హైదరాబాద్ : ఈనెల 25న నుంచి నిర్వహించనున్న జాగృతి జనంబాట కార్యక్రమం ప్రారంభానికి ముందు మేధావులను కలిసి వారి సలహాలు, సూచనలు స్వీకరిస్తున్న కల్వకుంట్ల కవిత.
Also Read-
ఇందులో భాగంగా మంగళవారం సాయంత్రం వీక్షణం ఎడిటర్ ఎన్. వేణుగోపాల్ తో భేటీ అయ్యారు. తెలంగాణ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, క్షేత్రస్థాయి సమస్యలు, ఇతర సమస్యల పై చర్చించారు.
