अब राहुल गांधी की भारत जोड़ो न्याय यात्रा, शामिल होंगे तेलंगाना के सीएम रेवंत रेड्डी, कार्यकर्ताओं में हैं उत्साह

हैदराबाद: कांग्रेस सुप्रीमो राहुल गांधी रविवार से भारत जोड़ो न्याय यात्रा पर निकालेंगे। यात्रा की शुरुआत मणिपुर के तौबल से होगी। रविवार को शुरू होने वाली भारत जोड़ो न्याय यात्रा 15 राज्यों, 110 जिलों, 6,700 किलोमीटर और 100 लोकसभा क्षेत्रों को कवर करेगी और 66 दिनों तक जारी रहेगी।

इस न्याय यात्रा का समापन 20 या 21 मार्च को मुंबई में होगा। इस भारत जोड़ो न्याय यात्रा का उद्देश्य देश में पिछले 10 वर्षों से हो रहे अन्याय और अराजकता के खिलाफ आवाज उठाना है। कांग्रेस ने शनिवार को इसके लिए थीम सॉन्ग भी जारी कर दिया है।

हालांकि रविवार को मणिपुर के तौबल से शुरू होने वाली भारत जोड़ो न्याय यात्रा को लेकर कांग्रेस नेता राहुल गांधी ने एआईसीसी अध्यक्ष मल्लिकार्जुन खड़गे के नेतृत्व में शनिवार को समीक्षा की। इस बैठक में तेलंगाना के मुख्यमंत्री रेवंत रेड्डी भी शामिल हुए।

दिल्ली में खड़गे के आवास पर शाम को हुई बैठक में खड़गे, राहुल गांधी, कांग्रेस के राष्ट्रीय महासचिव (संस्थागत) केसी वेणुगोपाल, मुख्यमंत्री रेवंत रेड्डी और अन्य प्रमुख नेताओं ने भाग लिया। इस बीच खबर है कि सीएम रेवंत रेड्डी भी भारत जोड़ो न्याय यात्रा में हिस्सा लेंगे। इसके चलते तेलंगाना कांग्रेस में खुशी का माहौल है।

ఇప్పుడు రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర

హైదరాబాద్: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ జనవరి 14వ తేదీ నుంచి భారత్ జోడో న్యాయ్ యాత్ర చేపట్టనున్నారు. మణిపూర్‌లోని తౌబల్ నుంచి ఈ యాత్ర ప్రారంభం కానుంది. ఆదివారం ప్రారంభమయ్యే యాత్ర 15 రాష్ట్రాలు 110 జిల్లాలు 6,700 కిలోమీటర్లు 100 లోక్‌సభ నియోజకవర్గాలు కవర్ చేస్తూ 66 రోజులు కొనసాగనుంది.

మార్చి 20 గానీ, 21వ తేదీన గానీ ముంబయిలో ముగియనుంది. గత 10 సంవత్సరాలుగా దేశంలో చోటు చేసుకున్న అన్యాయాలు, అరాచకాలకు వ్యతిరేకంగా గళం విప్పడమే ఈ భారత్ జోడో న్యాయ్ యాత్ర సంకల్పం. ఇందుకు సంబంధించిన థీమ్ సాంగ్‌ను కూడా ఇవాళ విడుదల చేసింది కాంగ్రెస్.

ఇదిలాఉంటే కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ మణిపూర్ లోని తౌబల్ నుంచి ఆదివారం ప్రారంభించనున్న భారత్ న్యాయ్ యాత్రపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నేతృత్వంలో శనివారం సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పాల్గొన్నారు.

ఢిల్లీలోని ఖర్గే నివాసంలో సాయంత్రం నిర్వహించిన ఈ సమావేశంలో ఖర్గే, రాహుల్ గాంధీ, కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) కేసీ వేణుగోపాల్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు. కాగా, భారత్ జోడో న్యాయ్ యాత్రలో సీఎం రేవంత్ రెడ్డి కూడా పాల్గొంటారని సమాచారం. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X