हैदराबाद : हैदराबाद के माधापुर थाना क्षेत्र में एक कार ने हंगामा खड़ा किया। मिली जानकारी के अनुसार, पंजागुट्टा से हाईटेक सिटी जा रही एक कार माधापुर स्टेज पर पहुंची और अचानक अनियंत्रित हो गई। बाद में वह सड़क किनारे एक दूध व्यापारी से जा टकराई।

इस हादसे में दूध व्यापारी की मौके पर ही मौत हो गई, जबकि दूसरा अन्य गंभीर रूप से घायल हो गया. स्थानीय लोगों की सूचना पर पुलिस घटना स्थल पर पहुंची और पाया कि ड्राइवर नशे की हालत में कार चला रहा था। पुलिस ने उसे हिरासत में लेकर लिया है। इस घटना की पूरी जानकारी अभी तक नहीं मिल पाई है।

మాదాపూర్‌లో కారు బీభత్సం, పాల వ్యాపారి మృతి
హైదరాబాద్ : కారు బీభత్సం సృష్టించిన ఘటన హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే పంజాగుట్ట నుంచి హైటెక్ సిటీకి వెళ్తున్న ఓ కారు మాదాపూర్ స్టేజ్ వద్దకు రాగానే ఒక్కసారిగా అదుపు తప్పింది. అనంతరం రోడ్డు పక్కనే ఉన్న పాల వ్యాపారిపైకి దూసుకెళ్లింది.
यह भी पढ़ें-
ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు తాగిన మత్తులో డ్రైవర్ కారు నడిపినట్లుగా గుర్తించారు. ఈ మేరకు అతడిని అందుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. (ఏజెన్సీలు)
