Hyderabad : శుక్రవారం హైదరాబాద్ నగరంలో గౌరవ ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ శ్రీ అబ్బిరెడ్డి మల్లికార్జున రెడ్డి గారి కుమార్తె వివాహ మహోత్సవానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన గౌరవ టిఎస్ఆర్టిసి చైర్మన్, నిజామాబాద్ గ్రామీణ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ బాజిరెడ్డి గోవర్ధన్ గారు ఆయనతోపాటు గౌరవ నిజామాబాద్ జిల్లా పరిషత్ ఆర్థిక మరియు ప్రణాళిక, నిజామాబాద్ ఒలంపిక్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు, ధర్పల్లి జెడ్పిటిసి సభ్యులు శ్రీ బాజిరెడ్డి జగన్మోహన్ గారు పాల్గొన్నారు.
