలు, వృద్ధులు, గర్బిణి మహిళలు అప్రమత్తంగా ఉండాలని ప్రజలను కోరారు కలెక్టర్. (ఏజెన్సీలు)
