తెలంగాణ సీనియర్ ఉన్నత పోలీసు అధికారులను ఆకట్టుకున్న ‘ది హ్యాంగింగ్ నూస్’

హైదరాబాద్: పాత్రికేయుడు, రచయిత కె. రాజన్న హిందీ ఆత్మకథ ‘ఫాన్సీ’ 1918లో ప్రచురితమైంది. ప్రముఖ కవి, రచయిత డా. కారం శంకర్ దీనిని ‘ఉరికంబం నీడలో’ పేరుతో తెలుగులోకి అనువదించారు. గతంలో ఈ ఆత్మకథని బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో విశ్రాంత న్యాయమూర్తి మంగారి రాజేందర్ ( జింబో) ఆవిష్కరించారు.

ఇది సామాన్యులను మొదలుకొని ఉన్నత వర్గాల ప్రజల్ని, మేధావుల్ని కూడా ఆలోచింప జేస్తుందని సభలో పలువురు వ్యక్తులు పేర్కొన్నారు. న్యాయమూర్తులు అందరూ ఈ ఆత్మకథని చదవాలని విశ్రాంత న్యాయమూర్తి మంగారి రాజేందర్ అన్నారు. తద్వారా న్యాయ వ్యవస్థను కూడా ఈ ఆత్మకథ ఆలోచింపజేసిందని చెప్పవచ్చు

అంతేగాక డాక్టర్ చుండూరి కామేశ్వరి మరియు పద్మ అజయ్ భార్గవ ఆంగ్లంలోకి అనువదించిన ‘ది హ్యాంగింగ్ నూస్’ అనే ఆత్మకథని ఏప్రిల్ 4న డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కార్యాలయంలో డీజీపీ పీఎస్ మరియు అదనపు డీజీపీ (శాంతి భద్రతలు) మహేష్ భగవత్‌కు కే. రాజన్న రచయిత అందజేశారు. ఈ సందర్భంగా అధికారులు పుస్తక రచయితను అభినందించారు.

ఇంతకుముందు మార్చి 24న, అనువాదకుడు డా. కారం శంకర్ కె. రాజన్న రచించిన ‘ఉరికంబం నీడలో’ అనే గ్రంథాన్ని తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ బి. శివధర్ రెడ్డి, అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (శాంతి భద్రతలు) మహేష్ భగవత్‌లకు అందజేశారు.

ఇది కూడ చదవండి-

तेलंगाना के वरिष्ठ पुलिस अधिकारी के हाथ में ‘THE HANGING NOOSE’

हैदराबाद: पत्रकार और लेखक के. राजन्ना की हिंदी में लिखी ‘फांसी‘ आत्मकथा साल 1918 में प्रकाशित हुई थी। प्रसिद्ध कवि और लेखक डॉ. कारम शंकर ने तेलुगु में इसका ‘उरीकंबम नीडलो’ नाम से अनुवाद किया। हाल ही में 24 मार्च को अनुवादक डॉ. कारम शंकर ने ‘उरीकंबम नीडलो’ को तेलंगाना राज्य के डॉयरेक्टर जनरल ऑफ पुलिस बी. शिवधर रेड्डी और एडिशनल डीजीपी (लॉ एंड ऑर्डर) महेश भागवत को भेंट की।

इसी क्रम में अनुवादक कारम शंकर ने लेखक को बताया कि डॉयरेक्टर जनरल ऑफ पुलिस और एडिशनल डीजीपी (लॉ एंड ऑर्डर) को ‘उरीकंबम नीडलो’ आत्मकथा सौंपी है। यह देख राजन्ना ने 4 अप्रैल को डॉ चुंडुरी कामेश्वरी और सुश्री पद्मा अजय भार्गव द्वारा अनुवादित अंग्रेजी पुस्तक ‘द हैंगिंग नूज‘ पुलिस महानिदेशक कार्यालय में पीएस टु डीजीपी और एडिशनल डीजीपी (लॉ एंड ऑर्डर) महेश भागवत को सौंपी। इस अवसर पर अधिकारियों ने लेखक को पुस्तक के लिए आभार व्यक्त किया और को बधाई।

आपका बता दें कि ‘द हैंगिंग नूज‘ पुस्तक का लोकार्पण 15 मार्च को होटल अबोड में आयोजित साहित्य गरिमा पुरस्कार समारोह में किया गया। इस दौरान वक्ताओं ने इस पुस्तक को अनेक भाषाओं में प्रकाशित करने का सुझाव दिया। वक्ताओं के सुझाव के अनुसार बांग्ला भाषा में डॉ सुपर्णा मुखर्जी ने किया है। इस प्रकाशित करने की प्रक्रिया जारी है। मराठी में स्वयं लेखक लिख रहे है।

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X