Road Accident : तेज रफ्तार बस ने ट्रैक्टर को मारी टक्कर, चार लोगों की मौत

हैदराबाद : आंध्र प्रदेश में भीषण सड़क हादसा हो गया। तेज रफ्तार बस ने ट्रैक्टर को टक्कर मार दी। इस हादसे में चार लोगों की मौके पर ही मौत हो गई। यह भीषण सड़क हादसा डॉ बीआर अंबेडकर कोनासीमा जिला के पी गन्नावरम में हुई है। इस हादसे में चार लोगों की मौत हो गई और दो अन्य गंभीर रूप से घायल हो गए।

तेज आवाज के साथ हादसा होते ही वहां मौजूद स्थानीय लोग मौके पर पहुंचे और पुलिस को सूचना दी। पुलिस मौके पर पहुंची और घायलों को इलाज के लिए स्थानीय अस्पताल में भर्ती कराया। साथ ही इस हादसे में मरने वालों की पहचान शिवा, सूर्यप्रकाश, कट्लय्या और पांडु के रूप में की गई है। हालांकि, इस हादसे के बारे में अभी पूरी जानकारी नहीं मिल पाई है।

यह भी पढ़ें-

Road Accident : ట్రాక్టర్‌ను బస్సు ఢీకొట్టడంతో నలుగురు మృతి

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న బస్సు ట్రాక్టర్ ను ఢీకొట్టడంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘోరమైన సంఘటన అంబేద్కర్ కోనసీమ జిల్లా పి. గన్నవరంలో చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.

భారీ శబ్దంతో ప్రమాదం జరగడంతో అక్కడే ఉన్న స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకుని పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. అలాగే ఈ ప్రమాదంలో మృతి చెందిన వారిని శివ, సూర్యప్రకాశ్, కట్లయ్య, పండుగా గుర్తించారు. కాగా ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

Archives

Categories

Meta

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

X