निज़ामसागर नहर का टूटा तटबंध, घरों में घुसा पानी, लोग भयभीत, कई लोग बेघर

हैदराबाद: निज़ामाबाद जिले के आर्मूर के पास निज़ामसागर नहर में दरार पड़ गया है। आर्मूर टाउन सेंटर में जर्नलिस्ट कॉलोनी से सटी निज़ामसागर नहर का तटबंध एक जगह टूट गया है। इससे कॉलोनी के घरों में भारी मात्रा में पानी घुस गया।

सुबह के समय यह घटना होने से कॉलोनीवासी दहशत में आ गए। नहर के पानी में घर पूरी तरह डूब गए। इसके चलते कई लोग बेघर हो गए। स्थानीय लोग अपने-अपने घरों को छोड़कर बाहर भाग गये।

स्थानीय लोगों का आरोप है कि सिंचाई अधिकारियों की लापरवाही के कारण नहर का तटबंद टूट गया है। उनके घरों में नहर का पानी घुस गया है और उनका सामान पूरी तरह भीग गया है। वे राहत उपाय शुरू करने और उन्हें मदद करने की मांग कर रहे हैं। हालाँकि, सिंचाई अधिकारियों ने अब तक इस घटना पर कोई प्रतिक्रिया नहीं दी है।

నిజాంసాగర్ కెనాల్‌కు గండి

హైదరాబాద్ : నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో నిజాంసాగర్ కెనాల్‌కు గండి పడింది. ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని జర్నలిస్ట్ కాలనీకి ఆనుకొని ఉన్న నిజాంసాగర్ కెనాల్ కట్టకు ఓ చోట గండి పడింది. దీంతో కాలనీలోని ఇండ్లలోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది.

తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకోవడంతో కాలనీవాసులు భయాందోళనకు గురయ్యారు. ఇండ్లు పూర్తిగా వరద నీటితో మునిగిపోవటంతో..చాలా మంది నిరాశ్రయులయ్యారు. ఇల్లు వదిలి బయటకు పరుగులు తీశారు. ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే కెనాల్‌కు గండి పడిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.

తమ ఇళ్లలోకి వరద నీరు చేరి సామాగ్రి పూర్తిగా తడిసిపోయాని ఇప్పుడు తాము ఎక్కడ ఉండాలంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సహాయక చర్యలు మొదలు పెట్టి తమను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా, ఈ ఘటనపై ఇప్పటి వరకు ఇరిగేషన్ అధికారులు స్పందించలేదని తెలిసింది. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

X