Entertainment : नहीं रहे टाइटैनिक के एक्टर बर्नार्ड हिल, शोक में डूबा हॉलीवुड इंडस्ट्री

हैदराबाद : हॉलीवुड से एक बहुत बुरी खबर सामने आई है। सुपरहिट फिल्म ‘टाइटैनिक’ (Titanic) के मशहूर हुए जाने-माने अभिनेता बर्नार्ड हिल का निधन हो गया है। बर्नार्ड की मौत की खबर ने उनके चाहने वालों को हैरान कर दिया है। बारबरा डिक्सन ने इस बुरी खबर को साझा किया है।

बर्नार्ड हिल ने साल 1997 में रिलीज हुई ‘टाइटैनिक’ मूवी में कैप्टन एडवर्ड जॉन स्मिथ की भूमिका से खूब पॉपुलैरिटी हासिल की थी। बर्नार्ड के निधन की जानकारी मिलने के बाद सेलिब्रिटीज शॉक में हैं। फैंस भी यकीन नहीं कर पा रहे हैं कि 79 साल के बर्नार्ड अब इस दुनिया में नहीं हैं। हालांकि, अभिनेता का निधन कैसे हुआ है, इसकी जानकारी सामने नहीं आई है।

बारबरा डिक्सन ने सोशल मीडिया पर बर्नार्ड के निधन की बुरी खबर साझा की है। उन्होंने शोक व्यक्त करते हुए एक पोस्ट भी शेयर किया है। माइक्रोब्लॉगिंग साइट एक्स (ट्विटर) पर बर्नार्ड के साथ एक थ्रोबैक फोटो शेयर करते हुए बारबरा ने एक भावुक कैप्शन लिखा है।

हॉलीवुड एक्ट्रेस ने कहा, “यह बहुत दुख की बात है कि मैं बर्नार्ड हिल के निधन को लेकर नोट लिख रही हूं। हमने जॉन पॉल जॉर्ज रिंगो और बर्ट, विली रसेल के शानदार शो 1974-1975 में एक साथ काम किया। वह सचमुच एक शानदार अभिनेता थे। उनसे मिलना सौभाग्य की बात थी। आपकी आत्मा को शांति मिले बर्नार्ड हिल।”

‘टाइटैनिक’ और ‘द लॉर्ड ऑफ द रिंग्स’ (The Lord of the Rings) के अलावा बर्नार्ड हिल को ‘द स्कॉर्पियन किंग’, ‘द ब्वॉयज फ्रॉम काउंटी क्लेयर’, ‘गोथिका’, ‘विंबलडन’, ‘द लीग ऑफ जेंटलमेन एपोकैलिप्स’, ‘जॉय डिवीजन’, ‘सेव एंजेल होप’, ‘एक्सोडस’, ‘वाल्कीरी’ जैसी फिल्मों और सीरीज के लिए पॉपुलैरिटी मिली है। बर्नार्ड बाफ्ता, क्रिटिक्स च्वॉइस और एमी जैसे इंटरनेशनल अवॉर्ड्स में नॉमिनेट हो चुके हैं। साल 2004 में उन्हें स्क्रीन एक्टर्स गिल्ड अवॉर्ड मिला था। (एजेंसियां)

Entertainment : టైటానిక్ మూవీ యాక్టర్ కన్నుమూత, శోకసంద్రంలో హాలీవుడ్ ఇండస్ట్రీ

హైదరాబాద్ : ప్రపంచ వ్యాప్తంగా అశేష ప్రేక్షకాదరణ కలిగిన చిత్రాల్లో టైటానిక్ మూవీ ముందు వరుసలో నిలుస్తోంది. ‘టైటానిక్‌’ అనగానే ఓ మరపురాని దృశ్య కావ్యం కళ్ల ముందు కదలాడుతూ ప్రపంచాన్ని కుదిపేసిన ఓ పెను విషాదం మనసులు తొలిచేస్తుంది. సరిగ్గా 1912లో జరిగిన ఈ ఓడ ప్రమాదాన్ని వెండితెరపై ఆవిష్కరిస్తూ, అందుకు ఓ అందమైన ప్రేమ కథనూ ప్రేక్షకులకు పరిచయం చేశాడు దర్శకుడు జేమ్స్ కామెరూన్. ఆ చిత్రంలో ప్రతి పాత్ర అద్భుతమే.

ఈ నేపథ్యంలోనే 1997లో విడుదలైన టైటానిక్ చిత్రంలో కెప్టెన్ పాత్రలో కనిపించిన ప్రముఖ నటుడు బెర్నార్డ్ హిల్ (79) ఆకస్మికంగా కన్నుమూశారు. ఆయన చనిపోయారనే వార్త హాలీవుడ్ ఇండస్ట్రీని శోకసంద్రంలో ముంచేసింది. అయితే, బెర్నార్డ్ హిల్ టైటానిక్ చిత్రంలో ‘కెప్టెన్ ఎడ్వర్డ్ స్మిత్’ పాత్రను పోషించాడు. సినిమాలో అతడి క్యారెక్టర్ సో స్పెషలే అని చెప్పాలి.

ఆయన టైటానిక్‌లోనే కాకుండా ‘లార్డ్ ఆఫ్ ది రింగ్స్’ సినిమాలోనూ నటించాడు. ఇక తన కెరీర్‌లో, ఆయన సినిమాల్లోనే కాకుండా టీవీ షోలు మరియు థియేటర్‌లో కూడా పని చేశాడు. సినీ పరిశ్రమలో వివాదరహితుడిగా పేరు తెచ్చుకున్న బెర్నార్డ్ హిల్ ఏకంగా 11 ఆస్కార్ అవార్డులు గెలుచున్నాడంటే.. ఆయన ఏ స్థాయి నటుడో అర్థం చేసుకోవచ్చు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X