तेलंगाना और आंध्र प्रदेश में भीषण सड़क दुर्घटनाएँ, एक ही परिवार के पांच लोगों की मौत ఘోర రోడ్డు ప్రమాదాలు

हैदराबाद: तेलंगाना और आंध्र प्रदेश में भीषण सड़क हादसे हुए हैं। इस हादसे में एक ही परिवार के पांच लोगों की मौत हो गई।

मिली जानकारी के अनुसार, तेलंगाना के संगारेड्डी जिले के नारायणखेड़ में एक भीषण सड़क हादसा हुआ। बीदर हाईवे पर एक तेज रफ्तार बाइक का कंट्रोल बिगड़ गया और वह एक पुलिया में गिर गई। इस हादसे में बाइक सवार तीनों लोगों की मौत हो गई। स्थानीय लोगों से मिली जानकारी के बाद पुलिस मौके पर पहुंची। तीनों की पहचान एक ही परिवार के रूप में की गई है। मरने वालों की पहचान आउती नरसिमलू (27), जिन्ना मल्लेश (24) और जिन्ना महेश (23) के तौर पर हुई है। पुलिस ने मामला दर्ज कर जांच शुरू कर दी है।

इसी क्रम में आंध्र प्रदेश के विजयनगरम जिले में गजपतिनगरम रेलवे स्टेशन के पास एक और सड़क हादसा हुआ। कार का कंट्रोल बिगड़ गया और वह एक पेड़ से टकरा गई। कार में सवार दो लोगों की मौके पर ही मौत हो गई। उनकी पहचान भी एक ही परिवार के रूप में हुई। मौके पर पहुंची पुलिस ने मामला दर्ज कर जांच शुरू कर दी है।

यह भी पढ़ें-

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదాలు, ఒకే కుటుంబానికి చెందిన ఐదగురు

హైదరాబాద్ : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదాలు సంభవించాయి. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదగురు మృతిచెందారు.

తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బీదర్ హైవేపై అతివేగంగా వచ్చిన ఓ బైకు అదుపుతప్పి కల్వర్టు గుంతలో పడింది. ఈ ప్రమాదంలో బైకుపై ప్రయాణిస్తున్న ముగ్గురూ మృతిచెందారు. స్థానికుల సమాచారంతో విషయం తెలిసిన పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. ముగ్గురూ ఒకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తించారు. , మృతులను నారాయణఖేడ్ మండలం నర్సాపూర్ గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. మృతులను ఆవుటి నర్సింలు (27), జిన్న మల్లేష్ (24), జిన్న మహేష్ (23)గా తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

మరో రోడ్డు ప్రమాదం ఆంధ్రప్రదేశ్ లోని విజయనగరం జిల్లా గజపతినగరం రైల్వేస్టేషన్ సమీపంలో జరిగింది. అదుపుతప్పి కారు చెట్టును ఢీకొట్టింది. కారులో ఉన్న ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. ఒకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X