हैदराबाद: तेलंगाना यूनिवर्सिटी के वाइस चांसलर प्रोफेसर रविंदर गुप्ता एंटी करप्शन ब्यूरो (एसीबी) के जाल में फंस गए हैं। एसीबी अधिकारियों ने गुप्ता को हैदराबाद स्थित उनके आवास पर रिश्वत लेते हुए रंगे हाथ पकड़ा। पिछले सप्ताह उनके खिलाफ आरोप लगाए जाने के बाद एसीबी अधिकारियों ने विश्वविद्यालय में तलाशी ली थी। हालांकि, अधिकारियों ने यह नहीं बताया कि निरीक्षण के दौरान क्या जब्त किया गया।
अब ताजा शनिवार को सुबह हैदराबाद स्थित उनके आवास पर रिश्वत लेते हुए रंगे हाथों पकड़े गये। कुलपति के खिलाफ मुख्य रूप से आरोप हैं कि नियुक्तियों के मामले में अनियमितताएं की और विश्वविद्यालय के फंड का दुरुपयोग किया। इसी पृष्ठभूमि में एसीबी अधिकारियों ने आज गुप्ता को रंगे हाथों पकड़ लिया। इससे विश्वविद्यालय में धन की हेराफेरी और अनियमितता उजागर होने की संभावना है। जांच के बाद अधिक जानकारी सामने आने की संभावना है।
తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ రవీందర్ గుప్తా లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు
హైదరాబాద్: తెలంగాణ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సెలర్ ప్రొఫెసర్ రవీందర్ గుప్తా అవినీతి నిరోధక శాఖ (ACB) ట్రాప్‌లో చిక్కుకున్నారు. హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. గత వారం క్రితమే ఆయనపై ఆరోపణలు రావటంతో ఏసీబీ అధికారులు యూనివర్సిటీలో సోదాలు నిర్వహించారు. అయితే అప్పటి తనిఖీల్లో అధికారులు ఏం స్వాధీనం చేసుకున్నారో చెప్పలేదు.
తాజాగా ఇవాళ ఉదయం హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో లంచం తీసుకుంటుండగా. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నియామకాల విషయంలో అవకతవకలకు పాల్పడ్డారని యూనివర్సిటీ నిధులు ఖర్చు చేయంటలోనూ దుర్వినియోగం చేసారని ప్రధానంగాఆయనపై ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ట్రాప్ చేసిన ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా ఇవాళ పట్టుకున్నారు. దీంతో వర్సిటీలో జరిగిన నిధుల దుర్వినియోగం, అవకతవలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. విచారణ తర్వాత మరిన్ని వివరాలు వెల్లడి కానున్నాయి. (ఏజెన్సీలు)