दिल्ली में मुख्यमंत्री रेवंत रेड्डी, वरंगल धन्यवाद सभा में राहुल गांधी को भाग लेने का देंगे निमंत्रण

हैदराबाद: तेलंगाना के मुख्यमंत्री रेवंत रेड्डी दिल्ली पहुंच गए हैं। रविवार को सुबह सिकंदराबाद देवी महाकाली के दर्शन करने के बाद वे दिल्ली के लिए रवाना हो गये। इस दौरे के तहत वह कांग्रेस नेताओं और केंद्रीय मंत्रियों से मुलाकात करेंगे। सीएम रेवंत अपने काफिले के साथ दिल्ली स्थित अपने आवास के लिए रवाना हो गये। पता चला है कि वह आज रात या सोमवार को एआईसीसी प्रमुख राहुल गांधी से मुलाकात करेंगे।

इस बीच कांग्रेस सरकार ने चुनाव के दौरान किए गए वादे के मुताबिक किसान कर्ज माफी को लागू करने के लिए फैसले के चलते वरंगल में धन्यवाद सभा आयोजित करने की योजना बनाई है। खबर है कि रेवंत रेड्डी इस सभा में राहुल गांधी को आमंत्रित करने के लिए दिल्ली दौरे पर हैं। डिप्टी सीएम भट्टी विक्रमार्क और मंत्री उत्तम कुमार रेड्डी पहले से ही दिल्ली में हैं। ये सभी एक साथ राहुल गांधी से मुलाकात करेंगे।

यह भी खबर है कि कांग्रेस आला कमान से मंत्रिमंडल के विस्तार और मनोनीत पदों पर नियुक्ति को लेकर भी सलाह-मशविरा करेंगे। इसके अलावा सीएम रेवंत रेड्डी तेलंगाना में विकास कार्यों के लिए फंड मांगने के लिए कई केंद्रीय मंत्रियों से भी मुलाकात करेंगे।

రెడ్డి ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్‌

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఢిల్లీకి చేరుకున్నారు. ఉదయం సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారి దర్శనం చేసుకున్న అనంతరం హస్తినకు వచ్చారు. పర్యటనలో భాగంగా కాంగ్రెస్ పెద్దలను ఆయన కలవనున్నట్లు తెలిసింది. ఈ సందర్భంగా కాసేపటి క్రితమే హస్తినకు చేరుకున్న సీఎం రేవంత్ తన కాన్వాయ్‌లో ఢిల్లీలోని తన నివాసానికి పయనమయ్యారు. ఇవాళ రాత్రి లేదా సోమవారం గానీ ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీతో భేటీ కానున్నట్లు తెలిసింది.

కాగా, ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు రైతు రుణమాఫీ అమలు అవుతున్న క్రమంలో వరంగల్‌లో క‌ృతజ్ఞతసభ నిర్వహించాలని కాంగ్రెస్ సర్కార్ ప్లాన్ చేసింది. అయితే, ఆ సభకు రాహుల్‌ గాంధీని అహ్వానించేందుకు రేవంత్ ఢిల్లీ పర్యటనలో ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే ఢిల్లీలో డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు. వీరంత కలిసి రాహుల్‌తో సమావేశం కానున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

అదేవిధంగా మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్‌ పదవుల నియామకాలపైనా కాంగ్రెస్‌ అధిష్ఠానం పెద్దలను కూడా కలిసి సంప్రదింపులు జరిపే అవకాశం ఉన్నట్లు సమాచారం. దీంతోపాటు పలువురు కేంద్ర మంత్రులను సీఎం రేవంత్ కలిసి రాష్ట్రంలో అభివృద్ధి పనులకు నిధులు కోరనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X