हैदराबाद : दोनों ने प्यार किया। दोनों ने परिजनों को मनाने और शादी करने का मन भी बना लिया। दोनों का सामाजिक वर्ग भी एक ही हैं। इसलिए सोचा कि विवाह में कोई बड़ी बाधा उत्पन्न नहीं होगी। उन्होंने परिजनों को अपने प्यार और शादी करने के प्रस्ताव के बारे में बताया। लड़के के परिजनों ने दोनों की शादी के प्रस्ताव की बात मान ली। लेकिन लड़की ने परिजनों ने मना कर दिया। दोनों ने सोचा कि थोड़ी देर बात वो भी मान जाएंगे। लेकिन इसी बीच कुछ अज्ञात हमलावरों ने युवक की बेरहमी से हत्या कर दी। यह हत्या नागरकर्नूल जिले के अम्राबाद मंडल के माचारम गांव में हुई है।
मिली जानकारी के अनुसार, नागरकर्नूल जिले के अम्राबाद मंडल के माचारम गांव निवासी आदिवासी लिंगस्वामी (24) अच्चमपेट में सरकारी कर्मचारी के रूप में कार्यरत हैं। लिंगस्वामी का उसी मंडल के मन्ननूर गांव निवासी एक लड़की से प्यार हो गया। लड़की भी उससे प्यार करने लगी। जल्द ही दोनों ने शादी करने की ठान ली। दोनों ने बुजुर्गों को आपबीती सुनाई। लेकिन युवती के माता-पिता ने दोनों की शादी से इनकार कर दिया। हालांकि दोनों ने प्रेम प्रसंग को जारी रखा। दोनों सोचा कि धीरे-धीरे लड़की के परिजन भी शादी के लिए राजी हो जाएंगे। हालांकि 23 दिसंबर की रात करीब 11 बजे कुछ अज्ञात लोगों ने लिंगस्वामी की चाकुओं से गोदकर बेरहमी से हत्या कर दी।
लिंगस्वामी की चीख सुनकर मकान में सो रही उसकी मां की नींद खुल गई और उसने आकर देखा तो उसका बेटा खून से लथपथ पड़ा था। रक्तस्राव अधिक हो जाने के कारण लिंगस्वामी की मौके पर ही मौत हो गई थी। पड़ोसियों की मदद से उन्होंने पुलिस को इस घटना की सूचना दी। मामले की जानकारी मिलते ही सीआई आदि रेड्डी मौके पर पहुंचे और शव को पोस्टमार्टम के लिए अस्पताल पहुंचाया दिया। मां की शिकायत पर मामला दर्ज किया है। पुलिस ने शक जताया कि प्रेम प्रसंग के चलते लिंगस्वामी की हत्या की गई है। पुलिस ने पाया कि आरोपी भाग जाते समय अपने जूते छोड़कर चला गया। पुलिस जूते के आधार पर जांच कर रही है।

Crime News: ఇద్దరూ ప్రేమలో పడ్డారు, పెళ్లి చేసుకోవాలని కూడా నిర్ణయించుకున్నారు, కానీ…
Hyderabad : ఇద్దరూ ప్రేమించుకున్నారు. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యారు. ఇద్దరి సామాజిక వర్గం కూడా ఒకటే కావటంతో పెళ్లికి పెద్ద ఆటంకాలేమి ఉండవనుకున్నారు. ఇద్దరి కుటుంబసభ్యులకు తమ ప్రేమ విషయాన్ని చెప్పి పెళ్లి అభిప్రాయాన్ని తమ ముందుంచారు. వాళ్ల అభిప్రాయాన్ని అబ్బాయి ఇంట్లో ఒప్పుకున్నారు. కానీ అమ్మాయి ఇంట్లో నిరాకరించారు. అయినా సరే.. ఏమీ తొందర పడకుండా ఓపికపట్టారు. కానీ ఇంతలోనే కొందరు గుర్తు తెలియని దుండగులు యువకుడిని అతి కిరాతకంగా హత్య చేశారు. ఈ దారుణ ఘటన నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మాచారం గ్రామంలో చోటుచేసుకుంది.
అమ్రాబాద్ మండలం మాచారం గ్రామానికి చెందిన గిరిజనుడైన లింగస్వామి (24) అచ్చంపేటలో ప్రభుత్వ ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్నాడు. ఇదే మండలంలోని మన్ననూరు గ్రామానికి చెందిన అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. అమ్మాయి కూడా అతనితో ప్రేమలో ఉంది. ఇంకేముంది పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకుని.. ఇరువైపుల పెద్దలకు విషయం చెప్పారు. కానీ.. ఇద్దరి పెళ్లికి యువతి తల్లిదండ్రులు నిరాకరించారు. అయినా సరే.. ఇద్దరు తమ ప్రేమ వ్యవహారాన్ని కొనసాగించారు. వాళ్లే మెల్లగా ఒప్పుకుంటారనుకున్నారు. అయితే డిసెంబర్ 23వ తేదీన రాత్రి సుమారు 11 గంటల సమయంలో కొందరు గుర్తుతెలియని వ్యక్తులు యువకుడిని కత్తులతో అతి కిరాతకంగా నరికి చంపారు.
లింగస్వామి అరుపులు విని నిద్రలో ఉన్న తల్లి లేచి చూసేసరికి కొడుకు రక్తపు మడుగులో పడి ఉన్నాడు. తీవ్ర రక్తస్రావం జరగటంతో లింగస్వామి అక్కడే ప్రాణాలు వదిలాడు. చుట్టుపక్కల వారి సాయంతో పోలీసులకు సమాచారం అందజేశారు. విషయం తెలిసిన వెంటనే సిబ్బందితో ఘటనా స్థలానికి చేసుకున్న సీఐ ఆదిరెడ్డి మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ప్రేమ వ్యవహారం కారణంగానే లింగస్వామిని హత్య చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. దాడి చేసి పారిపోయే క్రమంలో నిందితుడు చెప్పులు వదిలేసి వెళ్లినట్టు పోలీసులు గుర్తించారు. చెప్పుల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. (Agencies)