KCR जिंदाबाद: गलवान घाटी में शहीद सैनिकों और सिकंदराबाद में मरने वाले प्रवासी श्रमिकों के परिवारों चेक प्रदान

हैदराबाद: तेलंगाना के मुख्यमंत्री के चंद्रशेखर राव (KCR) ने गलवान घाटी में शहीद हुए बिहार के जवानों के परिवारों को राहत पहुंचाने के लिए बिहार का दौरा किया। इस दौरान केसीआर ने बिहार के सीएम नीतीश कुमार और डिप्टी सीएम तेजस्वी यादव के साथ गलवान घाटी में शहीद हुए पांच बिहार सैनिकों के परिवारों को 10-10 लाख रुपये का मुआवजा दिया। इसी तरह सिकंदराबाद टिम्बर डिपो में हाल ही में मरने वाले 12 प्रवासी श्रमिकों के परिवारों को प्रत्येक को 5-5 लाख रुपये की वित्तीय सहायता दी।

इस मौके पर दोनों मुख्यमंत्रियों के बीच राष्ट्रीय राजनीति और अन्य मुद्दों पर चर्चा हुई। इसके बाद में आयोजित कार्यक्रम में केसीआर ने कहा कि देश में हालात बुरी तरह बदल रहे हैं। केसीआर ने बीजेपी मुक्त भारत के लिए लड़ने का आह्वान किया।

उन्होंने आगे कहा कि रुपये का मूल्य दिन-ब-दिन गिरती जा रहा है। केसीआर ने आरोप लगाया कि मोदी सरकार ने आठ साल में कुछ नहीं किया। उन्होंने कहा कि देश में गुणात्मक परिवर्तन होना चाहिए। उन्होंने कहा कि भाजपा विरोधी ताकतों को एकजुट होने की जरूरत है।

బీజేపీ సర్కారును సాగనంపాల్సిన టైం వచ్చేసింది: కేసీఆర్‌

బిహార్ చేరుకున్న సీఎం కేసీఆర్.. గల్వాన్ ఘర్షణల్లో మరణించిన సైనికుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించారు. బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌తో కలిసి వాళ్లకు చెక్కులు అందజేశారు. అనంతరం ఇద్దరు సీఎంలు జాయింట్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంలో బీజేపీ ప్రభుత్వంపై కేసీఆర్ విమర్శల వర్షం కురిపించారు. బీజేపీ ప్రభుత్వాన్ని సాగనంపాల్సిన అవసరం ఉందరన్న కేసీఆర్.. ఎనిమిదేళ్ల మోదీ పాలనలో దేశం పూర్తిగా నష్టపోయిందని, డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ పతనమైందని చెప్పారు. రైలుతు, పేదలు, మహిళలు ఏ ఒక్కరికీ మోదీ సర్కారు ఏం చెయ్యలేదన్నారు.

దేశవ్యాప్తంగా ఉన్న నదుల్లో 70 టీఎంసీల నీరు అందుబాటులో ఉందని, కానీ వాటిని ఉపయోగించుకునే ఆలోచన మాత్రం కేంద్రానికి లేదని విమర్శించారు. దేశరాజధాని ఢిల్లీలో కూడా తాగునీరు, విద్యుత్ సమస్యలు తీర్చలేదని ఎద్దేవా చేశారు. సమాఖ్య వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారని, దేశంలో వనరులు సమృద్ధిగా ఉన్నా ఉపయోగించుకోవట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు బీజేపీ ఈ దేశాన్ని ఏం చేయాలని అనుకుంటోందని ప్రశ్నించారు. బీజేపీ మంచి చేసి ఉంటే రైతులు ఉద్యమించే వారు కాదు కదా అన్నారు. ధరలు పెరగడంతో పేదలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. బీజేపీ ప్రభుత్వాన్ని సాగనంపాల్సిన అవసరం ఉందని, బీజేపీ ముక్త్ భారత్‌ ఏర్పాటు కోసం కృషి చేయాలని చెప్పారు. మేకిన్ ఇండియా అన్నారని, కానీ గాలి పటాలు ఎగరేసే మాంజా కూడా చైనా నుంచే దిగుమతి అవుతోందని విమర్శించారు.

అమరవీర సైనికుల కుటుంబాలను ఆదుకోవాలనే తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆలోచన చాలా గొప్పదని బిహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ శ్లాఘించారు. కరోనా సమయంలో కూడా తెలంగాణ ప్రభుత్వం ఎంతో సాయం చేసిందని గుర్తుచేశారు. ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా తెలంగాణలాగా స్పందించలేదన్నారు. పట్నాలో గల్వాన్‌ అమర సైనికుల కుటుంబాలకు తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఆర్థిక సాయంగా చెక్కులు అందజేశారు. ఈ కార్యక్రమంలో బిహార్‌ సీఎం నితీష్ కూడా పాల్గొని చెక్కులు అందించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు.

అమర వీర సైనికుల కుటుంబాలకు కేంద్రమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అండగా ఉండాలని సీఎం నితీష్‌ అన్నారు. ఏ రాష్ట్రం ముందుకు రాకపోయినా తెలంగాణ ప్రభుత్వం తమ వంతుగా అమరవీరుల కుటుంబాలకు అండగా నిలబడటం గొప్ప విషయమన్నారు. ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకొచ్చిన కేసీఆర్‌ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వంగా నిలిచిందని కొనియాడారు. తెలంగాణలో మిషన్‌ భగీరథ పథకం చాలా గొప్పదని, ఆ పథకాన్ని ఎలా చేశారో చూసి రావాలని బిహార్‌ అధికారులను పురమాయించిన విషయాన్ని గుర్తుచేశారు. అన్ని గ్రామాల ప్రజలకు తాగునీరు అందించడం చాలా గొప్ప కార్యక్రమమన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X