हैदराबाद: सिकंदराबाद से विशाखापट्टणम जा रही वंदे भारत ट्रेन पर कुछ बदमाशों ने पथराव किया। यह घटना महबूबाबाद जिले में हुई। महबूबाबाद और गुंड्राती मडुगु स्टेशनों के बीच अज्ञात लोगों ने पत्थरों से हमला किया।
इसके चलते ट्रेन के कोच 4 और कोच 8 के बाहरी शीशे में दरार आ गई। सूचना मिलने पर पुलिस ने महबूबाबाद थाने में मामला दर्ज कर लिया है। हमलावरों के बारे में आसपास के लेगों से पूछताछ की जा रही है।
సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వెళుతున్న వందే భారత్ రైలుపై రాళ్ళ దాడి, కేసు నమోదు
హైదరాబాద్ : సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వెళుతున్న వందే భారత్ రైలుపై కొందరు ఆకతాయిలు రాళ్ళ దాడి చేశారు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా పరిధిలో జరిగింద. మహబూబాబాద్ – గుండ్రాతి మడుగు స్టేషన్ ల మధ్య గుర్తు తెలియని వ్యక్తులు వందే భారత్ రైలుపై రాళ్ళతో దాడి చేశారు.
దీంతో రైలు కోచ్ 4, కోచ్ 8 బయటి గ్లాస్ కు పగుళ్ళు పడ్డాయి. సమాచారం అందుకున్న పోలీసులు -మహబూబూబాద్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. దాడి చేసిన వ్యక్తులపై ఆరా తీస్తున్నారు (ఏజెన్సీలు)