హుల్ గాంధీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ నేతలు

హైదరాబాద్ : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా బుధవారం నాడు న్యూ ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో రాహుల్ గాంధీనీ కలసి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ రాజ్యసభ సభ్యులు వి. హనుమంత రావు.

అనంతరం ఢిల్లీ తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన సంబరాల్లో వి.హెచ్ తో కలసి కేక్ ను కట్ చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్న ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అర్.లక్ష్మణ్ యాదవ్ ఇతర నాయకులు.

రాహుల్ గాంధీని కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మధుయాష్కి గౌడ్

ప్రియతమ నాయకులు, కాంగ్రెస్ యువనేత శ్రీ రాహుల్ గాంధీకి టీపీసీసీ క్యాంపెయిన్ కమిటీ చైర్మన్, మాజీ పార్లమెంట్ సభ్యులు మధుయాష్కి గౌడ్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఢిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో రాహుల్ గాంధీని కలిసిన మధుయాష్కి గౌడ్ పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

మధుయాష్కిగౌడ్ మాట్లాడుతూ… భారతదేశ ప్రజలకు భవిష్యత్తు ఆశాకిరణం రాహుల్ గాంధీని పేర్కొన్నారు. భారత్ జోడోయాత్ర, భారత్ జూడో న్యాయ యాత్ర లతో దేశాన్ని చుట్టి వచ్చిన రాహుల్ గాంధీ దేశ ప్రజలకు భరోసా కల్పిస్తూ, వారి మన్ననలు పొందారన్నారు.

విద్వేషం, విభజన రాజకీయాలకు ప్రత్యామ్నాయంగా దేశ ప్రజల మధ్య ఐక్యత, ప్రేమానురాగాలను పంచుతూ రాహుల్ గాంధీ యాత్ర కొనసాగించారన్నారు. దేశంలో బీజేపీ హవాను నిలువరించి ఇండియా కూటమి అధిక స్థానాల్లో గెలుపొందటంలో రాహుల్ గాంధీ కీలక పాత్ర పోషించారన్నారు. దేశానికి రాహుల్ గాంధీ సారథ్యం వహించే రోజు తప్పక వస్తుందని ఆయన పేర్కొన్నారు.

రాహుల్ గాంధీ జన్మ దినోత్సవం సందర్భంగా గాంధీ భవన్ లో యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు శివ సేనరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన రక్త దాన శిబిరంలో రక్త దానం చేస్తున్న రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు శివసేనా రెడ్డి, చిత్రంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఉన్నారు.

ఈరోజు గాంధీ భవన్ లో పుట్టినరోజు వేడుకలకు ముఖ్యఅతిథిగా నాగర్ కర్నూల్ పార్లమెంట్ ఎంపీ డా. మల్లు రవి గారు పాల్గొని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అభిమానులు అందరు కలిసి కేకు కట్ చేసి కార్యకర్తలకు కేకు తినిపించడం జరిగింది

ప్రెస్ మీట్ లో డా. మల్లు రవి గారు మాట్లాడుతూ 300 మంది రక్త దానం చేశారన్నారు. భారత కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ గారి పుట్టినరోజు సందర్భంగా నాగర్ కర్నూల్ పార్లమెంట్ తరఫునుండి రాహుల్ గాంధీ గారికి ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ కోసం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పాదయాత్ర చేసి కాంగ్రెస్ పార్టీ కోసం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని బడుగు బలహీన వర్గాలు అందరూ బాగుంటేనే దేశం బాగుంటుంది అని అందర్నీ ఒక తాటికి తెచ్చి రాజ్యాంగాన్ని కాపాడటం కోసం తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా “డార్ మత్ కరో” అని నినాదం ఇచ్చి జోడో న్యాయ యాత్ర చేసారు శ్రీ రాహుల్ గాంధీ గారు నేటి యువకులకు ఆదర్శంగా నిలిచారు,బిజెపి ప్రభుత్వం మోడీ గారు కూటమితో బిజెపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది, ఇండియా కూటమి ప్రభుత్వం స్థాపించనుంది అన్నారు.

राहुल गांधी का 54वां जन्मदिन

दूसरी ओर देश भर में कांग्रेस नेता और पार्टी के पूर्व अध्यक्ष राहुल गांधी आज 19 जून को अपना 54वां जन्मदिन मनाया. इस मौके पर राहुल गांधी ने दिल्ली स्थित कांग्रेस दफ्तर में पार्टी कार्यकर्ताओं संग केक भी काटा. कांग्रेस अध्यक्ष मल्लिकार्जुन खरगे और पार्टी के कई अन्य नेताओं ने बुधवार को पूर्व अध्यक्ष राहुल गांधी को उनके जन्मदिन के अवसर पर बधाई दी और उन्हें कमजोरों की आवाज, संविधान के प्रति अटूट आस्था रखने वाला तथा सत्ता को सच का आईना दिखाने वाला बताया है.

राहुल गांधी को प्रियंका गांधी ने भी बधाई देते हुए एक्स पर एक तस्वीर भी पोस्ट की. प्रियंका ने लिखा, “मेरे प्यारे भाई को जन्मदिन की शुभकामनाएं, जिसका दृष्टिकोण जीवन, ब्रह्मांड और अन्य चीजों को रोशन कर देता है. हमेशा मेरे दोस्त, मेरे सहयात्री, मार्गदर्शक, दार्शनिक और नेता बने रहना और चमकते रहो, तुम्हें बहुत सारा प्यार!” सोशल मीडिया पर शेयर की गई तस्वीर में दोनों को भाई-बहन को मुस्कुराते हुए देखा जा सकता है.

कांग्रेस के और कई दिग्गज नेताओं ने सोशल मीडिया पर राहुल गांधी को जन्मदिन की बधाई दी है. कांग्रेस के संगठन महासचिव केसी वेणुगोपाल ने ‘एक्स’ पर पोस्ट किया, “मैं अपने प्रिय नेता राहुल गांधी जी को शुभकामनाएं देने वाले करोड़ों भारतीय नागरिकों में खुद को शामिल करता हूं.” उन्होंने कहा, “राहुल जी भारत के गरीबों, वंचितों और पिछड़े नागरिकों के निर्विवाद नेता हैं। वह बेजुबानों की आवाज, कमजोरों के लिए शक्ति का स्तंभ, हमारे संविधान के संरक्षक, न्याय योद्धा और गौरवशाली भविष्य के लिए भारत की सबसे उज्ज्वल आशा हैं.”

राजस्थान के पूर्व मुख्यमंत्री और कांग्रेस के वरिष्ठ नेता अशोक गहलोत ने ‘एक्स’ पर पोस्ट किया, ”कन्याकुमारी से कश्मीर और पूर्वोत्तर से महाराष्ट्र तक न्याय व सद्भावना की यात्रा के अथक पथिक, सत्यमेव जयते के सिद्धांत को लेकर हर अन्याय के विरुद्ध लड़ने वाले पूर्व कांग्रेस अध्यक्ष व लोकप्रिय सांसद राहुल गांधी जी को जन्मदिन की अनंत शुभकामनाएं. आपके सशक्त नेतृत्व ने संपूर्ण राष्ट्र में न्याय, संविधान व लोकतंत्र संरक्षण की मुहिम को नया आयाम प्रदान किया है.”

कन्याकुमारी से कश्मीर और पूर्वोत्तर से महाराष्ट्र तक न्याय व सद्भावना की यात्रा के अथक पथिक, सत्यमेव जयते के सिद्धांत को लेकर हर अन्याय के विरुद्ध लड़ने वाले पूर्व कांग्रेस अध्यक्ष व लोकप्रिय सांसद राहुल गांधी जी को जन्मदिन की अनंत शुभकामनाएं। (एजेंसियां)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X