हैदराबाद : कोलंबो के आर प्रेमादास स्टेडियम में T20 वर्ल्ड कप 2026 के ग्रुप-A के अंतर्गत भारत बनाम पाकिस्तान के बीच आज होने वाले महामुकाबले पर बारिश का खतरा मंडरा रहा है। मौसम विभाग ने बताया कि शाम 7 बजे 65 फीसदी बारिश होने की संभावना है। ग्रुप स्टेज मैच में रिजर्व डे नहीं है। यदि बारिश के कारण पांच ओवर का मैच नहीं होने पर दोनों टीमों के एक-एक अंक दिये जाएंगे। अब तक दोनों टीम दो-दो मैच जीत चुके हैं। ऐसे समय में भारत-पाक के पांच-पांच अंक के साथ सीधे सुपर 8 में पहुंच जाएंगे।

गौरतलब है कि इंडिया-पाकिस्तान मैच का पुरी दुनिया बेसब्री से इंतज़ार कर रहा है। T20 वर्ल्ड कप 2026 के ग्रुप-A में इन दोनों देशों के बीच होने वाला यह मैच न सिर्फ़ स्पोर्ट्स बल्कि पॉलिटिक्स में भी काफ़ी चर्चा में है। हालांकि, इस मैच से पहले कई प्रकार के राजनीतिक दौर से गुजरा है। शुरुआत में पाकिस्तान सरकार और पीसीबी संकेत दिया था कि सिक्योरिटी कारणों से मैच का बॉयकॉट किया जा सकता है। हालांकि, बांग्लादेश क्रिकेट बोर्ड, आईसीसी और श्रीलंका क्रिकेट बोर्ड के बीच बातचीत के बाद, पाकिस्तान सरकार मैच कराने के लिए मान गई। यह मैच कोलंबो में इस एग्रीमेंट के तहत हो रहा है कि 2024–2027 आईसीसी इवेंट्स में इंडिया-पाक मैच न्यूट्रल वेन्यू पर होंगे।
यह भी पढ़ें-
पिच रिपोर्ट के मुताबिक, इस्तेमाल की गई पिच स्पिनरों को सपोर्ट कर सकती है। टिकट पहले ही बिक चुके हैं और गैलरी दर्शकों से भरी होने की उम्मीद है। आज शाम दोनों देशों के लोगों के अपने टीवी से चिपके रहने की संभावना है। इससे दुनिया भर में दर्शकों की संख्या अरबों में होने की उम्मीद है। यह देखना दिलचस्प हो गया है कि दो देशों के बीच होने वाला यह हाई-वोल्टेज मैच एक बार फिर क्रिकेट इतिहास में एक खास अध्याय लिखेगा।
यह भी पढ़ें-
వర్షం.. వర్షం.. వర్షం..
హైదరాబాద్ : క్రికెట్ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్–పాకిస్తాన్ మ్యాచ్ జరగనుంది. టీ20 వరల్డ్ కప్ 2026లో గ్రూప్-Aలోని ఈ రెండు దేశాల మధ్య ఆటపై క్రీడాపరంగానే కాదు రాజకీయ పరంగాను ఎంతో హైప్ క్రియేట్ చేస్తోంది. శ్రీలంకలోని కొలొంబో వేదికగా సాయంత్రం 7:00 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. టాస్ 6:30 గంటలకు జరగనుంది.
కాగా ఈ మ్యాచ్కు ముందు అనేక రాజకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. మొదట పాకిస్తాన్ ప్రభుత్వం, PCB భద్రతా కారణాలతో మ్యాచ్ను బహిష్కరించే అవకాశం ఉందని సంకేతాలు ఇచ్చాయి. అయితే బాంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు, ICC, శ్రీలంక క్రికెట్ బోర్డు మధ్య జరిగిన చర్చల అనంతరం మ్యాచ్ న్యూట్రల్ వేదికపై నిర్వహించేందుకు పాక్ ప్రభుత్వం అంగీకరించింది. 2024–2027 ICC ఈవెంట్లలో భారత్–పాక్ మ్యాచ్లు న్యూట్రల్ వెన్యూల్లోనే జరగాలనే ఒప్పందం ప్రకారం ఈ మ్యాచ్ కొలంబోలో నిర్వహిస్తున్నారు.
పిచ్ రిపోర్ట్ ప్రకారం యూస్డ్ పిచ్ స్పిన్నర్లకు సహకరించే అవకాశం ఉందని తెలుస్తోండగా.. కొలంబోలో ఈరోజు సాయంత్రం వర్షం పడే అవకాశం ఉందని వెదర్ రిపోర్ట్ సమాచారం. ఇప్పటికే టికెట్లు పూర్తిగా అమ్ముడుపోగా.. ప్రేక్షకులతో గ్యాలరీలు కళకళలాడనున్నాయి. ఇక ఇరు దేశాల ప్రజలు ఈరోజు సాయంత్రం టీవీలకే అతుక్కు పోయే అవకాశం ఉండటంతో గ్లోబల్ వ్యూయర్షిప్ బిలియన్లలో ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. దాయాది దేశాల మధ్య జరిగే ఈ హై-వోల్టేజ్ మ్యాచ్ మరోసారి క్రికెట్ చరిత్రలో ప్రత్యేక అధ్యాయాన్ని రాయనుందా అన్నది ఆసక్తికరంగా మారింది. (ఏజెన్సీలు)
