People’s Star R Narayana Murthy : ‘यूनिवर्सिटी’ फिल्म 26 मई को हो रही है रिलीज, वक्ताओं ने दिया यह संदेश

हैदराबाद : पीपल्स स्टार आर नारायण मूर्ति की फिल्म ‘यूनिवर्सिटी’ 26 मई को रिलीज होगी। स्नेहा चित्रा पिक्चर्स के बैनर तले पीपुल्स स्टार आर नारायण मूर्ति की स्व-निर्देशित फिल्म यूनिवर्सिटी है। फिल्म ने सेंसर की कार्यवाही को मंजूरी दे दी है। यह इस महीने की 26 तारीख को दो तेलुगु राज्यों में रिलीज होगी। इस मौके पर प्रसाद लैब में यूनिवर्सिटी फिल्म दिखाई गई। इसके बाद मीडिया कांफ्रेंस का आयोजन किया गया।

इस कार्यक्रम में तेलंगाना प्रेस अकादमी के अध्यक्ष अल्लम नारायण, आंध्र ज्योति के संपादक के श्रीनिवास, तेलंगाना लोक सेवा आयोग के पूर्व अध्यक्ष घंटा चक्रपाणि, प्रोफेसर लक्ष्मी नारायण, प्रोफेसर कोई कोटेश्वर राव, तेलुगु फिल्म पत्रकार संघ के अध्यक्ष लक्ष्मी नारायण वाराणसी, तेलुगु फिल्म पत्रकार संघ के महासचिव वाईजे रामबाबू ने लिया।

इस मौके पर आंध्र ज्योति के संपादक श्रीनिवास ने कहा कि इतिहास में जो घटनाएं और आज की घटनाएं बहुत याद आती हैं।शिक्षा और चिकित्सा के क्षेत्र की समस्याओं को एक फिल्म के रूप में बनाया गया है। हमारे सिस्टम में ऐसी घटनाएं हो रही हैं लेकिन हम विरोध नहीं कर पा रहे हैं। नारायण मूर्ति जैसे लोग ही ऐसी फिल्में बना सकते हैं। उन्होंने कहा कि इस फिल्म को बड़ी सफलता मिलनी चाहिए।

तेलंगाना लोक सेवा आयोग के पूर्व अध्यक्ष घंटा चक्रपाणि ने कहा कि एक ज्ञानवर्धक फिल्म सामाजिक जागरूकता और चेतना जगाने वाली होनी चाहिए। यह एक ऐसी फिल्म है। फिल्म में समाज में हो रही घटनाओं को दिखाया गया है। ऐसी फिल्म देखकर खुशी हुई। यह फिल्म अच्छी चलनी चाहिए और उसे अच्छा नाम मिलना चाहिए। उन्होंने कहा कि ऐसी और फिल्में बननी चाहिए।

प्रो. लक्ष्मी नारायण ने कहा कि शैक्षणिक निजीकरण के दुष्परिणामों को बखूबी दिखाया गया है। फिल्म में दिखाया गया कि कैसे कोचिंग के साथ-साथ जॉब को भी दरकिनार कर दिया गया है। हम निजीकरण के जरिए शिक्षा खरीद रहे हैं। शिक्षा को व्यवसाय के रूप में नहीं देखा जाना चाहिए। इस फिल्म को बनाने के लिए नारायण मूर्ति को धन्यवाद।

प्रोफेसर कोई कोटेश्वर राव ने कहा कि 4 दशक से लोगों की समस्याओं को दिखाने वाले आर नारायण मूर्ति को पीपल्स स्टार कहा जाता है। मुझे लगता है कि पीपल्स स्टार शब्द ऑस्कर से बड़ा पुरस्कार है। इस फिल्म के माध्यम से हमें बहुत सी घटनाओं को दिखाया गया है। गाने अलग हैं। आर नारायणमूर्ति कमजोर वर्गों और दलित वर्गों के साथ खड़े हैं। उन्होंने कहा कि वह अपनी फिल्मों के जरिए लोगों को जागरूक कर रहे हैं।

మే 26న ‘యూనివర్సిటీ’ మూవీ రిలీజ్

హైదరాబాద్ : పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణ మూర్తి ‘యూనివర్సిటీ’ మూవీ మే 26న గ్రాండ్ రిలీజ్ కానుంది. స్నేహ చిత్ర పిక్చర్స్ బ్యానర్ లో పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణ మూర్తి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం యూనివర్సిటీ. ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈనెల 26 న రెండు తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ప్రసాద్ ల్యాబ్ లో యూనివర్సిటీ సినిమాను ప్రదర్శించారు. అనంతరం మీడియా సమావేశం జరిగింది.

ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రెస్ అకాడమీ ఛైర్మెన్ అల్లం నారాయణ, ఆంధ్రజ్యోతి శ్రీనివాస్, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మాజీ చైర్మన్ ఘంటా చక్రపాణి , ప్రొఫెసర్ లక్ష్మీ నారాయణ, ప్రొఫెసర్ కోయి కోటేశ్వరరావు, తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు లక్ష్మి నారాయణ వారణాసి, తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ వై జే రాంబాబు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆంధ్రజ్యోతి పత్రికా సంపాదకులు శ్రీనివాస్ మాట్లాడుతూ చరిత్రలో జరిగిన సంఘటనలు ఇప్పుడు జరుగుతున్నవి చాలా గుర్తుకు వస్తాయి. విద్య వైద్య రంగంలో ఉన్న సమస్యలను కళ్ళకు కట్టినట్టు సినిమా గా తీశారు. మన వ్యవస్థలో ఇలాంటి సంఘటనలు జరుగుతువున్నాయి కానీ మనం వ్యతిరేఖించలేక పోతున్నాం. నారాయణ మూర్తి లాంటి వారు మాత్రమే ఇలాంటి సినిమాలు తియ్యగలరు. ఈ సినిమా ఘన విజయం సాధించాలి అని అన్నారు.

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మాజీ చైర్మన్ ఘంటా చక్రపాణి మాట్లాడుతూ… సందేశాత్మక చిత్రం అంటే సామాజిక చైతన్యం, స్పృహ కలిగించే విధంగా వుండాలి. అలాంటి సినిమా ఇది. సమాజంలో జరుగుతున్న సంఘటనలను సినిమాలో చూపించారు. ఇలాంటి సినిమా రావడం సంతోషం. ఈ సినిమా బాగా ఆడాలి ఆయనకు మంచి పేరు రావాలి. ఇలాంటి సినిమాలు మరెన్నో తీయాలి అని అన్నారు.

ప్రొఫెసర్ లక్ష్మీ నారాయణ మాట్లాడుతూ విద్యా ప్రవేటికరణ దాని దుష్పరిణామాలు చక్కగా చూపించారు. కోచింగ్ తో పాటు ఉద్యోగాలను ఎలా పక్కదారి పట్టించారో సినిమాలో చూపించారు. ప్రవేటికరణ ద్వారా విద్యను కొంటున్నాం. విద్యని వ్యాపారంగా చూడకూడదు. ఈ సినిమా తీసినందుకు నారాయణ మూర్తి గారికి థాంక్స్ అని అన్నారు.

ప్రొఫెసర్ కోయి కోటేశ్వరరావు మాట్లాడుతూ 4 దశాబ్దాలుగా ప్రజల సమస్యలను చూపిస్తున్న ఆర్ నారాయణ మూర్తిని పీపుల్స్ స్టార్ అంటారు. ఆ పీపుల్స్ స్టార్ అనే పదం ఆస్కార్ కంటే గొప్ప అవార్డ్ అని అనుకుంటున్నాను. ఈ సినిమా ద్వారా అనేక సంఘటనలను మనకు చూపించారు. పాటలు భిన్నంగా వున్నాయి. బడుగు బలహీన వర్గాలు, పాడిత పీడిత వర్గాలకు అండగా వుంటారు ఆర్ నారాయణమూర్తి. తన సినిమాల ద్వారా చైతన్యాన్ని అందిస్తున్నారు అని అన్నారు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X