हैदराबाद: एलबी नगर में दर्दनाक हादसा हो गया। कार चालक की लापरवाही से दो साल की बच्ची की मौत हो गई।
पुलिस के मुताबिक मंसूराबाद-एलबीनगर मार्ग पर चालक ने सड़क पर कार रोकी और अचानक कार का दरवाजा खोल दिया। इसी दौरान कार का दरवाजा सामने से आ रही बाइक से जा टकराया। इससे बाइक पर सवार दंपत्ति-शशिरेखा व सय्यद और दो साल की बच्ची धनलक्ष्मी नीचे गिर गए।
इस हादसे में धनलक्ष्मी (2) की मौके पर ही मौत हो गई। बच्चे के माता-पिता को मामूली चोटें आई हैं। फिलहाल इनका अस्पताल में इलाज चल रहा है। पुलिस मामला दर्ज कर जांच कर रही है।
హైదరాబాద్ లో కారు డ్రైవర్ నిర్లక్ష్యంతో రెండేళ్ల చిన్నారి మృతి
హైదరాబాద్: ఎల్బీ నగర్ లో విషాదం చోటు చేసుకుంది. కారు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా రెండేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మన్సూరాబాద్-ఎల్బీనగర్ మార్గంలో రోడ్డుపై కారు ఆపిన డ్రైవర్ హఠాత్తుగా కారు డోర్ తీశాడు. అదే సమయంలో అటుగా వచ్చిన బైక్‌కు కారు డోర్ తగిలింది. దీంతో బైక్‌పై ఉన్న దంపతులు శశిరేఖ, సయ్యద్ దంపతులతో పాటుగా చిన్నారి ధనలక్ష్మి ఆ కారు డోర్ కు తాకి కింద పడిపోయారు.
ఈ ప్రమాదంలో ధనలక్ష్మి (2) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. పాప తల్లిదండ్రులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ప్రస్తుతం వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన జరగడంతో డ్రైవర్ కారును అక్కడే వదిలేసి పరారయ్యాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. (ఏజెన్సీలు)