हैदराबाद : मोदी आज रात प्रधानमंत्री के रूप में तीसरे कार्यकाल के लिए शपथ लेंगे। मोदी के साथ कई अन्य लोग भी केंद्रीय मंत्री पद की शपथ लेने वाले हैं। इसी क्रम में तेलंगाना से किशन रेड्डी एक बार फिर केंद्रीय मंत्री पद की शपथ लेंगे।
सिकंदराबाद की जनता और नरेंद्र मोदी के आशीर्वाद से किशन रेड्डी एक बार फिर केंद्रीय मंत्री का पद संभाल रहे हैं। इस दौरान किशन रेड्डी ने कहा कि मुझ पर भरोसा करने के लिए प्रधानमंत्री, जेपी नड्डा और वरिष्ठ नेताओं को धन्यवाद। किशन रेड्डी ने ट्वीट किया कि मुझे उम्मीद है कि मेरे शुभचिंतक मेरा समर्थन करना जारी रखेंगे।
किशन रेड्डी का राजनीतिक सफर
जी किशन रेड्डी का जन्म रंगारेड्डी जिले के कंदुकुरु मंडल के तिम्मापुर में हुआ था। संघ कार्यकर्ता किशन रेड्डी 1977 में जनता पार्टी में शामिल हुए। 1980 में, उन्होंने रंगा रेड्डी जिला भाजपा युवा मोर्चा के संयोजक के रूप में कार्यभार संभाला। 2001 में उन्हें बीजेपी का प्रदेश कोषाध्यक्ष बनाया गया और 2004 में उन्हें युवा मोर्चा का राष्ट्रीय अध्यक्ष बनाया गया। वह 2004 में हिमायतनगर निर्वाचन क्षेत्र से विधानसभा के लिए चुने गए। 2009, 14 में उन्होंने अंबरपेट से विधायक के रूप में जीत हासिल की। 2010 में उन्हें बीजेपी का संयुक्त अध्यक्ष चुना गया।
यह भी पढ़ें-
किशन रेड्डी ने 2014 में तेलंगाना भाजपा अध्यक्ष के रूप में कार्य किया। उन्होंने 2014 में अंबरपेट से विधायक के रूप में जीत हासिल की। 2018 में, वह अंबरपेट से विधायक के रूप में हार गए थे। 2019 में, उन्होंने सिकंदराबाद के सांसद के रूप में जीत हासिल की और केंद्रीय गृह राज्य मंत्री के रूप में कार्य किया। 2021 में, कैबिनेट विस्तार के हिस्से के रूप में उन्हें केंद्रीय संस्कृति और पर्यटन मंत्री के रूप में नियुक्त किया गया था।
కేంద్రమంత్రిగా జి కిషన్ రెడ్డి మరియు రాజకీయ ప్రస్థానం
ప్రధానిగా మూడోసారి మోదీ ఇవాళ రాత్రి ప్రమాణస్వీకారం చేయనున్నారు. మోదీతో పాటు పలువురు కేంద్రమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి మరోసారి కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
సికింద్రాబాద్ ప్రజలు, మోదీ ఆశీస్సులతో మరోసారి కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపడుతున్నా. నాపై నమ్మకం ఉంచిన ప్రధాని, జేపీ నడ్డా, సీనియర్ నేతలకు కృతజ్ఞతలు. నా శ్రేయోభిలాషుల మద్దతు కొనసాగుతుందని ఆశిస్తున్నా అని కిషన్ రెడ్డి ట్వీట్ చేశారు.
కిషన్ రెడ్డి రాజకీయ ప్రస్థానం
కిషన్ రెడ్డి రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం తిమ్మాపూర్ లో జన్మించారు. సంఘ్ కార్యకర్త అయిన కిషన్ రెడ్డి 1977లో జనతా పార్టీలో చేరారు. 1980లో రంగారెడ్డి జిల్లా బీజేపీ యువమోర్చా కన్వీనర్ గా బాధ్యతలు చేపట్టారు. 2001లో బీజేపీ రాష్ట్ర కోశాధికారిగా, 2004లో యువమోర్చా జాతీయ అధ్యక్షుడిగా చేశారు. 2004లో హిమాయత్ సాగర్ నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2009, 14లో అంబర్‌పేట్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2010లో బీజేపీ ఉమ్మడి ఏపీ అధ్యక్షుడిగా ఎన్నియకయ్యారు.
2014లో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా పనిచేశారు.2014 లో అంబర్ పేట నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2018లో అంబర్ పేట నుంచి ఎమ్మెల్యేగా ఓటమిపాలయ్యారు. 2019లో సికింద్రాబాద్ ఎంపీగా గెలిచి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. 2021లో కేబినెట్ విస్తరణలో భాగంగా కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రిగా నియమితులయ్యారు.