मुख्यमंत्री रेवंत रेड्डी की बड़ी घोषणा, टीपीसीसी अध्यक्ष और मंत्रिमंडल का विस्तार होगा एक ही बार

हैदराबाद: तेलंगाना के मुख्यमंत्री रेवंत रेड्डी ने एक अहम घोषणा की है। उन्होंने कहा कि कांग्रेस पार्टी के बी-फार्म पर चुनाव लड़ने वालों को ही मंत्रिमंडल विस्तार में मौका मिलेगा। हाईकमान ही सामाजिक समीकरणों को ध्यान में रखते हुए नये टीपीसीसी अध्यक्ष की नियुक्ति का फैसला करेगा।

सीएम रेवंत ने यह भी कहा कि टीपीसीसी अध्यक्ष और कैबिनेट विस्तार के फैसले को एक साथ अंतिम रूप दिया जाएगा। रेवंत रेड्डी ने दिल्ली में मीडिया से बातचीत के दौरान यह बात कही है। उन्होंने खुलासा किया कि वह टीपीसीसी अध्यक्ष के रूप में दो चुनाव सफलता के साथ पूरे कर चुके हैं और 7 जुलाई को तीन साल पूरे हो जाएंगे।

मुख्यमंत्री ने कहा कि तेलंगाना पर 7 लाख करोड़ से ज्यादा के कर्ज है। फिर भी ब्याज में जरा सी भी कमी होती है तो भी सरकार को हर साल एक हजार करोड़ रुपये की बचत होगी। एक सवाल के जवाब उन्होंने कहा कि वे आईएएस और आईपीएस अधिकारियों की पोस्टिंग नियम नहीं तोड़ना चाहते है।

यह भी पढ़ें-

रेवंत रेड्डी ने साफ किया कि वे केसीआर की ओर से की गई गलतियों को नहीं करना चाहते हैं। सीएम ने एक अन्य सवाल के जवाब में कहा कि तेलंगाना में बिजली कटौती नहीं है और सर प्लस पावर खरीद रहे हैं। उन्होंने बताया कि महिलाओं के लिए मुफ्त बस योजना से आरटीसी संकट से उभर चुकी है।

ఒకేసారి పీసీసీ చీఫ్, క్యాబినెట్ విస్తరణ

హైదరాబాద్ : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద పోటీ చేసిన వాళ్లకే మంత్రివర్గ విస్తరణలో ఛాన్స్ ఉంటుందన్నారు. కొత్త పీసీసీ చీఫ్ నియామకం, సామాజిక సమీకరణాలు దృష్టిలో ఉంచుకుని హైకమాండ్ డిసైడ్ చేయనుందని వెల్లడించారు.

పీసీసీ చీఫ్, క్యాబినెట్ విస్తరణ నిర్ణయాలు ఒకే సారి ఫైనల్ అవుతాయన్నారు సీఎం రేవంత్. ఢిల్లీలో ఆయన మీడియాతో చిట్ చాట్ చేశారు. పీసీసీ చీఫ్ గా తాను రెండు ఎన్నికలు పూర్తి చేశానని జూలై 7తో మూడేళ్లు పూర్తి కానుందని వెల్లడించారు.

రాష్ట్రానికి 7 లక్షల కోట్లకు పైగా అప్పులున్నాయన్న వాటి ఇంట్రస్ట్ ల్లో ఏమాత్రం తగ్గినా ప్రతి ఏటా వెయ్యి కోట్ల వరకు ప్రభుత్వానికి ఆదా అవుతుందని చెప్పుకొచ్చారు. ఐఏఎస్, ఐపిఎస్ అధికారుల పోస్టింగ్స్ లో తాము రూల్స్ బ్రేక్ చేయాలని అనుకోవడం లేదన్నారు.

కేసీఆర్ చేసిన తప్పులు తాము చేయబోయమని స్పష్టం చేశారు. తెలంగాణలో కరెంట్ కోతలు లేవని చెప్పిన సీఎం సర్ ప్లస్ పవర్ కొంటున్నామని వెల్లడించారు. మహిళల ఉచిత బస్సు పథకంతో ఆర్టీసీ గట్టున పడిందని తెలిపారు.

రుణమాఫీపై కీలక ప్రకటన

అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు రైతు రుణమాఫీ చేసేందుకు సర్కార్ సయాయత్తం అవుతోంది. ఈ మేరకు అందుకు సంబంధించి నాలుగు రోజుల్లో మార్గదర్శకాలు విడుదల చేయనున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడించారు. అయితే, పంట రుణాల మాఫీకి రేషన్‌కార్డు ప్రమాణికం కాదని, కేవలం కుటుంబాన్ని గుర్తిస్తామని తెలిపారు.

పాస్‌బుక్ ఆధారంగానే రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామనిచ స్పష్టం చేశారు. కేంద్ర బడ్జెట్‌ ప్రవేశపెట్టిన వెంటనే రాష్ట్రంలోను బడ్జెట్ సమావేశాలు నిర్వహిస్తామని అన్నారు. బడ్జెట్ వాస్తవ అంచనాలకు అనుగుణంగా ఉండాలని అధికారులకు దిశానిర్దేశం చేసినట్లుగా పేర్కొన్నారు. అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో చోటుచేసుకున్న అవకతవకల గురించి వాస్తవాలను అసెంబ్లీ సాక్షిగా చర్చిస్తామని అన్నారు.(ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X