हैदराबाद : दोनों जुड़वा बहनों की शादी एक ही दिन हुई थी। आश्चर्य की बात यह है कि दोनों एक ही दिन डिलीवरी भी हुई। दोनों ने एक ही दिन लड़कों को जन्म दिया। यह दिलचस्प घटना वरंगल जिले के दुग्गोंडी मंडल के तिम्ममपेट में प्रकाश में आई है।
मिली जानकारी के अनुसार, तिम्ममपेट गांव निवासी बोंता सारय्या और कोमुरम्मा दंपत्ति को ललिता और रमा नामक दो जुड़वा बेटियां हैं। एक साल पहले दोनों बहनों की एक ही दिन शादी हुई थी।
ललिता की शादी रायपर्ती मंडल के कोलानपल्ली गांव निवासी नागराजू के साथ और रमा की शादी तिम्ममपेट निवासी गोलना कुमार के साथ शादी हुई थी। दोनों को गुरुवार को प्रसव वेदना के चलते नरसमपेट एरिया अस्पताल में भर्ती कराया गया। उसी दिन रात को दोनों बहनों ने लड़कों जन्म दिया।
ఇద్దరు కవలలకు ఒకే రోజు పెండ్లి, ఒకేరోజు డెలివరీ, ఇద్దరికీ మగ పిల్లల జన్మ
హైదరాబాద్ : వారిద్దరు కవలలు ఇద్దరికీ ఒకే రోజు పెండ్లి జరిగింది. విచిత్రంగా ఒకేరోజు డెలివరీ కూడా అయ్యింది. ఇద్దరికీ కొడుకులే పుట్టారు. ఈ ఆసక్తికర సంఘటన వరంగల్జిల్లా దుగ్గొండి మండలం తిమ్మంపేటలో జరిగింది.
తిమ్మంపేట గ్రామానికి చెందిన బొంత సారయ్య, కొమురమ్మ దంపతులకు లలిత, రమ అనే ఇద్దరు కవలపిల్లలున్నారు. ఏడాది క్రితం వీరికి ఒకే రోజు పెండ్లి జరిగింది. లలితను రాయపర్తి మండలం కొలన్పల్లి కి చెందిన నాగరాజుకు, రమను తిమ్మంపేటకే చెందిన గొలన కుమార్కు ఇచ్చి పెండ్లి చేశారు.
వీరిద్దరూ పురిటి నొప్పులతో గురువారం నర్సంపేట ఏరియా హాస్పిటల్లో జాయిన్అయ్యారు. ఇద్దరూ గురువారం రాత్రి మగ పిల్లలకు జన్మనిచ్చారు. (ఏజెన్సీలు)