“PSY-5” Update: 12వ రోజు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర, ఈ రోజు 13.6 కిలోమీటర్ల

Hyderabad:

BREAKING

12వ రోజు దిగ్విజయంగా ముగిసిన బండి సంజయ్ పాదయాత్ర

ఈరోజు మొత్తం 13.6 కిలోమీటర్ల మేర కొనసాగిన బండి సంజయ్ పాదయాత్ర

ఇవాళ యూసుఫ్ నగర్ శివార్లలో బండి సంజయ్ రాత్రి బస

12వ రోజు దిగ్విజయంగా కొనసాగుతున్న బండి సంజయ్ పాదయాత్ర

జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలోని యూసుఫ్ నగర్ గ్రామంలోకి ప్రవేశించిన బండి సంజయ్ పాదయాత్ర

యూసుఫ్ నగర్ గ్రామంలో బండి సంజయ్ కి ఘనస్వాగతం పలికిన స్థానిక బిజెపి శ్రేణులు

ఎముకలు కొరికే చలిలోనూ పాదయాత్ర చేస్తున్న బండి సంజయ్

బండి సంజయ్ వెంట పాదయాత్రలో నడుస్తున్న వేలాదిగా తరలి వచ్చిన బిజెపి కార్యకర్తలు

చలిని సైతం లెక్కచేయకుండా… బండి సంజయ్ ని చూసేందుకు, తండోపతండాలుగా తరలివస్తున్న ప్రజలు

ప్రజలకు అభివాదం చేస్తూ… పాదయాత్రగా ముందుకు సాగుతున్న బండి సంజయ్

యూసుఫ్ నగర్ గ్రామంలో “చత్రపతి శివాజీ విగ్రహానికి” పూలమాలవేసి, నివాళి అర్పించిన బండి సంజయ్

12వ రోజు దిగ్విజయంగా కొనసాగుతున్న బండి సంజయ్ పాదయాత్ర

జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గం, మెట్ పల్లి మండలంలోని చింతలపేట గ్రామంలోకి ప్రవేశించిన బండి సంజయ్ పాదయాత్ర

చింతలపేట గ్రామంలో బండి సంజయ్ కి ఘనస్వాగతం పలికిన స్థానిక బిజెపి శ్రేణులు

12వ రోజు దిగ్విజయంగా కొనసాగుతున్న బండి సంజయ్ పాదయాత్ర

జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గం, మెట్ పల్లి మండలంలోని మారుతినగర్ లో శనిగరపు బోజన్న, లక్ష్మీ దంపతుల ఇంటికి వెళ్లిన బండి సంజయ్

కుమ్మరి పని చేస్తున్న శనిగరపు బోజన్న, లక్ష్మీ దంపతుల ఆర్థిక స్థితి సహా సాధక, బాధకాలను అడిగి తెలుసుకున్న బండి సంజయ్

కులవృత్తిని కాపాడుకోడానికే… గత 30 సంవత్సరాలుగా మట్టి కుండలు, ఇతర మట్టి పాత్రలను చేస్తున్నామని సంజయ్ కి తెలిపిన కుమ్మరి దంపతులు శనిగరపు బోజన్న, లక్ష్మీ

ఆ ఇద్దరు దంపతులకు వయసు రీత్యా చేతకాక పోయినా… కులవృత్తులను కాపాడుకోవడానికి వాళ్ళు పడుతున్న కష్టం చూస్తుంటే… ఓవైపు సంతోషం, మరోవైపు బాధ కలుగుతుందన్న బండి సంజయ్

తెలంగాణలో బిజెపి ప్రభుత్వం వచ్చాక, కులవృత్తులను కాపాడుతూ… అందరినీ ఆదుకుంటామన్న బండి సంజయ్

జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలోని మెట్ పల్లి లోకి ప్రవేశించిన బండి సంజయ్ పాదయాత్ర

మెట్ పల్లి లో బండి సంజయ్ కి ఘన స్వాగతం పలికిన స్థానిక బిజెపి నేతలు, కార్యకర్తలు

బండి సంజయ్ అడుగులో అడుగు వేస్తూ.. పాదయాత్రలో నడుస్తున్న వేలాదిగా తరలివచ్చిన బిజెపి శ్రేణులు

ప్రజలకు అభివాదం చేస్తూ… పాదయాత్రగా ముందుకు సాగుతున్న బండి సంజయ్

బండి సంజయ్ ను కలిసిన దళిత సమైక్య ప్రజా సమితి నాయకులు.

• ఎస్సీ వర్గీకరణ విషయంలో టీఆర్ఎస్ ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసిందన్న సమితి అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పులింటి స్వామి కుమార్, మేడిపల్లి రవి.

• కేంద్ర ప్రభుత్వం న్యాయం చేయాలని కోరిన నాయకులు

• కేంద్రం ద్రుష్టికి తీసుకెళతానని హామీ ఇచ్చిన బండి సంజయ్

• బండి సంజయ్ ను కలిసిన నిజాం షుగర్స్ ప్యాక్టరీ పునరుద్దరణ కమిటీ నేతలు

• నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునరుద్దరణ విషయంలో కేసీఆర్ ప్రభుత్వం మోసం చేసింది

• నిజాం షుగర్స్ ఫ్యాక్టరీ పునరుద్దరణలో సహకరించాలని కోరిన కమిటీ నేతలు

• నిజాం షుగర్స్ ఫ్యాక్టరీ పునరుద్దరణ కోసం మీతో కలిసి పోరాడతానన్న బండి

• లక్ష కోట్ల ప్రజాధనాన్ని దొంగ సారా దందాలో పెట్టిన కేసీఆర్ కుటుంబానికి రూ.250 కోట్లతో నిజాం షుగర్స్ ఫ్యాక్టరీని పునరుద్దురించడానికి మనసొప్పడం లేదన్న బండి సంజయ్

• తమకు చేతగాదని కేసీఆర్ రాసిస్తే… కేంద్రాన్ని ఒప్పించి నిజాం షుగర్స్ ను పునరుద్దరించే బాధ్యత నేను తీసుకుంటానని బండి సంజయ్ హామీ

బండి సంజయ్ ను కలిసిని సహారా ఇండియా ఏజెంట్లు

• కాల పరిమితి పూర్తయినా డిపాజిట్ దారులకు సహారా డబ్బులివ్వడం లేదని వాపోయిన ఏజెంట్లు

• సుప్రీంకోర్టులో కేసు సాకుతూ డబ్బు చెల్లింపుల్లో తీవ్ర జాప్యం చేస్తున్నారని ఆవేదన

• డిపాజిట్ దారులు ఆగ్రహంతో తమ ఇండ్లపై దాడులు చేస్తున్నారని కన్నీటి పర్యంతం

• సహారా స్కాంపై విచారణ జరుగుతోందన్న బండి సంజయ్

• మీ బాధను కేంద్రం ద్రుష్టికి తీసుకెళ్లి డిపాజిట్ దారులకు న్యాయం జరిగేలా చూస్తానని హామీ

• సహారా స్కాంలో నాడు కేంద్రమంత్రిగా పనిచేసిన కేసీఆర్ పాత్ర ఉందన్న బండి సంజయ్

• కేంద్ర విచారణ సంస్థలు ఈఎస్ఐ, సహారా స్కాంలు సహా కేసీఆర్ కుటుంబ అవినీతి భాగోతాన్ని బయటపెడతామన్న బండి సంజయ్

12వ రోజు ప్రారంభమైన బండి సంజయ్ పాదయాత్ర

జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలోని వేంపేట గ్రామ శివారులోని రాత్రి శిబిరం నుంచి ప్రారంభమైన బండి సంజయ్ పాదయాత్ర

మెట్ పల్లి, ఆరాపేట్, చెవులమద్ది క్రాస్ రోడ్స్, చింతలపేట మీదుగా యూసుఫ్ నగర్ వరకు కొనసాగుతున్న పాదయాత్ర

ఈరోజు మొత్తం 13.6 కిలోమీటర్ల మేర కొనసాగుతున్న “ప్రజా సంగ్రామ యాత్ర”

ఇవాళ యూసుఫ్ నగర్ సమీపంలో బండి సంజయ్ రాత్రి బస

బండి సంజయ్ ను కలిసిన పద్మశాలి సంఘం ప్రతినిధుల బృందం

ఈ సందర్భంగా తమ సమస్యలను సంజయ్ ఎదుట ఏకరువు పెట్టిన పద్మశాలీలు

పద్మశాలీల సమస్యల్లో ప్రధానమైనవి:

ఖాదీ బోర్డ్ కేంద్రం పరిధిలో ఉంటే… తెలంగాణ ప్రభుత్వ పెత్తనం ఏంటి?

ఖాదీ బోర్డ్ అనేది, దొరల బోర్డ్ గా మారింది

ఖాదీ అనేది పద్మశాలీల జీవన చిహ్నం

ఖాదీ బోర్డులో పద్మశాలీలకు చోటు ఇవ్వడం లేదు

తెలంగాణలో దొరల పెత్తనం కొనసాగుతోంది

ఏ పార్టీలో ఉన్నా దొరలే వస్తున్నారు… ఇతరులకు ఛాన్స్ ఇవ్వడం లేదు. మీరైనా ఇతరులకు అవకాశం ఇచ్చేలా చూడగలరు

కోరుట్ల లో 65 వేల మంది పద్మశాలి ఓటర్లు ఉన్నారు

ఓట్లు మనవి, సీట్లు వారివా?

మాకు కొండంత ధైర్యం ఇచ్చే నాయకుల అవసరం ఉంది. అది మీరే అని మేము భావిస్తున్నాం

పద్మశాలీల సమస్యలు విన్న అనంతరం, ప్రసంగించిన బండి సంజయ్…

బండి సంజయ్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు:

ప్రజా సంగ్రామ యాత్ర చేస్తున్నదే… ప్రజల కోసం

వివిధ వర్గాల ప్రజల సమస్యలు అన్నీ తెలుసుకుంటున్నాం

ఈ అంశాలే రేపు భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టోలో ఉండబోతున్నాయి

ఐదవ విడత పాదయాత్ర ప్రారంభమై నేటితో 12వ రోజుకు చేరుకుంది

బైంసా లో పాదయాత్రను అడ్డుకునేందుకు కేసీఆర్ సర్కార్ కుట్ర చేసింది

కోర్టు అనుమతితో భైంసా వెలుపల బహిరంగ సభ నిర్వహించుకుని, పాదయాత్రను ప్రారంభించాం

భైంసా, నిర్మల్, ఖానాపూర్ సభలను విజయవంతం చేసుకున్నాం

ఎక్కడికి వెళ్లినా… ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఎంతో అభిమానాన్ని చూపిస్తున్నారు

తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయో మీకు తెలుసు

భయపడేవాళ్ళు పద్మశాలీలు కాదు

కేసీఆర్ కుటుంబం స్కామ్ లకు కేరాఫ్ అడ్రస్ లా మారింది

లిక్కర్, స్యాండ్, ల్యాండ్ మాఫియా సహా… అన్ని దందాలు వారివే

స్వార్థం కోసం కేసీఆర్ ఏ పనైనా చేస్తాడు

కమీషన్ల కోసమే కేసీఆర్ ఉన్నాడు

లక్ష కోట్లతో కేసీఆర్ బిడ్డ లిక్కర్ దందా చేసింది

అన్ని కులవృత్తులను కేసీఆర్ నిర్వీర్యం చేశారు

వెలమలు కూడా కేసీఆర్ దొరికితే.. పిసికే లా ఉన్నారు.. వెలమల్లో కూడా కేసీఆర్ చుట్టాలే బాగుపడ్డారు తప్ప, వేరే వెలమలు ఎవరూ బాగుపడలేదు

బీజేపీ లో నేను కింది స్థాయి నుంచి రాష్ట్ర అధ్యక్షుడి వరకు ఎదిగాను

వేరే ఏ పార్టీలోనైనా లాబీయింగ్ ఉంటుంది.. బీజేపీ లో పని చేసేవాళ్లకే గుర్తింపు

రాజకీయంగా ఎవరు గెలుస్తారో చూసే… బీజేపీ టికెట్లు ఇస్తుంది

కులం తో పాటు ప్రజా సమస్యలపై పోరాటం చేసే వారికే బీజేపీ లో ఛాన్స్ వస్తుంది

అందరూ లీడర్లు గా ఎదగాలి

ఖాదీ బోర్డు మీకే ఇవ్వాలి

ఖాదీ బోర్డును అమ్ముకోడానికే 99 సంవత్సరాల లీజ్ కు తీసుకున్నారు

బీజేపీ లో ఇలా జరగదు

27 మంది బీసీ ఎంపీలను, 12 మంది ఎస్సి ఎంపీలు, 8 మంది ఎస్టీ ఎంపీ లను కేంద్ర మంత్రులుగా చేసిన ఘనత బీజేపీ ది

అందరూ కలిసి ఉండండి… మీ సమస్యల పరిష్కారం కోసమే పాదయాత్ర చేస్తున్నాం

ప్రజలు మార్పు కోరుకుంటున్నారు

24 గంటలు కౌంటర్ మీద కూర్చుని సంపాదించుకుంటే పని కాదు.. మీరు కూడా ప్రజల్లో తిరగండి

కేసీఆర్ మాయమాటలు నమ్మకండి

కేసీఆర్ ఏపీతో కలిసి, జిమ్మిక్కులు చేస్తూ… మరోసారి సెంటిమెంట్ ను రగిల్చే కుట్ర చేస్తున్నారు

ప్రజలందరూ జాగ్రత్తగా ఉండండి

“ప్రజా సంగ్రామ యాత్ర – 5”

నేటితో 12వ రోజుకు చేరుకున్న బండి సంజయ్ పాదయాత్ర. ఇవాళ జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలోని వేంపేట గ్రామ శివారులోని రాత్రి శిబిరం నుంచి ప్రారంభం కానున్న బండి సంజయ్ పాదయాత్ర. మెట్ పల్లి, ఆరాపేట్, చెవుల మద్ది క్రాస్ రోడ్స్, చింతలపేట మీదుగా యూసుఫ్ నగర్ వరకు కొనసాగుతున్న పాదయాత్ర. ఈరోజు మొత్తం 13.6 కిలోమీటర్ల మేర కొనసాగుతున్న “ప్రజా సంగ్రామ యాత్ర”. ఇవాళ యూసుఫ్ నగర్ సమీపంలో బండి సంజయ్ రాత్రి బస

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X