बोल्ट ने ओवर में दो बड़े छक्के और एक चौका लगाया, जिससे स्कोर 150 के पार चला गया। लेकिन, 14वें ओवर में गेंदबाज़ी करने आए बुमराह ने सुंदर को शानदार यॉर्कर पर बोल्ड कर दिया और चार रन देकर मैच का रुख पलट दिया।

हैदराबाद : इंडियन प्रीमियर लीग-2025 के अंतर्गत मुंबई इंडियंस बनाम गुजरात टाइटंस के बीच खेला गया। इस मैच में मुंबई इंडियंस ने गुजरात टाइटंस को 20 रन से हरा दिया। इस जीत के साथ मुंबई क्वालीफायर-2 में पहुंच गई है। अब उसका मुकाबला 1 जून को अहमदाबाद में पंजाब किंग्स के बीच खेला जाएगा।
शुक्रवार को न्यू चंडीगढ़ में खेले गए एलिमिनेटर मैच में मुंबई इंडियंस ने टॉस जीतकर पहले बल्लेबाजी का फैसला किया और 20 ओवर में पांच विकेट खोकर 228 रन बनाए। जवाब में गुजरात निर्धारित ओवरों में छह विकेट खोकर सिर्फ 208 रन बना पाई। साई सुदर्शन ने 80 रन बनाए।
गुजरात के कप्तान शुभमन गिल को ट्रेंट बोल्ट ने अपना शिकार बनाया। वह एक रन मात्र बनाये। इसके बाद क्रीज पर आए कुसल मेंडिस हिट विकेट होकर पवेलियन लौट गए। उन्होंने साई सुदर्शन के साथ 34 गेंदों में 64 रनों की साझेदारी निभाई। इसमें मेंडिस का 20 रनों का योगदान रहा। फिर सुदर्शन को वाशिंगटन सुंदर का साथ मिला। दोनों के बीच 44 गेंदों में 84 रनों की साझेदारी हुई। सुंदर ने 48 और सुदर्शन ने 80 रन बनाए।
Also Read-
इसी क्रम में, रदरफोर्ड ने 24, शाहरुख खान ने 13 रन बनाए। राहुल तेवतिया 16 और राशिद खान खाता खोले बिना नाबाद रहे। मुंबई इंडियंस के लिए ट्रेंट बोल्ट ने दो विकेट लिए जबकि जसप्रीत बुमराह, रिचर्ड ग्लीसन, मिचेल सैंटनर और अश्विनी कुमार ने एक-एक विकेट झटके।
इससे पहले, रोहित शर्मा और जॉनी बेयरस्टो ने मुंबई को तेज शुरुआत दिलाई। दोनों के बीच पहले विकेट के लिए 84 रनों की साझेदारी हुई। साई किशोर ने इस मैच में डेब्यू करने वाले बेयरस्टो को गेराल्ड कोएत्जी के हाथों कैच कराया। वह 22 गेंदों में चार चौके और तीन छक्के की मदद से 47 रन बनाकर आउट हुए। इसके बाद रोहित को सूर्यकुमार यादव का साथ मिला। दोनों ने 34 गेंदों में 59 रन जोड़े। इस दौरान सूर्यकुमार ने 20 गेंदों का सामना किया और 33 रन बनाकर पवेलियन लौटे।
इस मैच में रोहित शर्मा ने 28 गेंदों में अपना अर्धशतक पूरा किया। इसके अलावा उन्होंने आईपीएल में 300 छक्के भी पूरे कर लिए। वह आईपीएल में 300 छक्के का आंकड़ा छूने वाले पहले सक्रिय खिलाड़ी बन गए। अब उनके नाम 302* छक्के दर्ज हो गए हैं। आईपीएल में सबसे ज्यादा छक्के लगाने का रिकॉर्ड क्रिस गेल के नाम दर्ज है। हिटमैन ने तिलक वर्मा के साथ तीसरे विकेट के लिए 22 गेंदों में 43 रन जोड़े। पूर्व कप्तान 50 गेंदों में नौ चौके और चार छक्के की मदद से 81 रन बनाने में कामयाब हुए।
वहीं, तिलक 11 गेंदों में 25 और नमन धीर नौ रन बनाकर आउट हुए। हार्दिक पांड्या नौ गेंदों में तीन छक्के की मदद से 22 रन बनाकर नाबाद रहे जबकि सैंटनर बिना खाता खोले नाबाद रहे। वहीं, गुजरात के लिए प्रसिद्ध कृष्णा और साई किशोर ने दो-दो विकेट झटके जबकि मोहम्मद सिराज को एक सफलता मिली। (एजेंसियां)
హార్దిక్ బౌలింగ్‌లో ఫోర్, సిక్స్‌తో స్పీడందుకున్నాడు. బౌల్ట్ ఓవర్లో వరుసగా రెండు భారీ సిక్సర్లు, ఓ ఫోర్ కొట్టడంతో చూస్తుండగానే స్కోరు 150 దాటింది. కానీ, 14వ ఓవర్లో మళ్లీ బౌలింగ్‌కు దిగిన బుమ్రా అద్భుతమైన యార్కర్‌తో సుందర్‌ను బౌల్డ్ చేసి నాలుగు రన్సే ఇచ్చి మ్యాచ్‌ను మలుపు తిప్పాడు.
ఐపీఎల్-2025 ఎలిమినేటర్ మ్యాచ్ లో గుజరాత్ పై ముంబై థ్రిల్లింగ్ విక్టరీ
హైదరాబాద్ : ఐపీఎల్-2025 ఎలిమినేటర్ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ పై ముంబై ఇండియన్స్ థ్రిల్లింగ్ విక్టరీ కొట్టింది. శుక్రవారం (మే 30) పంజాబ్ లోని చండీఘర్ లో జరిగిన ఈ మ్యాచ్ లో 20 పరుగుల తేడాతో ఉత్కంఠ విజయాన్ని సాధించి క్వాలిఫయర్ 2 లో అడుగుపెట్టింది. భారీ ఛేజింగ్ లో సాయి సుదర్శన్ (49 బంతుల్లో 80: 10 ఫోర్లు, సిక్సర్), సుందర్ (24 బంతుల్లో 48: 5 ఫోర్లు, 3 సిక్సర్లు) గుజరాత్ విజయంపై ఆశలు కల్పించినా కీలక దశలో వికెట్లు కోల్పోవడంతో ముంబై సంచలన విజయాన్ని అందుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది. ఛేజింగ్ లో గుజరాత్ 20 ఓవర్లలో 208 పరుగులు చేసి ఓడింది.
229 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ కు తొలి ఓవర్ లోనే బిగ్ షాక్ తగిలింది. బోల్ట్ వేసిన బంతిని ఫ్లిక్ చేయాలని చూసిన గిల్ (1) ఎల్బీడబ్ల్యూ రూపంలో వెనుదిరిగాడు. ఈ దశలో కుశాల్ మెండీస్, సాయి సుదర్శన్ ఇన్నింగ్స్ ను ముందుకు తీసుకెళ్లారు. పవర్ ప్లే లో బౌండరీల వర్షం కురిపిస్తూ దూకుడు కనబర్చారు. దీంతో తొలి 6 ఓవర్లలో గుజరాత్ వికెట్ నష్టానికి 66 పరుగులు చేసింది. లక్ష్యం వైపుకు దూసుకెళ్తున్న గుజరాత్ కు ఏడో ఓవర్ రెండో బంతికి బిగ్ షాక్ తగిలింది. రెండు సిక్సర్లు కొట్టి మంచి టచ్ లో కనిపించిన మెండీస్ (20) షాట్ ఆడే క్రమంలో తన కాలు వికెట్లను తగిలింది. దీంతో హిట్ వికెట్ రూపంలో వెనుదిరిగాడు.
రెండు వికెట్లు పడినా గుజరాత్ వెనకడుగు వేయలేదు. లక్ష్యం భారీగా ఉండడంతో సాయి సుదర్శన్, వాషింగ్ టన్ సుందర్ రెచ్చిపోయి ఆడి ముంబైకి వణికించారు. అనూహ్యంగా సుందర్ కూడా హిట్టింగ్ చేయడంతో మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. ఈ దశలో బుమ్రా 14 ఓవర్లో నాలుగు పరుగులే ఇచ్చి సుందర్ వికెట్ తీసి మ్యాచ్ ముంబై వైపుకు తిప్పాడు. వీరిద్దరూ కలిసి మూడో వికెట్ కు 44 బంతుల్లోనే 84 పరుగులు జోడించి లక్ష్యం వైపుగా తీసుకెళ్లారు. ఓ వైపు వికెట్లు పడుతున్నా మరో ఎండ్ లో సాయి సుదర్శన్ అద్భుతంగా పోరాడాడు.
28 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న సుదర్శన్.. 49 బంతుల్లోనే 80 పరుగులు చేసి గ్లేస్సన్ బౌలింగ్ లో బౌల్డయ్యాడు. సుదర్శన్ ఔట్ కావడంతో మ్యాచ్ పూర్తిగా ముంబై చేతుల్లోకి వచ్చింది. చివర్లో రూథర్ ఫోర్డ్(24), టివాటియా (16) పోరాడినప్పటికీ లక్ష్యం మరీ పెద్దది కావడంతో గుజరాత్ కు ఓటమి తప్పలేదు. ముంబై బౌలర్లలో బోల్ట్ రెండు వికెట్లు పడగొట్టాడు. బుమ్రా, గ్లేస్సన్, సాంట్నర్, అశ్వని కుమార్ తలో వికెట్ తీసుకున్నారు. ఈ విజయంతో ముంబై క్వాలిఫయర్ 2 కు అర్హత సాధించగా.. గుజరాత్ టోర్నీ నుంచి నిష్క్రమించింది.
టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ముంబై భారీ స్కోర్ చేసింది. ఓపెనర్ రోహిత్ శర్మ(50 బంతుల్లో 81:9 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు హాఫ్ సెంచరీకి తోడు సూర్య కుమార్ యాదవ్(33), బెయిర్ స్టో (47) పవర్ ప్లే లో మెరుపులు మెరిపించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (81) టాప్ స్కోరర్ గా నిలిచాడు. గుజరాత్ బౌలర్లలో సాయి కిషోర్,ప్రసిద్ కృష్ణ రెండు వికెట్లు తీసుకున్నాడు. సిరాజ్ కు ఒక వికెట్ దక్కింది.
తొలి మూడు ఓవర్లలోనే 28 పరుగులు చేసి పర్వాలేదనిపించింది. ప్రసిద్ కృష్ణ వేసిన నాలుగో ఓవర్లో బెయిర్ స్టో ఆకాశమే హద్దుగా చెలరేగడంతో ఈ ఓవర్ లో ఏకంగా 26 పరుగులు వచ్చాయి. 6 ఓవర్లో రోహిత్ 14 పరుగులు బాదడంతో పవర్ ప్లే లో ముంబై 79 పరుగులు రాబట్టుకుంది. పవర్ ప్లే తర్వాత ప్రమాదకరంగా మారుతున్న బెయిర్ స్టో (47) వికెట్ తీసుకోవడంతో గుజరాత్ కు బిగ్ రిలీఫ్ లభించింది.
ఈ దశలో సూర్యతో కలిసి రోహిత్ ఇన్నింగ్స్ ను ముందుకు తీసుకెళ్లాడు. వికెట్ పడినప్పటికీ స్కోర్ వేగం తగ్గలేదు. వీరిద్దరూ రెండో వికెట్ కు 59 పరుగులు జోడించి భారీ స్కోర్ కు బాటలు వేశారు. సూర్య 33 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఔట్ కావడంతో ముంబై రెండో వికెట్ కోల్పోయింది. అద్భుతమైన ఇన్నింగ్స్ తో 50 బంతుల్లో 81 పరుగులు చేసిన రోహిత్ ఆ కాసేపటికే ఔటయ్యాడు. ఉన్నంత సేపు సిక్సర్లతో హోరెత్తించిన తిలక్ వర్మతో పాటు చివర్లో హార్దిక్ పాండ్య (9 బంతుల్లో 22) హిట్టింగ్ చేయడంతో ముంబై 228 పరుగులకు చేరుకుంది. (ఏజెన్సీలు)
