విశ్వహిందూ పరిషత్ : ఘనంగా విశ్వహిందూ పరిషత్ షష్ఠాబ్ది ఉత్సవాలు

హైదరాబాద్ : విశ్వహిందూ పరిషత్ ఆవిర్భవించి నేటికి అరవై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అచ్చంపేట నాగర్‌కర్నూల్ జిల్లా) ప్రఖండ అధ్యక్షుడు వేణుగోపాల్ ఆధ్వర్యంలో జిల్లా ఉపాధ్యక్షులు శ్రీ వేంకటేశ్వర శర్మ స్థానిక ఓం చౌరస్తాలో పతాకాన్ని ఆవిష్కరించి, అందరికీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలతో జాతి సమైక్యతకు మనమంతా కృషి చేయాలని తెలిపారు.

తదనంతరం స్థానిక సరస్వతీ శిశుమందిర్ పాఠశాలలో పరిషత్ షష్ఠాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరిగింది. అదే విధంగా చిన్నారులు చిన్నికృష్ణ, గోపికల వేషధారణలో నృత్య ప్రదర్శనతో, కోలాటాలతో అలరించి శ్రీకృష్ణ జన్మాష్టమిని జరుపుకున్నారు.

Also Read-

ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ గౌరవాధ్యక్షులు డా. బంధం బాల్ నారాయణ, జిల్లా అధ్యక్షుడు సుధాకరయ్య, ప్రాంత సమరసతా ప్రముఖ్ దామోదరశెట్టి, వీరబొమ్మ లక్ష్మి నరసింహస్వామి, కార్యదర్శి కమలేకర్ నాగేశ్వర్ రావు, సహాధ్యక్షులు కోట భాస్కర్, మహేశ్ చారి, పాండురంగం, భజరంగ్ దళ్ ప్రముఖ్ శివచంద్ర, మాతృ శక్తి విభాగ్ ప్రముఖ్ హేమలత, కట్టా ప్రభాకర్ రెడ్డి, మండికారి బాలాజీ, పెద్ది మురళి, సాయిలీల, నిరంజన్, సింగోటం, వెంకటేష్, ప్రమోద్ ప్రసాద్, శ్రీనివాసులు, పుర ప్రముఖులు, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

विश्व हिंदू परिषद: साठवीं वर्षगांठ समारोह का भव्य आयोजन

हैदराबाद : विश्व हिंदू परिषद की स्थापना के 60 वर्ष पूरे होने के अवसर पर आज अच्चमपेच (नागरकर्नूल जिला) प्रखण्ड अध्यक्ष वेणुगोपाल के नेतृत्व में जिले के उपाध्यक्ष वेंकटेश्वर शर्मा ने स्थानीय ओम चौरास्ता पर ध्वज फहराया और कहा कि हम सभी को राष्ट्रीय एकता के लिए काम करना चाहिए। इस शुभ अवसर पर आप सभी को स्थापना दिवस की शुभकामनाएँ।

इसके बाद, स्थानीय सरस्वती शिशु मंदिर स्कूल में वार्षिकोत्सव भव्य तरीके से आयोजित किया गया। इस कार्यक्रम में बच्चों ने बालकृष्ण और गोपियों के रूप में सज-धजकर श्री कृष्ण जन्माष्टमी मनाई। इस कार्यक्रम में सचिव कमलेकर नागेश्वर राव, सह-अध्यक्ष कोटा भास्कर, महेश चारी, पांडुरंगम, बजरंग दल प्रमुख शिवचंद्र, बाल नारायण, जिला अध्यक्ष सुधाकरय्या, समता प्रमुख दामोधर, वीरबोम्मा लक्ष्मीनरसिम्हा स्वामी, मातृ शक्ति विभाग प्रमुख हेमलता, कट्टा प्रभाकर रेड्डी, मंडिकरी बालाजी, पेड्डी मुरली, साईं लीला, निरंजन, सिंगोटम, वेंकटेश, प्रमोद प्रसाद, श्रीनिवासुलु, गांव के गणमान्य व्यक्ति, स्कूल स्टाफ और अन्य लोगों ने भाग लिया।

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X