India vs England Women’s U-19: भारत ने रचा इतिहास, पहली बार जीता अंडर-19 T20 वर्ल्ड कप

हैदराबाद : भारतीय अंडर-19 महिला टीम ने इतिहास रचा है। रविवार को पहली बार भारत की अंडर-19 महिला टी20 वर्ल्ड कप की ट्रॉफी पर कब्जा जमाया। भारतीय अंडर-19 महिला टीम के लिए ये बहुत बड़ी उपलब्धि है। क्योंकि अब तक भारत की सीनियर महिला क्रिकेट टीम भी वर्ल्ड कप की कोई भी ट्रॉफी नहीं जीत पाई। भारत के खिलाफ इंग्लैंड की टीम ने फाइनल मैच में 17.1 ओवर में 68 रन बनाई।

भारत की टीम ने 14 ओवर में ही लक्ष्य हासिल कर लिया और ये मैच 7 विकेट से जीत लिया। महिला टीम को वर्ल्ड कप जीतने के लिए महज 69 रनों का टारगेट मिला था। भारत के लिए अर्चना देवी, पार्शवी चोपड़ा और टिटास साधू ने 2-2 विकेट लिए हैं। एक-एक विकेट मन्नत कश्यप, सोनम यादव और शेफाली वर्मा को मिला. एक खिलाड़ी रन आउट हुईं। इंग्लैंड के लिए रायना मैकडोनाल्ड-गे ने सबसे ज्यादा 19 और एलेक्स स्टोनहाउस ने 11 रन बनाये।

तेज गेंदबाज टिटास साधु के साथ स्पिनर अर्चना देवी और पार्श्वी चोपड़ा की शानदार गेंदबाजी के दम पर भारतीय महिला टीम ने पहली बार खेले जा रहे अंडर-19 टी20 वर्ल्ड कप के फाइनल में इंग्लैंड की पारी को 68 रन पर समेट दिया। भारत के लिए टिटास साधु सबसे सफल गेंदबाज रहीं। उन्होंने चार ओवर में छह रन देकर दो विकेट लिये।अर्चना देवी और पार्श्वी चोपड़ा ने भी दो-दो विकेट लिये। मन्नत कश्यप, कप्तान शेफाली वर्मा और सोनम यादव भी विकेट चटकाने वाले गेंदबाजों में शामिल रहे।

टॉस जीतकर गेंदबाजी का फैसला करने के बाद टिटास ने पहले ओवर में ही इंग्लैंड की सलामी बल्लेबाज लिबर्टी हीप को आउट कर भारत को शानदार शुरुआत दिलाई। हीप खाता खोले बगैर टिटास को आसान कैच देकर वापस लौट गई। नींव हॉलैंड ने दूसरे ओवर में ऑफ स्पिनर अर्चना की गेंद पर चौका जड़ा, लेकिन इस गेंदबाज ने पारी के चौथे ओवर में दो विकेट झटक कर शानदार वापसी की। अर्चना ने हॉलैंड बोल्ड करने के बाद कप्तान ग्रेस स्क्रिवेंस को चलता किया। हॉलैंड ने 10 जबकि सलामी बल्लेबाज स्क्रिवेंस ने चार रन का योगदान दिया।

मैच के पांचवें ओवर में टिटास की गेंद पर विकेट कीपर ऋचा घोष ने रायन मैकडॉनल्ड-ग्रे का कैच टपका दिया। पावर प्ले में इंग्लैंड का स्कोर तीन विकेट पर 22 रन था। शेफाली का टिटास से लगातार चौथा ओवर कराना फायदेमंद रहा। इस तेज गेंदबाज ने सातवें ओवर में सेरेन स्मेल को तीन रन पर बोल्ड कर दिया। मैकडॉनल्ड-गे ने जीवनदान का फायदा उठाते हुए आठवें ओवर में लेग स्पिनर पार्श्वी और नौवें ओवर में मन्नत के खिलाफ चौका जड़ा। पार्श्वी ने 10वें ओवर में शरीस पवेली और 12वें ओवर में मैकडॉनल्ड-ग्रे को चलता कर इंग्लैंड पर शिकंजा कस दिया।

अर्चना ने कवर क्षेत्र में डाइव लगाकर एक हाथ से शानदार कैच लपक कर मैकडॉनल्ड-गे की 24 गेंद में 19 रन की पारी को खत्म किया। इंग्लैंड ने 50 रन पूरे होने से पहले छह विकेट गंवा दिए थे। जोजी ग्रोव्स सौम्या (चार रन) के शानदार थ्रो पर रन आउट हुई जो वहीं 14वें ओवर में शेफाली की गेंद पर ऋचा ने हैना बेकर (शून्य) को स्टंप किया। सोफिया स्मेल ने हालांकि शेफाली के इसी ओवर में दो चौके जड़ 10 रन बटोरे। मन्नत कश्यप ने स्टोनहाउस को सोनम के हाथों कैच कराया तो वहीं सोनम ने 17वें ओवर में सोफिया स्मेल को अपनी गेंद पर कैच कर इंग्लैंड की पारी को खत्म कर दिया। (एजेंसियां)

टीम इंडिया

श्वेता सेहरावत, शेफाली वर्मा, सौम्य तिवारी, जी त्रिषा, ऋचा घोष, हर्षिता बासु, तितास साधु, मन्नत कश्यप, अर्चना देवी, पार्शवी चोपड़ा और सोनम यादव।

टीम इंग्लैंड

ग्रेस, लिबर्टी हीप, निमाह, सेरेन, रयाना मैक्डोनाल्ड, कैरिस, एलेक्सा स्टोनहाउस, सोफी, जोशी, एलि एंडरसन और हन्ना।

https://twitter.com/BCCIWomen/status/1619698291985489920?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1619698291985489920%7Ctwgr%5Ecf445e0b975c7741cdece0db3b4a817cb78dbd69%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Ftelugu.samayam.com%2Fsports%2Fcricket%2Fnews%2Findia-lifts-inaugural-u19-womens-t20-world-cup-beating-england-by-7-wickets-in-the-final%2Farticleshow%2F97420945.cms

టీ20 వరల్డ్ కప్ విజేతగా భారత అమ్మాయిలు

హైదరాబాద్ : అమ్మాయిల అండర్-19 టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో భారత అమ్మాయిలు అదరగొట్టారు. ఇంగ్లాండ్‌తో ఏకపక్షంగా సాగిన ఫైనల్లో ఏడు వికెట్ల తేడాతో గెలిచి ప్రపంచ కప్‌ను ముద్దాడారు. టాస్ గెలిచిన టీమిండియా 68 పరుగులకే ఇంగ్లాండ్‌ను కుప్పకూల్చగా.. స్వల్ప లక్ష్యాన్ని భారత్ 14.1 ఓవర్లలోనే చేధించి విజయాన్ని అందుకుంది. దీంతో మొట్టమొదటి అండర్-19 టీ20 వరల్డ్ కప్‌ను గెలిచిన జట్టుగా టీమిండియా చరిత్ర సృష్టించింది.

భారత బౌలర్లు చెలరేగడంతో ఇంగ్లాండ్ 17.4 ఓవర్లలో 68 పరుగులకే కుప్పకూలింది. స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు కెప్టెన్ షఫాలీ వర్మ (11 బంతుల్లో 15) మెరుపు ఆరంభాన్ని ఇచ్చింది. ఓ ఫోర్, ఓ సిక్స్ బాదిన షఫాలీ స్కోరు బోర్డును పరుగులు పెట్టించే ప్రయత్నం చేసింది. కానీ మూడో ఓవర్ తొలి బంతికే హన్నా బేకర్ బౌలింగ్‌లో అలెక్సా స్టోన్‌హౌస్‌కు క్యాచ్ ఇచ్చి ఔటైంది. ఈ మెగా టోర్నీలో టాప్ స్కోరర్‌గా నిలిచిన మరో ఓపెనర్ శ్వేతా షెరావత్ (5) పరుగులకే ఔటై నిరాశపర్చింది. దీంతో 20 పరుగులకే ఓపెనర్ల వికెట్లను కోల్పోయింది.

ఈ దశలో తెలుగమ్మాయి గొంగడి త్రిషతో కలిసి మూడో నంబర్ బ్యాటర్ సౌమ్య తివారీ స్కోరు బోర్డును ముందుకు తీసుకెళ్లింది. దీంతో పది ఓవర్లు ముగిసే సరికి 2 వికెట్ల నష్టానికి 48 పరుగులు చేసిన భారత్ విజయానికి చేరువైంది. ఆరంభంలో ఆచితూచి బ్యాటింగ్ చేసిన త్రిష.. జట్టును సురక్షిత స్థితిలో నిలిపాక బ్యాట్ ఝలిపించింది. 29 బంతుల్లో 24 పరుగులు చేసిన త్రిష విజయానికి 3 పరుగుల దూరంలో ఔటైంది. కానీ హ్రిశిత బసు (0 నాటౌట్)తో కలిసి సౌమ్య తివారీ (37 బంతుల్లో 24 నాటౌట్) లాంఛనాన్ని ముగించింది.

అంతకు ముందు.. టాస్ గెలిచిన భారత కెప్టెన్ షఫాలీ వర్మ బౌలింగ్ ఎంచుకోగా.. తొలి ఓవర్ నాలుగో బంతికే లిబర్టీ హీప్‌ను డకౌట్ చేసిన టిటాస్ సాధు జట్టుకు శుభారంభం ఇచ్చింది. ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లో నియామ్ హోలాండ్‌తోపాటు టోర్నీలో రెండో టాప్ స్కోరర్‌గా ఉన్న గ్రేస్ స్క్రీవెన్స్ (4)ను అర్చనా సింగ్ ఔట్ చేసింది. దీంతో ఇంగ్లిష్ జట్టు 4 ఓవర్లలో 16 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది.

ఏడో ఓవర్లో టిటా సాధు.. సెరెన్ స్మేల్ (3)ను పెవిలియన్ చేర్చగా.. పదో ఓవర్లో చారిస్ పావెలీ (2)ను పార్శవి చోప్రా ఎల్బీ రూపంలో ఔట్ చేసింది. దీంతో సగం ఓవర్లు ముగిసే సమయానికి ఇంగ్లాండ్ 39 పరుగులు చేసి సగం వికెట్లను కోల్పోయింది. ఓ ఎండ్‌లో వికెట్లు పడుతున్నప్పటికీ.. మరో ఎండ్‌లో నిలకడగా ఆడిన ర్యానా మెక్‌డొనాల్డ్ (24 బంతుల్లో 19)ను పార్శవి చోప్రా బౌలింగ్ అర్చనా దేవి అద్భుత క్యాచ్‌తో పెవిలియన్ చేర్చింది. దీంతో 43 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. చివరకు 17.1 ఓవర్లలోనే 68 పరుగులకు ఆలౌటయ్యింది.

* ఇంగ్లాండ్ బ్యాటర్లలో మెక్‌డొనాల్డ్ గే 19 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచింది. భారత బౌలర్ల దెబ్బకు ఇంగ్లిష్ జట్టులో నలుగురు బ్యాటర్లు మాత్రమే రెండంకెల స్కోరు దాటారు. భారత్ తరఫున బౌలింగ్ చేసిన వారంతా వికెట్లు తీయడం గమనార్హం. భారత బౌలర్లలో టిటాస్ సధు, అర్చనా దేవి, పార్శవి చోప్రా తలో రెండు వికెట్లు పడగొట్టగా.. మన్నత్ కశ్యప్, షఫాలీ వర్మ, సోమన్ యాదవ్ తలో వికెట్ తీశారు.

భద్రాచలం అమ్మాయి

దేశవాళీల్లో చక్కటి ప్రదర్శనతో ఇప్పటికే జూనియర్‌ మిథాలీ అనిపించుకుంటున్న తెలంగాణ యువ కెరటం.. గొంగడి త్రిష ప్రపంచకప్‌లో చక్కటి ప్రదర్శన కనబర్చింది. నాలుగో స్థానంలో బ్యాటింగ్‌ చేస్తూ.. తనకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంది. స్కాట్లాండ్‌తో పోరులో 57 పరుగులు చేసిన త్రిష.. ఫైనల్లో 24 పరుగులతో మెరిసింది. కీలక సమయాల్లో తన ఉపయుక్తమైన ఆఫ్‌ స్పిన్‌తోనూ ఆకట్టుకుంది. భద్రాచలంలో పుట్టి పెరిగి.. ఆట కోసమే హైదరాబాద్‌కు మకాం మార్చిన త్రిష.. భవిష్యత్తులో భారత జాతీయ జట్టుకు ఆడటమే తన లక్ష్యమని ఇప్పటికే స్పష్టం చేయగా.. ఈ ప్రదర్శనతో ఆమెకు టీమ్‌ఇండియా నుంచి పిలుపు రావాలని ఆశిద్దాం!

గొంగడి త్రిష తెలంగాణ రాష్ట్రానికి చెందిన క్రికెట్ క్రీడాకారిణి. 12 ఏళ్ల వయసులోనే హైదరాబాద్ మహిళల జట్టుకు ఎంపికైన త్రిష, చిన్న వయసులోనే బీసీసీఐ ‘ప్లేయర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డును కూడా గెలుచుకుంది. లెగ్ స్పిన్నర్ అయిన త్రిష, బ్యాటింగ్ లోనూ తన పవర్ హిట్టింగ్ తో రాణిస్తూ ఆల్ రౌండర్ గా పేరు సంపాదించింది. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X