हैदराबाद: फिल्म ‘आदिपुरुष’ के हिंदी वर्जन की सेंसरशिप पूरी हो चुकी है। इस फिल्म को देखने वाले मुंबई के सेंसर बोर्ड के सदस्यों ने हाल ही में क्लीन ‘यू’ सर्टिफिकेट जारी किया है। इस फिल्म का रन टाइम 2 घंटे 59 मिनट है। इसका मतलब है कि दर्शक ‘आदिपुरुष’ को करीब तीन घंटे तक सिनेमाघरों में देखेंगे। हालाँकि, यह हाल के दिनों में प्रभास की फिल्मों में सबसे लंबे समय तक चलने वाली फिल्म है। ‘आदिपुरुष’ का रन टाइम प्रभास की ‘बाहुबली’ और ‘बाहुबली 2’ से भी ज्यादा है। ‘बाहुबली’ का रन टाइम 2 घंटे 38 मिनट है और ‘बाहुबली 2’ का रन टाइम 2 घंटे 47 मिनट है।
हाल के दिनों में बहुत कम फिल्में ऐसी हैं जिन्हें दर्शकों ने तीन घंटे तक देखा है। इतने लंबे समय तक दर्शकों को सिनेमाघरों में बैठाए रखने के लिए निर्देशक ओम राउत ने जरूर कुछ मैजिक किया होगा। दरअसल, सोशल मीडिया पर फिल्म ‘आदिपुरुष’ को लेकर काफी नकारात्मकता है। कई लोग सोशल मीडिया पर नकारात्मकता फैला रहे हैं क्योंकि यह फिल्म ‘रामायण’ पर आधारित अब तक की फिल्मों से अलग है। वे इसकी तुलना पुरानी फिल्मों से कर रहे हैं और इसकी आलोचना कर रहे हैं। हालांकि, ‘आदिपुरुष’ के लेटेस्ट ट्रेलर ने फिल्म की उम्मीदें बढ़ा दी हैं। अब तक प्राप्त आलोचनाओं को उलट कर रख दिया है।
फिल्म पर कितनी भी नकारात्मकता क्यों न हो, व्यापार के मामले में ‘आदिपुरुष’ जरा भी कम नहीं हुआ है। इस फिल्म ने तेलुगु राज्यों में 155 करोड़ रुपये का थियेटर बिजनेस किया है। ‘आदिपुरुष’ के दक्षिण भारत के सभी अधिकार पीपल मीडिया फैक्ट्री द्वारा 185 करोड़ रुपये की भारी कीमत पर खरीदे गए है। इसके बाद क्षेत्रीय आधार पर थिएट्रिकल अधिकारों को पीपल मीडिया फैक्ट्री ने बेचा गया। बताया जा रहा है कि निजाम थिएट्रिकल राइट्स को लगभग 60 करोड़ रुपये में बेचा है। साथ ही आंध्र- 70 करोड़ रुपये और सीडेड- 25 करोड़ रुपये में बेचे हैं। एनआरए नीति के तहत इस थिएट्रिरल अधिकार को बेचे हैं। कुल मिलाकर ‘आदिपुरुष’ का तेलुगु राज्यों में बड़ा लक्ष्य है।
संबंधित खबर:
अभिन्ता प्रभास राम के रूप में अभिनित इस फिल्म में कृति सनोन जानकी की भूमिका निभाई है। लंकेश्वर की भूमिका सैफ अली खान ने निभाई है। सनी सिंह ने लक्ष्मण की भूमिका निभाई है। वहीं देवदत्त नागे हनुमान की भूमिका में नजर आएंगे। भारी वीएफएक्स पर आधारित इस फिल्म में प्रभास एकमात्र तेलुगू अभिनेता हैं। अन्य सभी कलाकार हिंदी और भोजपुरी हैं। हिंदी में बनी इस फिल्म का तेलुगु में अनुवाद कर रिलीज किया जा रहा है। केवल प्रभास के दृश्यों को तेलुगु में शूट किया गया है।
హైదరాబాద్: ‘ఆదిపురుష్’ (Adipurush) హిందీ వెర్షన్ సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. తాజాగా ఈ సినిమాను వీక్షించిన ముంబైలోని సెన్సార్ బోర్డు సభ్యులు క్లీన్ ‘యు’ సర్టిఫికెట్ జారీ చేశారు. ఇక ఈ సినిమా రన్ టైమ్ 2 గంటల 59 నిమిషాలుగా ఉంది. అంటే దాదాపు మూడు గంటలపాటు థియేటర్లలో ‘ఆదిపురుష్’ను ప్రేక్షకులు వీక్షించనున్నారు. అయితే, ఈ మధ్య కాలంలో ప్రభాస్ సినిమాల్లో ఇదే అత్యధిక రన్ టైమ్ కలిగిన చిత్రం. ప్రభాస్ నటించిన ‘బాహుబలి’, ‘బాహుబలి 2’ కంటే కూడా ‘ఆదిపురుష్’ రన్ టైమ్ అధికం. ‘బాహుబలి’ రన్ టైమ్ 2 గంటల 38 నిమిషాలు కాగా ‘బాహుబలి 2’ రన్ టైమ్ 2 గంటల 47 నిమిషాలు.
ఈ మధ్య కాలంలో మూడు గంటలపాటు ప్రేక్షకులు చూసిన సినిమాలు చాలా తక్కువే. అంతసేపు ప్రేక్షకులను థియేటర్లలో కూర్చోబెట్టాలంటే కచ్చితంగా దర్శకుడు ఓం రౌత్ ఏదో మాయ చేయాల్సిందే. నిజానికి ‘ఆదిపురుష్’ సినిమా చుట్టూ సోషల్ మీడియాలో విపరీతంగా నెగిటివిటీ నిండిపోయింది. ఇప్పటి వరకు వచ్చిన ‘రామాయణ’ ఆధారిత సినిమాల కంటే ఈ చిత్రం విరుద్ధంగా ఉండటంతో చాలా మంది సోషల్ మీడియాలో నెగిటివిటీని ప్రచారం చేస్తున్నారు. పాత సినిమాలతో పోలుస్తూ విమర్శిస్తున్నారు. అయితే, తాజాగా వచ్చిన ‘ఆదిపురుష్’ ట్రైలర్లు సినిమాపై అంచనాలను పెంచాయి. ఇప్పటి వరకు వచ్చిన విమర్శలను తిప్పికొట్టాయి.
#Xclusiv… ‘ADIPURUSH’ *HINDI* RUN TIME… #Adipurush HINDI certified ‘U’ by #CBFC on 8 June 2023. Duration: 179.00 min:sec [2 hours, 59 min, 00 sec]. #India
— taran adarsh (@taran_adarsh) June 8, 2023
⭐ Theatrical release date: 16 June 2023.#Prabhas #KritiSanon #SaifAliKhan #SunnySingh #DevdattaNage pic.twitter.com/40SavtWUyX
సినిమాపై ఎంత నెగిటివిటీ ఉన్నా బిజినెస్ విషయంలో మాత్రం ‘ఆదిపురుష్’ అస్సలు తగ్గలేదు. తెలుగు రాష్ట్రాల్లోనే రూ.155 కోట్ల మేర థియేట్రికల్ బిజినెస్ చేసింది ఈ సినిమా. ‘ఆదిపురుష్’ సౌత్ ఇండియా రైట్స్ మొత్తాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ రూ.185 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. ఆ తర్వాత ప్రాంతాల వారీగా థియేట్రికల్ రైట్స్‌ను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ విక్రయించింది. నైజాం థియేట్రికల్ హక్కులను సుమారు రూ.60 కోట్లకు విక్రయించిన సంస్థ.. ఆంధ్ర – రూ.70 కోట్లు, సీడెడ్ – రూ.25 కోట్ల మేర విక్రయించారని సమాచారం. ఎన్ఆర్ఏ విధానంలో ఈ థియేట్రికల్ హక్కులను విక్రయించారు. మొత్తం మీద ‘ఆదిపురుష్’కు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద టార్గెట్టే ఉంది.
ప్రభాస్ రాఘవుడిగా నటించిన ఈ సినిమాలో జానకి పాత్రను కృతి సనన్ పోషించారు. లంకేశ్వరుడిగా సైఫ్ ఆలీ ఖాన్ నటించారు. లక్ష్మణుడి పాత్రను సన్నీ సింగ్ పోషించగా.. ఆంజనేయుడు పాత్రలో దేవదత్త నాగే కనిపించనున్నారు. భారీ వీఎఫ్ఎక్స్ ఆధారంగా రూపొందిన ఈ సినిమాలో తెలుగు నుంచి నటించింది కేవలం ప్రభాస్ మాత్రమే. మిగిలిన నటీనటులంతా హిందీ, భోజ్‌పురి వాళ్లే. హిందీలో తెరకెక్కిన ఈ సినిమాను తెలుగులోకి అనువాదం చేసి విడుదల చేస్తున్నారు. కేవలం ప్రభాస్ సీన్లు మాత్రమే తెలుగులో చిత్రీకరించారు. (ఏజెన్సీలు)