हैदराबाद: माओवादी पार्टी की केंद्रीय समिति की सदस्य पोतुला कल्पना उर्फ सुजाताक्का उर्फ मैनक्का ने कथित तौर पर तेलंगाना पुलिस के सामने आत्मसमर्पण कर दिया है। इस संदर्भ में तेलंगाना के पुलिस महानिदेशक कार्यालय ने एक घोषणा जारी की है कि आज दोपहर 12 बजे एक महत्वपूर्ण मुद्दे पर प्रेस कॉन्फ्रेंस को संबोधित किया जाएगा। इस प्रेस कॉन्फ्रेंस में सुजाताक्का के साथ तीन अन्य माओवादियों को भी मीडिया के सामने पेश किया जाएगा।

Also Read-
बताया जा रहा है कि गदवाल क्षेत्र की कल्पना उर्फ सुजाताक्का वर्तमान में माओवादी पार्टी की केंद्रीय समिति में एकमात्र महिला नेता हैं। कल्पना माओवादी पार्टी के शीर्ष नेता मल्लोजुला कोटेश्वर राव उर्फ किशनजी पत्नी हैं। किशनजी 2011 में पश्चिम बंगाल में एक मुठभेड़ में मारे गए थे। वर्तमान में छत्तीसगढ़ के दक्षिण उप-क्षेत्रीय ब्यूरो की प्रभारी के रूप में कार्रयत हैं।

हालांकि पिछले साल अक्टूबर में मीडिया में ऐसी खबरें आई थी कि कल्पना को पुलिस ने महबूबनगर इलाके से गिरफ्तार कर लिया है, लेकिन माओवादी पार्टी ने इस खबर को खारिज कर दिया था। हालाँकि, पुलिस ने अभी तक सुजाताक्का के आत्मसमर्पण की आधिकारिक घोषणा की जाना बाकी है।
మావోయిస్టు అగ్రనేత సుజాతక్క సరెండర్?
హైదరాబాద్ : మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యురాలు పోతుల కల్పన అలియాస్ సుజాతక్క అలియాస్ మైనక్క తెలంగాణ పోలీసుల ఎదుట సరెండర్ అయినట్లుగా విశ్వసనీయంగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే తెలంగాణ డీజీపీ కార్యాలయం నుంచి ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు ముఖ్యమైన విషయంపై విలేకరుల సమావేశం ఉందంటూ ప్రకటన వెలువడటం ప్రధాన్యతను సంతరించుకుంది. ఈ సమావేశంలో సుజాతక్కతో పాటు మరో ముగ్గురు మావోయిస్టులను కూడా మీడియా ముందుకు తీసుకొచ్చే అవకాశం ఉన్నట్లుగా సమాచారం.
కాగా, గద్వాల ప్రాంతానికి చెందిన కల్పన అలియాస్ సుజాతక్క ప్రస్తుతం మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీలో ఏకైక మహిళా నాయకురాలిగా కొనసాగుతున్నారు. పశ్చిమ బెంగాల్‌లో 2011 జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన మావోయిస్టు పార్టీ అగ్రనేత మల్లోజుల కోటేశ్వర రావు అలియాస్ కిషన్‌జీ సతీమణే ఈ కల్పన. ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్ ఆమె సౌత్ సబ్ జోనల్ బ్యూరో ఇంచార్జ్‌గా ఉన్నట్లుగా తెలుస్తోంది.
గతేడాది అక్టోబర్‌లో కల్పనను పోలీసులు మహబూబ్‌నగర్ ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నట్లుగా మీడియాలో వార్తలు వచ్చినా.. అందులో ఏ మాత్రం నిజం లేదని మావోయిస్టు పార్టీ నేటలు కొట్టి పడేశారు. అయితే, తాజాగా సుజాతక్క లొంగుబాటును పోలీసులు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. (ఏజెన్సీలు)
