हैदराबाद: T20 वर्ल्ड कप का रोमांचक सुपर-8 का पहला मैच शुरू हो गया है। यह अहम मैच कोलंबो के आर. प्रेमदासा स्टेडियम में न्यूजीलैंड और पाकिस्तान के बीच खेला जा रहा है। इसमें पाकिस्तान के कप्तान सलमान अली आगा ने टॉस जीतकर पहले बैटिंग करने का फैसला किया। दोनों टीमों के लिए सेमीफाइनल की रेस में बने रहने के लिए यह जीत बहुत ज़रूरी है। इसलिए मैदान पर कड़ा मुकाबला देखने को मिलेगा। हालांकि, टॉस के थोड़ी देर बाद बारिश की वजह से खेल शुरू होने में थोड़ी रुकावट हुई है।

टीमों की डिटेल्स में जाएं तो न्यूजीलैंड के कप्तान मिचेल सेंटनर बीमारी से ठीक होकर टीम की कमान संभाल रहे हैं। पाकिस्तान टीम में एक बदलाव हुआ। ख्वाजा नफाई की जगह फखर जमान फाइनल टीम में आए है। अगर आंकड़ों पर गौर करें तो T20 में इन दोनों टीमों के बीच अब तक 49 बार मुकाबला हुआ है। इसमें पाकिस्तान ने 24 बार और न्यूजीलैंड ने 23 बार जीत हासिल की है। अगर मैच बारिश की वजह से रद्द होता है, तो दोनों टीमों को एक-एक पॉइंट मिलेगा। सभी की नज़रें इस ‘करो या मरो’ मैच के नतीजे पर हैं।

न्यूज़ीलैंड की टीम : टिम सीफ़र्ट (विकेट कीपर), फिन एलन, रचिन रवींद्र, ग्लेन फिलिप्स, मार्क चैपमैन, डेरिल मिशेल, मिशेल सेंटनर (कप्तान), जेम्स नीशम, मैट हेनरी, ईश सोढ़ी व लॉकी फर्ग्यूसन।
पाकिस्तान की टीम : साहिबज़ादा फरहान, सैम अयूब, सलमान आगा (कप्तान), बाबर आज़म, फखर ज़मान, उस्मान खान (विकेट कीपर), शादाब खान, मोहम्मद नवाज़, फहीम अशरफ़, सलमान मिर्ज़ा व उस्मान तारिक। (एजेंसियां)
यह भी पढ़ें-
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్థాన్
హైదరాబాద్ : టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఉత్కంఠభరితమైన సూపర్-8 1st మ్యాచ్ ప్రారంభమైంది. కొలంబోలోని ఆర్.ప్రేమదాస స్టేడియంలో న్యూజిలాండ్-పాకిస్థాన్ జట్ల మధ్య ఈ కీలక మ్యాచ్ జరుగుతోంది. ఇందులో పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్నారు. సెమీఫైనల్ రేసులో నిలవాలంటే ఇరు జట్లకు ఈ విజయం అత్యంత అవశ్యం కావడంతో మైదానంలో హోరాహోరీ పోరు నెలకొంది. అయితే టాస్ వేసిన కొద్దిసేపటికే వర్షం రావడంతో ఆట ప్రారంభానికి స్వల్ప అంతరాయం కలిగింది.
జట్ల వివరాల్లోకి వెళ్తే న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ అనారోగ్యం నుంచి కోలుకుని తిరిగి జట్టు పగ్గాలు చేపట్టారు. పాకిస్థాన్ జట్టులో ఒక మార్పు చోటుచేసుకుంది. ఖవాజా నఫాయ్ స్థానంలో ఫఖర్ జమాన్ తుది జట్టులోకి వచ్చారు. గణాంకాలను పరిశీలిస్తే, టీ20ల్లో ఈ రెండు జట్లు తలపడిన 49 సందర్భాలలో పాకిస్థాన్ 24 సార్లు, న్యూజిలాండ్ 23 సార్లు గెలిచి సమఉజ్జీలుగా ఉన్నాయి. ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే ఇరు జట్లకు ఒక్కో పాయింట్ లభిస్తుంది. ప్రస్తుతం క్రికెట్ అభిమానులందరి కళ్లు ఈ ‘డూ ఆర్ డై’ మ్యాచ్ ఫలితంపైనే ఉన్నాయి.

న్యూజిలాండ్ ప్లేయింగ్ XI: టిమ్ సీఫెర్ట్(w), ఫిన్ అలెన్, రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్మన్, డారిల్ మిచెల్, మిచెల్ సాంట్నర్(c), జేమ్స్ నీషమ్, మాట్ హెన్రీ, ఇష్ సోధి, లాకీ ఫెర్గూసన్.
పాకిస్థాన్ ప్లేయింగ్ XI: సాహిబ్జాదా ఫర్హాన్, సైమ్ అయూబ్, సల్మాన్ అఘా(సి), బాబర్ ఆజం, ఫఖర్ జమాన్, ఉస్మాన్ ఖాన్(w), షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, ఫహీమ్ అష్రఫ్, సల్మాన్ మీర్జా, ఉస్మాన్ తారిఖ్. (ఏజెన్సీలు)
