T20 World Cup 2024: मैच रद्द हुआ तो फाइनल में पहुंचेगा भारत, ऐसा है नियम

हैदराबाद : भारत और इंग्लैंड के बीच आईसीसी टी20 विश्व कप 2024 का दूसरा सेमीफाइनल मैच 27 जून को खेला जाएगा। भारतीय समयानुसार इस मुकाबले की शुरुआत रात 8 बजे होगी। यह मुकाबला गुयाना के प्रोविडेंस स्टेडियम में खेला जाना है। भारतीय टीम ने साल 2007 में हुए आईसीसी टी20 विश्व कप का खिताब अपने नाम किया था। लेकिन उसके बाद से टीम इंडिया टी20 चैंपियन नहीं बन पाई है। फैंस इस मुकाबले को लेकर काफी उत्साहित हैं। हालांकि, मैच पर बारिश का खतरा मंडरा रहा है।

मैच के दौरान बारिश की संभावना बनी हुई है। इस मैच की शुरुआत में भी देरी हो सकती है। क्योंकि स्थानिय समयानुसार सुबह 10 बजे गुयाना में भारी बारिश की संभावना जताई गई है। स्थानीय समयानुसार सुबह 10 बजे से शाम 6 बजे तक (भारतीय समयानुसार शाम 7 से सुबह 3.30 बजे तक) बारिश की लगभग 68 फीसदी संभावना बनी हुई है। और पूरे मैच के दौरान गुयाना के प्रोविडेंस स्टेडियम पर बादल छाए रहेंगे। भारी बारिश की उम्मीद नहीं है, लेकिन होने वाली बारिश के कारण लगातार देरी हो सकती है।

मौसम का पूर्वानुमान वर्तमान में सुबह गरज के साथ भारी बारिश के रूप में दिखाई दे रहा है। भारत और इंग्लैंड मैच के लिए कोई रिजर्व डे नहीं रखा गया है। हालांकि, मुकाबले के लिए 250 अतिरिक्त मिनट जरुर दिए गए हैं। ऐसे में मुकाबले के पूरा होने के लिए काफी समय होगा। इसके अलावा सेमीफाइनल मैच के लिए एक नियम और बदला है और वो यह है कि मैच के परिणाम के लिए कम से कम 10-10 ओवरों का खेल हो। ग्रुप स्टेज और सुपर-8 चरण में मैच के परिणाम के लिए 5-5 ओवरों का खेल जरुरी थी।

दक्षिण अफ्रीका और अफगानिस्तान

इससे पहले दक्षिण अफ्रीका और अफगानिस्तान की टीमें टी20 वर्ल्ड कप 2024 से पहले सेमीफाइनल में आमने-सामने होंगी। अफ्रीका ने बिना कोई मैच गंवाए सेमीफाइनल में जगह बनाई। दूसरी तरफ अफगानिस्तान पहली बार टी20 वर्ल्ड कप के सेमीफाइनल में पहुंची है। पहली बार सेमीफाइनल खेलने वाली अफगानिस्तान के लिए जीत आसान तो नहीं होगी, लेकिन अफ्रीका के रिकॉर्ड ने उनकी मुश्किलें कम कर दी हैं। 

हालांकि, वर्ल्ड कप के नॉकआउट में दक्षिण अफ्रीका का रिकॉर्ड बहुत खराब है। अफ्रीका ने वनडे और टी20 वर्ल्ड कप में मिलाकर अब तक 10 नॉकआउट मैच खेल लिए हैं, जिसमें उन्हें सिर्फ 1 में ही जीत मिली है। उनकी इकलौती जीत 2015 के वनडे वर्ल्ड कप में श्रीलंका के खिलाफ क्वार्टर फाइनल खेलते हुए आई थी। अफ्रीका का यह खराब रिकॉर्ड अफगानिस्तान के लिए अच्छा साबित हो सकता है। अफ्रीका ने 10 में से 2 बार टी20 वर्ल्ड कप के नॉकआउट मैच खेले हैं, जिसमें दोनों ही बार उन्हें सेमीफाइनल में हार झेलनी पड़ी। अफ्रीका अब तक एक बार भी टी20 वर्ल्ड कप के सेमीफाइनल में नहीं पहुंच सकी है। (एजेंसियां)

మ్యాచ్ రద్దయితే ఫైనల్‌కు టీమిండియా

హైదరాబాద్ : అమెరికా, వెస్టిండీస్ దేశాల వేదికగా జరుగుతోన్న పొట్టి ప్రపంచకప్‌లో విచిత్రమైన పరిస్థితి నెలకొంది. కీలక సెమీ ఫైనల్ మ్యాచ్‌లు వర్షార్పణం అయ్యేలా కనిపిస్తున్నాయి. పోనీ, వరుణుడు అంతరాయం కలిగించినప్పటికీ.. మరుసటి మ్యాచ్ కొనసాగిద్దామన్న ఒకదానికి రిజర్వ్‌డే ఉంటే, మరొక మ్యాచ్‌కు ఆ అవకాశం లేదు. దాంతో, అభిమానుల్లో కొత్త సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వర్షం కారణంగా సెమీస్ మ్యాచ్‌లు రద్దయితే పరిస్థితి ఏంటన్న టాక్ వినపడుతోంది. అందుకు సమాధానం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

ట్రినిడాడ్‌ వేదికగా అఫ్ఘనిస్తాన్‌-దక్షిణాఫ్రికా మధ్య జరగనున్న తొలి సెమీ ఫైనల్‌కు రిజర్వుడేని నిర్ణయించారు. ఈ లెక్కన తొలి రోజు ఆట రద్దయినా మరుసటి నిర్వహిస్తారు. రిజర్వ్‌డే రోజు 190 నిమిషాల అదనపు సమయం కూడా కల్పించారు. ఈ మ్యాచ్‌లో ఫలితం తేలే అవకాశాలు ఎక్కువుగానే ఉన్నాయి. ఒకవేళ వర్షం కారణంగా అదికూడా సాధ్యంకాని పక్షంలో పాయింట్ల పట్టికలో మెరుగైన స్థితిలో ఉన్న జట్టు ఫైనల్స్‌కు వెళుతుంది. ఈ రకంగా చూస్తే దక్షిణాఫ్రికా తుదిపోరుకు వెళ్లే అవకాశాలున్నాయి.

ఇక గురువారం(జూన్ 27) రాత్రి 8 గంటలకు భారత్‌- ఇంగ్లాండ్‌ జట్ల మధ్య రెండో సెమీఫైనల్ ప్రారంభం కానుండగా.. ఈ మ్యాచ్ తడుచుకు పెట్టుకుపోయేలా ఉంది. మ్యాచ్ జరగాల్సిన గయానాలో ప్రతికూల వాతావరణం ఉంది. వాతావరణ నివేదికల ప్రకారం, జూన్ 27న గయానాలో ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. మ్యాచ్ ప్రారంభానికి అరగంట ముందు వర్షం పడే అవకాశం 61 శాతంగా ఉండగా.. రెండు గంటల సమయం అనంతరం 50 శాతానికి పైగా ఉంది.

ఐసీసీ మొదట ప్రకటించిన షెడ్యూల్‌లో రెండో సెమీఫైనల్‌కు రిజర్వ్ డే కేటాయించారు. అయితే, మరుసటి రోజే ఫైనల్ ఉండటంతో.. రెండో సెమీస్‌లో గెలిచిన జట్టు తుది పోరులో ఆడటానికి కనీసం 24 గంటల సమయం కూడా కేటాయించలేదు. ఈ షెడ్యూల్‌పై విమర్శలు రావడంతో ఐసీసీ రిజర్వ్‌డేను ఎత్తేసింది. ఒకేరోజు అదనంగా 250 నిమిషాలు కేటాయించారు. ఆలోపు మ్యాచ్ పూర్తయితే ఒకే, లేదంటే సెకండ్ రౌండ్ గ్రూపు దశలో అగ్రస్థానంలో నిలిచిన జట్టు ఫైనల్స్‌కు అర్హత సాధిస్తుంది. ఈ రకంగా చూస్తే భారత జట్టు ఫైనల్లో అడుగు పెట్టనుంది. ఇక్కడ మరో ముఖ్య విషయం చెప్పుకోవాలి. ఒకవేళ సెమీస్‌ మ్యాచ్‌లకు వర్షం కలిగించి డక్‌వర్త్ లూయిస్ పద్ధతికి దారి తీస్తే.. ఇరు జట్లు 10 ఓవర్లు ఆడివుంటేనే ఫలితాన్ని నిర్ణయిస్తారు. అంతేగానీ గ్రూప్‌, సూపర్‌-8 దశలో వలే 5 ఓవర్లు ఆడితే చాలదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X