हैदराबाद: देश में सनसनी बन चुकी दिल्ली शराब घोटाला मामला हर दिन नया-नया मोड़ ले रहा है। इस मामले में दिल्ली के पूर्व शिक्षा मंत्री को पहले ही गिरफ्तार किया जा चुका है और इस समय पूर्व सीएम केसीआर के बेटी और एमएलसी के कविता भी गिरफ्तार हो चुकी हैं और ईडी की हिरासत में मुकदमे का सामना कर रही हैं।
इसी बीच कविता ने राउज़ एवेन्यू कोर्ट का दरवाजा खटखटाया। सा थ ही आरोप लगाया कि ईडी अधिकारियों ने शराब घोटाला मामले में उसे अवैध रूप से गिरफ्तार किया और उचित नियमों का पालन नहीं किया।
सुनवाई के बाद कोर्ट ने कविता की दलील खारिज कर दी। मालूम हो कि राउज एवेन्यू कोर्ट के जज नाग पाल ने फैसला सुनाया है कि ईडी अधिकारियों द्वारा पीएमएलए एक्ट की धारा-19 का पालन किया है। अदालत ने यह भी कहा कि कविता को सूर्यास्त से पहले गिरफ्तार किया और 24 घंटे के भीतर अदालत में पेश किया।
संबंधित लेख और समाचार:
दूसरी ओर इस मामले में 9 बार समन ले चुके दिल्ली के सीएम केजरीवाल ईडी जांच की तैयारी कर रहे हैं। इसी क्रम में गुरुवार को केजरीवाल ने अपनी गिरफ्तारी रोकने के लिए कोर्ट का दरवाजा खटखटाया।
లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవిత కు షాక్
హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో రోజుకో కీలక పరిణామం చోటు చేసుకుంటుంది. ఈ కేసులో ఇప్పటికే ఢిల్లీ మాజీ విద్యాశాఖ మంత్రి అరెస్టు కాగా ప్రస్తుతం ఎమ్మెల్సీ కవిత కూడా అరెస్ట్ అయి ఈడీ కస్టడీలో విచారణను ఎదుర్కొంటున్నారు.
లిక్కర్ స్కాం కేసులో తనని ఈడీ అధికారులు అక్రమంగా అరెస్ట్ చేశారని, సరైన రూల్స్ పాటించలేదని కవిత రౌస్ అవెన్యూ కోర్టును ఆశ్రయించింది.
దీంతో విచారణ జరిపిన కోర్టు కవిత వాదనను కొట్టివేసింది. పీఎమ్ఎల్ఏ చట్టంలో సెక్షన్-19ను ఈడీ అధికారులు పాటించారని రౌస్ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి నాగ్ పాల్ తీర్పు ఇచ్చినట్లు తెలుస్తుంది. అలాగే కవితను సూర్యాస్తమయానికి ముందే అరెస్ట్ చేయడంతో పాటు 24 గంటల్లోపే న్యాయస్థానం ముందు హాజరు పరిచారని కోర్టు పేర్కొంది.
కాగా ఇదే కేసులో 9 సార్లు సమన్లు అందుకున్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఈడీ విచారణకు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే గురువారం కేజ్రీవాల్ తనను అరెస్ట్ చేయకుండా చూడాలని కోర్టును ఆశ్రయించారు. (ఏజెన్సీలు)