BRAOU FELICITATED TO MERITORIOUS TEACHER AWARDEE PROF VADDANAM SRINIVAS

Hyderabad : Dr B R Ambedkar Open University Officials felicitated to Prof Vaddanam Srinivas, Professor of History, Dean, Faculty of Social Sciences and Director, EMR&RC who received the State Meritorious Teachers Award for the year 2024. The award conferred by Government of Telangana on the occasion of Teachers’ Day.

The programme was attended by Prof E. Sudha Rani, Registrar I/c, Prof.I.Anand Pawar, Dr.LVK Reddy, Prof Pallavi Kabde, Dr B Srinivas, Dr K Sridevi, Directors, Deans, Teaching and Non-Teaching Staff Members, office bearers of various Service associations are participated and felicitated to Prof Vaddanam Srinivas.

Also Read-

ఉత్తమ ఉపాధ్యాయుడు ఆచార్య వడ్డాణం శ్రీనివాస్ కు ఘన సన్మానం

హైదరాబాద్ : గురుపూజోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్న డా. బి. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ చరిత్ర విభాగ ఆచార్యులు, సామాజిక శాస్త్రాల డీన్, ఇ. ఎం. ఆర్ & ఆర్. సి డైరెక్టర్ ప్రొ. వడ్డాణం శ్రీనివాస్ ను విశ్వవిద్యాలయ అధికారులు ఘనంగా సన్మానించారు.

అనంతరం అవార్డు గ్రహీత ప్రొ.వడ్డాణం శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్ర స్థాయిలో ఉత్తమ అధ్యాపకుడిగా గుర్తింపు పొందడం సంతోషంగా ఉందన్నారు. ఈ అవార్డు తన భాధ్యతను మరింత పెంచిందన్నారు. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ ఇంచార్జ్ రిజిస్ట్రార్ ప్రొ. ఇ. సుధా రాణి, ప్రొ. ఆనంద్ పవార్, డా. ఎల్వీకే రెడ్డి, ప్రొ. పల్లవీ కాబ్దే, డా. బొజ శ్రీనివాస్, డా. శ్రీదేవి, పలు విభాగాల డైరెక్టర్లు, డీన్లు, అధ్యాపకులు, ఉద్యోగ సంఘాల నాయకులు తదితరులు పాల్గొని ప్రొ. వడ్డాణం శ్రీనివాస్ ను అభినందించి ఘనంగా సన్మానించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X