Telangana Assembly: विधायक अकबरुद्दीन और मंत्री KTR के बीच तीखी बहस, जानिए दोनों के बीच संवाद

हैदराबाद: तेलंगाना विधानसभा सत्र शनिवार को जोर शोर के बीच चला है। एआईएमआईएम विधायक अकबरुद्दीन ओवैसी और मंत्री केटीआर के बीच तीखी बहस हुई। उस्मानिया अस्पताल के निर्माण पर मंत्री अकबरुद्दीन ने केटीआर से सवाल किया। उन्होंने इस बात पर खेद जताया कि हैदराबाद के अन्य हिस्सों में जो काम तेजी से हो रहे हैं, वे पुराने शहर में क्यों नहीं हो रहे हैं। यदि चारमीनार पैदल परियोजना कई वर्षों से चल रही है, तो लोगों को क्या बताना चाहिए? उन्होंने तेलंगाना सरकार पर आक्रोश व्यक्त किया।

अकबरुद्दीन ने गुस्से में कहा कि ओल्ड सिटी मेट्रो का क्या हुआ? आरोप लगाया कि विधानसभा की बैठकों दिन बहुत कम हो गये हैं। साढ़े चार साल में सिर्फ 64 दिन ही विधानसभा चली है। तर्क दिया कि इतिहास में ऐसा पहली बार हुआ है कि विधान सत्र की बैठकें इतने कम दिन में हुई हैं। इसलिए वह बीएसी में नहीं आए और मंत्री भी उनसे मिलने के लिए उपलब्ध नहीं रहते हैं।

मंत्री केटीआर ने अकबरुद्दीन की टिप्पणियों पर कड़ी प्रतिक्रिया व्यक्त की। केटीआर ने कहा कि सात सदस्यीय पार्टी के लिए अधिक समय बहाना ठीक नहीं है। उन्होंने कहा कि सिर्फ गला फाड़ फाड़कर बोलने से काम नहीं चलता है। यह आरोप लगाना उचित नहीं है कि विधानसभा के नेता बीएसी में नहीं आए। उन्होंने कहा कि सरकार की ओर से चार मंत्री बीएसी गए थे और अकबर नहीं आये। नहीं आकर दोष देने का कोई मतलब नहीं है। केटीआर ने कहा कि यह भी ठीक नहीं है कि मंत्री उपलब्ध नहीं हैं

केटीआर ने कहा कि अकबरुद्दीन कहते हैं कि विधानसभा के दिन कम होते हैं। लेकिन वे भूल गये है कि वे दो साल पहले कोविड था। केटीआर की टिप्पणियों के जवाब में अकबरुद्दीन ने यह कहते हुए आलोचनात्मक टिप्पणी की कि वह नया सदस्य नहीं है और आप धैर्य खो रहे हैं। उन्होंने कमेंट किया कि अगर उनकी तारीफ की जाए तो वह ज्यादा देर तक कुछ नहीं कहेंगे। इस पर मंत्री प्रशांत रेड्डी ने हस्तक्षेप करते हुए कहा कि बेहतर होगा कि अकबरुद्दीन राज्यपाल के अभिभाषण के बारे में बात करें। अकबर ने टिप्पणी की कि सरकारका धैर्य कम हो रहा है और गुस्सा आ रहा है।

ఎమ్మెల్యే అక్బరుద్దీన్, మంత్రి కేటీఆర్ మధ్య వాడివేడి చర్చ

హైదరాబాద్ : అసెంబ్లీ సమావేశాలు వాడీ వేడీగా జరుగుతున్నాయి. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ, మంత్రి కేటీఆర్ మధ్య నువ్వా నేనా అన్న రీతిలో మాటల యుద్ధం చెలరేగింది. ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణంపై అక్బరుద్దీన్ మంత్రి కేటీఆర్ ను ప్రశ్నించారు. హైదరాబాద్ లోని ఇతర ప్రాంతాల్లో వేగంగా జరుగుతున్న పనులు పాతబస్తీలో ఎందుకు జరగడం లేదని నిలదీశారు. చార్మినార్ పాదాచారుల ప్రాజెక్టు ఇన్నేళ్లుగా జరుగుతుంటే ప్రజలకు ఏం చెప్పాలి ? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

పాతబస్తీ మెట్రో ఏమైంది ? అంటూ మండిపడ్డారు. అసెంబ్లీ సమావేశాలు తక్కువ రోజులు జరుగుతున్నాయని, నాలుగున్నరేళ్ళలో కేవలం 64 రోజుల పాటు మాత్రమే సభ జరిగిందని ఆరోపించారు. ఇంత తక్కువ రోజులు బడ్జెట్ సమావేశాలు జరగడం చరిత్రలోనే మొదటిసారని వాదించారు. అందుకే బీఏసీకి రాలేదని, కలవాలంటే మంత్రులు కూడా అసలు అందుబాటులో ఉండరని ఆరోపించారు. 

అక్బరుద్దీన్ వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. ఏడుగురు సభ్యులు ఉన్న పార్టీకి ఎక్కువ సమయం సబబు కాదని కేటీఆర్ అన్నారు. గొంతు చించుకున్నంత మాత్రాన ఉపయోగం ఉండదన్న ఆయన… సభా నాయకుడు బీఏసీకి రాలేదని నిందా పూర్వకంగా మాట్లాడడం తగదని చెప్పారు. ప్రభుత్వం తరపున నలుగురు మంత్రులు బీఏసీకి వెళ్ళారని, అక్బర్ రాకుండా నిందించడం భావ్యం కాదని తెలిపారు. మంత్రులు అందుబాటులో లేరని అనడం కూడా భావ్యం కాదని కేటీఆర్ అన్నారు.

అసెంబ్లీ తక్కువ రోజులు అంటున్నారు. కానీ, రెండేళ్ల కొవిడ్ ను మరచిపోయారని చెప్పారు. కేటీఆర్ కామెంట్స్ కు అక్బరుద్దీన్ సమాధానంగా తానేమీ కొత్త సభ్యున్ని కాదని, మీకు సహనం తక్కువవుతోందని విమర్శాత్మక కామెంట్స్ చేశారు. పొగిడితే మాత్రం ఎంత సేపైనా ఏమీ అనరని వ్యాఖ్యానించారు. ఆ వెంటనే కల్పించుకున్న మంత్రి ప్రశాంత్ రెడ్డి.. అక్బర్ గవర్నర్ ప్రసంగంపై మాట్లాడితే బాగుంటుందని సూచించారు. అక్బర్ కే సహనం తగ్గి, కోపం వస్తోందని కామెంట్స్ చేశారు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X