बंगारू तेलंगाना में आज पैदा होने वाले बच्चे और मरने वाले व्यक्ति पर 1.25 लाख रुपये का कर्ज: निर्मला सीतारमण

हैदराबाद: केंद्रीय वित्त मंत्री निर्मला सीतारमण ने एफआरबीएम सीमा से अधिक ऋण जुटाने के लिए तेलंगाना की टीआरएस सरकार की आलोचना की। साथ ही कहा कि बंगारू तेलंगाना में आज पैदा होने वाले बच्चे और मरने वाले व्यक्ति पर 1.25 लाख रुपये का कर्ज है। निर्मला ने कहा कि भारी कर्ज के कारण तेलंगाना का राजस्व अधिशेष बजट राजस्व घाटे के बजट में फिसल गया।

केंद्रीय वित्त मंत्री भाजपा की ‘संसद प्रवास योजना’ के हिस्से के रूप में जहीराबाद लोकसभा निर्वाचन क्षेत्र की अपनी तीन दिवसीय दौरे के पहले दिन कामारेड्डी में पत्रकारों से यह बात कही। उन्होंने आगे कहा कि राज्य बजट में स्वीकृत से ज्यादा कर्ज जुटा रहा है। बाहर से लिए गए कर्ज को लेकर विधानसभा को अंधेरे में रखा जा रहा है।

उन्होंने कहा कि सभी ऋणों को बजट में शामिल नहीं किया जा रहा है। केंद्रीय मंत्री ने तर्क दिया कि केंद्र को कर्ज पर राज्य से सवाल करने का अधिकार है। केंद्रीय मंत्री ने आरोप लगाया कि तेलंगाना राष्ट्र समिति (TRS) सरकार ने केंद्रीय योजनाओं के नाम बदल दिए हैं। उन्होंने कहा कि हालांकि ‘हमारा गांव-हमारा स्कूल’ एक केंद्रीय योजना है, लेकिन टीआरएस सरकार इसे तेलंगाना सरकार की योजना के रूप में पेश कर रही है।

निर्मला ने कालेश्वरम परियोजना की लागत को बढ़ाकर 1.20 लाख करोड़ रुपये करने के लिए तेलंगाना सरकार की भी आलोचना की। सीतारमण ने कहा कि तेलंगाना आयुष्मान भारत में शामिल नहीं हुआ है। क्योंकि टीआरएस ने महसूस किया कि लोग तथ्यों को जानेंगे।

मंत्री ने तेलंगाना सरकार से पूछा कि वह पीएम फसल बीमा योजना को लागू क्यों नहीं कर रही है। सबसे ज्यादा किसान आत्महत्या करने वाले राज्यों में तेलंगाना चौथे स्थान पर है। उसने दावा किया कि तेलंगाना में हर 100 में से 91 किसान कर्ज के बोझ से दबे हैं। उन्होंने आरोप लगाया कि एक लाख रुपये की कर्जमाफी योजना का लाभ किसानों तक नहीं पहुंचा है।

రాష్ట్రంలో ప్రాజెక్టులకు భూములు ఇచ్చిన రైతులకు పరిహారమి వ్వని తెలంగాణ ప్రభుత్వం, మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ వ్యయాన్ని మూడింతలు పెంచుకుందని, లిఫ్టుల్లో నీళ్లకు బదులు డబ్బు పారిస్తోందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ఆరోపించారు. కాళేశ్వరం సహా మిడ్‌మానేరు, మల్లన్నసాగర్, సీతారామసాగర్, పాలమూరు–రంగారెడ్డి, కిష్టంపల్లి, నక్కలగూడెం వంటి ప్రాజెక్టులకు సంబంధించి భూములు కోల్పోయిన రైతులకు ఇప్పటివరకు ఎందుకు పరిహారం చెల్లి ంచలేదని ప్రశ్నించారు. జహీరాబాద్‌ పార్లమెంటు నియోజకవర్గంలో ప్రవాసీ యోజన్‌లో భాగంగా.. జిల్లాలో 3 రోజుల పాటు పర్యటించేందుకు నిర్మలా సీతారామన్‌ గురువారం కామారెడ్డికి వచ్చారు. ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడారు. 

91.7 శాతం మంది రైతులు అప్పుల్లో.. 
రైతు ఆత్మహత్యల్లో దేశంలో తెలంగాణ నాలుగో స్థానంలో నిలిచిందని ఇటీవలి నివేదికల్లో వెల్లడైంది. రైతులకు రుణ మాఫీ చేయరు. ప్రాజెక్టులకు కింద మునిగిపోయిన భూములకు పరిహారం ఇవ్వరు. పంటలు దెబ్బతిన్నపుడు రైతులను ఆదుకునేందుకు కేంద్రం ప్రధానమంత్రి ఫసల్‌ బీమాను తీసుకువస్తే అమలు చేయరు. కానీ రైతులకు అన్నీ చేస్తున్నామని అంటున్నారు. అన్నీ చేస్తుంటే రైతులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు? ఎందుకు అప్పుల్లో మునిగిపోయారు? 91.7 శాతం మంది రైతులు అప్పుల్లో ఉన్నట్టు లెక్కలు చెబుతున్నాయి..’అని నిర్మలా సీతారామన్‌ ధ్వజమెత్తారు.  

పుట్టబోయే బిడ్డపై లక్షా 25 వేల అప్పు 
‘మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణను ప్రభుత్వం అప్పుల పాలు చేస్తోంది. ఏ ప్రభుత్వమైనా బడ్జెట్‌లో పొందుపర్చిన విధంగా ఆదాయ, వ్యయాల లెక్కలుంటా యి. ఆదాయం ఎంత ? వాగ్దానాలు అమలు చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది ? ఎంత అప్పు చేస్తున్నామన్న విషయాలను ప్రభుత్వం బడ్జెట్‌లో పొందుపర్చి అందుకు అనుగుణంగా వ్యవహరించాల్సి ఉంటుంది.

ఎఫ్‌ఆర్‌బీఎం ప్రకారమే అప్పులు తీసుకో వాల్సి ఉంటుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌కు సంబంధం లేకుండా, ఎఫ్‌ఆర్‌బీఎంకు మించి అప్పులు చేస్తోంది. ప్రజలపై భారం మోపుతూ ఇబ్బంది పెడుతోంది. మాజీ ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌ రాష్ట్రంలో పుట్టబోయే బిడ్డపై రూ.లక్షా 25 వేల అప్పు ఉందని గతంలోనే చెప్పారు..’అని విమర్శించారు.  

కేంద్ర పథకాలకు సొంత పేర్లు  
‘కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో పేర్కొన్న విధంగా పథకాలను తీసుకువచ్చి దేశమంతా అమలు చేస్తోంది. తెలంగాణ ప్రభుత్వం ఆ పథకాల పేర్లను మార్చి, నిధులను వాడుకుంటూ తమ పథకాలుగా చెప్పుకుంటోంది. పీఎం ఆవాస్‌ యోజన పథకాన్ని కేంద్రం తీసుకువస్తే, దాన్ని డబుల్‌ బెడ్‌రూం పథకం అంటూ పేరు మార్చుకుంది. పీఎం మత్స్యసంపద యోజన కింద నిధులిస్తే దాన్ని కూడా మార్చింది. గొర్రెల పెంపకానికి నేషనల్‌ కో ఆపరేటివ్‌ డెవలప్‌మెంట్‌ నుంచి కేంద్రం డబ్బులిస్తే, ప్రభుత్వం దాన్ని గొర్రెల పంపిణీ పథకంగా మార్చుకుంది. మరోవైపు కేంద్రం సహకరించడం లేదంటూ తప్పుడు ప్రచారం చేస్తోంది..’అని ధ్వజమెత్తారు.  

రాష్ట్రాన్ని పట్టించుకోకుండా దేశం తిరుగుతున్నారు 
‘కేంద్రం ఇస్తున్న ప్రతి పైసా అర్హులకు అందాలన్నదే ప్రధాని మోదీ సంకల్పం. అందులో భాగంగానే కేంద్ర మంత్రులు క్షేత్రస్థాయి పర్యటనలకు వస్తున్నారు..’అని నిర్మలా సీతారామన్‌ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మేలు చేయడం కోసం పనిచేయాల్సిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ దేశం అంతా తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. బిహార్‌కు వెళ్లి ఏదేదో మాట్లాడుతుంటే అక్కడి సీఎం లేచి నిలబడి ఇక చాలంటూ వారించారని విమర్శించారు.  (एजेंसियां)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X