हैदराबाद : केएमसी (वरंगल) की मेडिको छात्रा प्रीति की आत्महत्या के प्रयास से तेलंगाना में हड़कंप मचा हुआ है। हाल ही में इस मुद्दे पर प्रीति के पिता नरेंदर ने सनसनीखेज टिप्पणियां की है। आरोप लगाया कि प्रीति ने आत्महत्या का प्रयास नहीं किया। बल्कि उसकी हत्या का प्रयास किया गया है। साथ ही टिप्पणी की कि प्रीति इतनी कायर नहीं कि वह आत्महत्या का प्रयास करें। हो सकता है कि उसकी बेटी को मारने का प्रयास किया गया हो। नरेंदर ने दुख व्यक्त करते हुए कहा कि प्रीती के ऑडियो सुनेंगे तो समझ में आएगा कि उसे कितना प्रताड़ित किया गया।
नरेंदर ने कहा कि हो सकता है कि हत्या का प्रयास प्रीति के मेरे साथ बात करने के बाद किया गया है। उसने कहा कि उससे फोन पर बात करते समय भी प्रीति डरी हुई थी और उसे शक था कि कोई उसके साथ कुछ गलत कर सकता है। नरेंदर ने कहा कि सैफ का उत्पीड़न दिन-ब-दिन बढ़ता जा रहा है और उसने उनसे कहा कि कई लोगों को सैफ इस तरह परेशान कर रहा है।
प्रीति के मां का ऑडियो कॉल लीक होने के बाद पिता नरेंदर द्वारा किया गया कमेंट से हड़कंप मच गया। इसी क्रम में लोगों का कहना है कि पुलिस को प्रीति के हत्या के प्रयास के तौर पर भी जांच करनी चाहिए। फिलहाल आरोपी सैफ को पुलिस रिमांड पर लेकर पूछताछ कर रही है। पूछताछ में और भी बातें सामने आने की संभावना है। पुलिस सैफ से प्रीति को प्रताड़ित किये जाने को लेकर पूछताछ कर रही है। चर्चा का विषय बन गया है कि आने वाले दिनों में इस मामले में कैसे-कैसे तथ्य सामने आएंगे।
प्रीति का अपनी मां से सैफ के उत्पीड़न किये जाने काऑडियो हड़कंप मचा है। प्रीति ने मां से कहा कि उन्हें कॉलेज में पढ़ने से डर लगता है और सैफ का प्रताड़ित करना बंद नहीं हो रहा है। अपनी मां को समझाते हैं कि सैफ कीअराजकता दिन-ब-दिन बढ़ता ही जा रहा है और वह इस प्रताड़ना को सहन नहीं कर सकती। पिता ने पुलिस से शिकायत की, लेकिन किसी ने इस ओर ध्यान नहीं दिया। इससे सैफ कुछ नहीं कर पाता और प्रीती की मां ने उसे पढ़ाई पर ध्यान देने के लिए प्रोत्साहित करने की कोशिश की है।
మెడికో విద్యార్థిని ప్రీతి ఆత్మహత్యకు ప్రయత్నించలేదు. హత్యాయత్నం జరిగింది, కొత్త కోణం బయట
హైదరాబాద్ : కేఎంసీ మెడికో విద్యార్థిని ప్రీతి ఆత్మహత్యాయత్నం తెలంగాణలో కలకలం రేపుతోంది. ఈ అంశంపై తాజాగా ప్రీతి తండ్రి నరేందర్ సంచలన ఆరోపణలు చేశారు. ప్రీతిది ఆత్మహత్యాయత్నం కాదని, హత్య చేయాలని చూశారని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ప్రీతి ఆత్మహత్యాయత్నం చేసుకునేంత పిరికిది కాదని, తన కూతురిపై హత్యాయత్నం జరిగి ఉండొచ్చని వ్యాఖ్యానించారు. ప్రీతి ఆడియోలను వింటుంటే ఆమెను ఎంతగా వేధించారో అర్థమవుతుందని నరేందర్ ఆవేదన వ్యక్తం చేశారు.
తమతో ప్రీతి మాట్లాడిన తర్వాత హత్యాయత్నం జరిగి ఉండొచ్చని తండ్రి నరేందర్ తెలిపారు. తనతో ఫోన్ కాల్‌లో మాట్లాడే సమయంలో కూడా భయంతో ప్రీతి ఉందని, తనను ఏదో చేస్తారనే అనుమానం వ్యక్తం చేసినట్లు చెప్పారు. సైఫ్ వేధింపులు రోజురోజుకి పెరిగిపోతున్నాయని, చాలామందిని ఇలాగే వేధిస్తున్నట్లు తనతో చెప్పిందని నరేందర్ తాజాగా పేర్కొన్నారు.
ప్రీతి తన తల్లితో మాట్లాడిన ఆడియో కాల్ బయటకు లీక్ అయిన నేపథ్యంలో తండ్రి నరేందర్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. హత్యాయత్నం అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేయాల్సి ఉంటుందని కొంతమంది చెబుతున్నారు. ప్రస్తుతం నిందితుడు సైఫ్‌ను పోలీసులు రిమాండ్‌లోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. దీంతో విచారణలో మరిన్ని విషయాలు బయటపడే అవకాశముంది. వేధింపుల గురించి సైఫ్‌ను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. దీంతో రానున్న రోజుల్లో ఈ కేసులో ఎలాంటి విషయాలు బయటపడతాయేది చర్చనీయాంశంగా మారింది.
సైఫ్ వేధింపుల గురించి తన తల్లితో ప్రీతి మాట్లాడిన ఆడియో కలకలం రేపుతోంది. ఇందులో కాలేజీలో చదువుకోవాలంటేనే తనకు భయమేస్తోందని, సైఫ్ వేధింపులు ఆగడం లేదని ప్రీతి తెలిపింది. సైఫ్ బ్యాచ్ అరాచకాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయని, తాను భరించలేకపోతున్నట్లు తల్లికి వివరించింది. నాన్న పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో సైఫ్ ఏమీ చేయలేడని, చదువుపై దృష్టి పెట్టాలని ప్రీతికి తల్లి ధైర్యం చెప్పే ప్రయత్నం చేసింది. (ఏజెన్సీలు)