హైదరాబాద్: తుంగతుర్తి నియోజకవర్గంలో యుగంధర్ అనే న్యాయవాది పై చంపేస్తామని బెదిరించి దాడి చేయడంతో తీవ్ర గాయాలు పాలైన సందర్భంగా ఉప్పల్ లోని అభయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న యుగంధర్ ను ఫోన్ మాట్లాడి పరామర్శించి ధైర్యం చెప్పిన టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, ఆసుపత్రికి వెళ్లి పరామర్శించిన టీపీసీసీ ఉపాధ్యక్షులు చామల కిరణ్ కుమార్ రెడ్డి…
యుగంధర్ తో ఫోన్ లో మాట్లాడిన రేవంత్ రెడ్డి...
నడిరోడ్డు మీద కార్ ఆపి పట్టపగలు దౌర్యణ్యం చేసి తీవ్రంగా కొట్టారని, మరోసారి ఎమ్మెల్యే కిషోర్ ను విమర్శిస్తే హతమరుస్తామని బెదిరించారని రేవంత్ రెడ్డి కి వివరించిన యుగంధర్…
భయపడాల్సిన అవసరం లేదు. తామంతా మీ వెంట ఉంటామని భరోసా ఇచ్చిన రేవంత్ రెడ్డి… పార్టీ నాయకులు మీతో ఉంటారు… మీరు పోరాటం చెయ్యాలని భరోసా ఇచ్చిన రేవంత్ రెడ్డి…
చామల కిరణ్ కుమార్ రెడ్డి…
ముఖ్యమంత్రి తన ఎమ్మెల్యే లను అదుపులో పెట్టుకోవాలి.. రాబోయే ఇలాంటి దాడులు చేస్తే ఊరుకొము.. పోలీసులు తగిన చర్యలు తీసుకోవాలి.. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఇలాంటి దాడులు చేసి భయభ్రాంతులను చేయాలని చూస్తున్నారు.. కార్యకర్తలు భయపడాల్సిన అవసరం లేదు.. పార్టీ అందరికి అండగా ఉంటుంది..
ప్రశ్నిస్తే దాడులు చేయడం నీ చేతకానితనానికి నిలువెత్తు నిదర్శనం నీ చెంచాలను వేసుకొని తుంగతుర్తి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయకపోగా అభివృద్ధి గురించి మాట్లాడిన వ్యక్తులపై దాడులు చేయడం సరైనది కాదు నీ పతనానికి నీ చెంచాలే కారకులవుతారు ఈరోజు తిరుమలగిరి మండల కేంద్రంలోని అఖిలపక్ష సమావేశం ముగించుకొని తిరిగి పర్రెపాడు గ్రామానికి వెళ్లే దారిలో అనంతారం లో కారు ఆపి యుగంధర్ అడ్వకేట్ పై దాడి చేయడం సరైన కాదు గాదరి కిషోర్ కుమార్ గారు దమ్ముంటే నైతికంగా మాట్లాడి ప్రజాస్వామ్యబద్ధంగా మా సవాలను స్వీకరించి ప్రజా క్షేత్రంలో నిలబడు లేకపోతే నియోజకవర్గం వదిలి వెళ్ళిపో అంతే కానీ ఇలా దాడులు చేయించడం నీ కుసంస్కారందీన్ని మాదిగలు ప్రజా సంఘాలు కుల సంఘాలు ప్రతిపక్ష పార్టీలు త్వరలోనే నిన్ను నీ చెంచాలనుభూస్థాపితం చేస్తారు త్వరలోనే ఈ నియోజకవర్గ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగురవేస్తాం నిన్ను నీ అనుచరులు ఉడికించి కొడతాం ఖబర్దార్ తస్మాత్ జాగ్రత్త.