ఇంటర్మీడియట్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన హరితను ఘనంగా సన్మానించిన రాముని చెరువు వాకర్ సభ్యులు

హైదరాబాద్: శనివారం రోజున మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రాములు చెరువు కట్ట పైన వాకర్ సభ్యుల ఆధ్వర్యంలో ఇంటర్మీడియట్ ఫలితాలలో స్టేట్ సాధించిన నిరుపేద కుటుంబంలో జన్మించిన తండ్రి శ్రీరాముల వెంకటేష్ తల్లి రాజేశ్వరి దంపతుల కూతురైన హరిత మందమర్రిలోని జ్యోతిబాపూ పూలే గురుకులములో ఎంపీసీ గ్రూపులో470/468 మార్కులు సాధించి మంచిర్యాల పట్టణానికి కాకుండా జన్మభూమి నగర్ కు పేరు ప్రతిష్టలు తెచ్చిపెట్టిన చిన్నారి హరితను రాముని చెరువు కట్ట పైన వాకర్ సభ్యులు పూల బొకే అందజేసి శాలువాలతో ఘనంగా సన్మానం చేసినారు.

ఈ సందర్భంగా వాకర్ సభ్యులు పలువురు మాట్లాడుతూ చిన్నారి హరిత భవిష్యత్తులో మరిన్ని స్టేట్ ర్యాంకులు సాధించి కన్న తల్లిదండ్రులకు పెరిగి పెద్దయిన ఊరుకు విద్య బుద్ధులు చెప్పిన ఉపాధ్యాయులకు పేరు తీసుకురావాలని అదేవిధంగా రాములు చెరువు వాకర్ సభ్యులు తమకు తోచిన విధంగా హరిత కుటుంబానికి హార్దిక సహాయం చేస్తామని హామీ ఇచ్చినారు. ఈ అమ్మాయి రజక్ (చాకలి) కులానికి చెందినది. ఈ కార్యక్రమంలో రాములు చెరువు వాకర్ సభ్యులు సింగరేణి విశ్రాంత కార్మికులు మరియు సీనియర్ సిటిజన్స్ యోగ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా చిన్నారి హరిత మాట్లాడుతూ తల్లిదండ్రులు నా పైన పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా భవిష్యత్తులో ఉన్నత చదువులు చదివి తల్లిదండ్రులకు పేరు తీసుకువస్తానని నాకు ఈ విధంగా రాముని చెరువు వాకర్ సభ్యులు ఘనంగా సన్మానించినందుకు హార్దిక సహాయం చేస్తానని హామీ ఇచ్చినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ మీకు రుణపడి ఉంటానని పేర్కొన్నది.

పేద అమ్మాయికి సహాయం చేస్తారని…

రాముని చెరువు వాకర్ పెద్దలు నీరుపేద విద్యార్థిని మన జన్మభూమినగర్ వాచ్మెన్ విధులు నిర్వహించే వెంకటేష్, రాజేశ్వరి దంపతుల కూతురు కుమారి హారిక ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ రావడం మన మాంచెరియల్ జిల్లా గర్వకారణం. ఈరోజు పాప కు ఆర్థిక సహాయం చేయాలి అని వాకర్ పెద్దలు నిర్ణయించడం దానికి నేను ముందుగా నేను 3000 వేల రూపాయలు స్పంచించాగానే మిగతా సభ్యులు అందరు ముందుకు వచ్చారు వారికీ పేరుపేరునా vandalnalu ఈరోజు దాదాపు ఇరవై మంది ఇమ్మిడియట్ స్ఫూందించిన్నారు. అందరు కలిసి పెద్ద అమౌంట్ కలెక్షన్ చేసి చెక్కు ఇవ్వాలి అని పెద్ద హృదయం మిగతా వారు కూడా తోచిన ఆర్థిక సహాయం పాపకు కుమారి హారిక కు చదువుల చిట్టీ తల్లికి సహాయం చేస్తే ధన్యులు అవుతారని మీకు ఆ భగవంతుడు ఆశీస్సులు వుంటాయి కావున మిత్రులారా నేను పోటు సుధాకర్ రెడ్డి వాకర్ సభ్యున్ని నా ఫోన్ గుగోల్ pay నెంబర్ 9866268036 దయచేసి ఈరోజు రాసిన వారందరు పంపి mee మిత్రులారా ద్వారా కూడా పేద అమ్మాయికి సహాయం చేస్తారని ఆశిస్తూ ఈరోజు రాని సభ్యులు కూడా స్పందించి నా నెంబర్ పంపి వాట్సాప్ చేయగలరు లిస్ట్ అవుట్ చేసి లిస్ట్ పెట్టి తెలియజేయగలను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X