हैदराबाद : महिला एशिया कप के सेमीफाइनल में श्रीलंका ने पाकिस्तान को रोमांचक मुकाबले में 3 विकेट से हराया। पहले बल्लेबाजी करते हुए पाकिस्तान ने 4 विकेट पर 140 रन बनाए। मेजबान श्रीलंका ने आखिरी ओवर में इस लक्ष्य को हासिल किया। कप्तान चमारी अट्टापट्टू ने शानदार फिफ्टी बनाकर मैच को जीत दिलवाई। श्रीलंका की कप्तान चमारी अट्टापट्टू ने टॉस जीतकर सेमीफाइनल में पाकिस्तान के खिलाफ पहले गेंदबाजी चुनी।
ओपनर गुल फिरोजा और मुनीबा अली ने टीम को ठोस शुरुआत दिलाते हुए अर्धशतकीय साझेदारी निभाई। फिरोजा 25 रन बनाकर आउट हुई, जबकि मुनीबा ने 37 रन बनाए। इन दोनों को उदेशिका प्रबोधनी ने आउट किया। पाकिस्तान की कप्तान निदा डार 23 रन की पारी खेलकर आउट हुई और इसके अलावा कोई भी बड़ी पारी नहीं खेल पाया। 4 विकेट पर पाकिस्तान ने 140 रन का स्कोर खड़ा किया।
140 रन का लक्ष्य का पीछा करने उतरी श्रीलंका को पहले ही ओवर में विश्मी गुणरत्ने के रूप में बड़ा झटका लगा। सादिया इकबाल ने तीसरी ही बॉल पर उसे बिना खाता खोले वापसी कर दिया। इसके बाद जब टीम का स्कोर 19 रन था, तो हर्षिता समरविक्रमा को ओमैमा सोहेल ने आउट कर दिया। श्रीलंका की कप्तान चमारी एक छोर पर डटी रही और अपनी फिफ्टी पूरी की। 48 बॉल पर 63 रन बनाकर वो आउट हुई। इसके बाद मैच बदलने लगा। एक वक्त लग रहा था पाकिस्तान मैच जीत जाएगा, लेकिन अनुष्का संजीवनी ने अपनी सूझ बूझ से जीत दिलाई। इसके साथ ही महिला एशिया कप के फाइनल में भारत और मेजबान श्रीलंका के बीच 28 जुलाई को टक्कर होगी। (एजेंसियां)
यह भी पढ़ें-
పాకిస్థాన్ పై శ్రీలంక ఘన విజయం, భారత్‌తో ఫైనల్ ఢీ
హైదరాబాద్ : శ్రీలంక వేదికగా జరుగుతోన్న మహిళల ఆసియా కప్ టోర్నీలో ఇప్పటికే భారత్ ఫైనల్ చేరగా టీమిండియాను ఢీ కొట్టే మరో జట్టు ఏదనే దానిపై ఉత్కంఠ వీడింది. సెమీస్-2లో పాకిస్థాన్‌పై అతిథ్య శ్రీలంక విజయం సాధించి ఫైనల్స్‌లో అడుగుపెట్టింది.
శుక్రవారం రాత్రి డంబుల్లా స్టేడియం వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన పాక్ ఉమెన్స్ టీమ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 140 రన్స్ చేశారు. ఓపెనర్స్ మునీబా అలీ 37 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలువగా ఫెరోజ్ 25, నిదాదార్ 23, ఫాతిమా సనా 23 పరుగులు చేశారు. ప్రభోధని, కవిషా దిల్హారీ చెరో రెండు వికెట్లు సాధించారు.
అనంతరం 141 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన శ్రీలంక 19.5 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 141 పరుగులు చేసి గెలుపు కైవసం చేసుకుంది. ఆటపట్టు 63 పరుగుల చేసి శ్రీలంక ఫైనల్ చేరడంలో కీలక పాత్ర పోషించింది. పాక్ బౌలర్లలో సైదా ఇక్బాల్ 4 వికెట్లతో ఒంటరి పోరాటం చేసిన ఫలితం లేకుండా పోయింది. 28వ తేదీన జరిగే ఫైనల్ పోరులో టైటిల్ కోసం భారత్, శ్రీలంక తలపడనున్నాయి. (ఏజెన్సీలు)