हैदराबाद : भुवनगिरि के स्वर्णगिरि मंदिर में आने वाले भक्तों की संख्या हाल ही के दिनों में काफी बढ़ गई है। सप्ताहांत, छुट्टियों और त्यौहारों पर भीड़ अधिक रहती है। इसके चलते ग्रेटर हैदराबाद आरटीसी अधिकारियों ने भक्तों की सुविधा के लिए शहर से स्वर्णगिरि मंदिर तक विशेष बसें चलाने का निर्णय लिया है। ग्रेटर आरटीसी के कार्यकारी निदेशक वेंकटेश्वर्लु ने एक बयान में कहा कि विशेष सेवाएं बुधवार से उपलब्ध कराई जाएंगी।
वेंकटेश्वर्लु ने कहा कि वे जेबीएस से दो ई-मेट्रो एक्सप्रेस नॉन-एसी बसें चला रहे हैं। यह बसें सुबह 7 या 8 बजे जेबीएस से निकलकर स्वर्णगिरि मंदिर के लिए रवाना होंगे। दोपहर 2.50 और 3.50 बजे स्वर्णगिरि से प्रस्थान करेंगे। इसके अलावा, उप्पल एक्स रोड से स्वर्णगिरि के लिए सुबह 7.30 बजे, 8.30, 10.35, 11.35, 3.20, 4.20, 6.25, और 7.25 बजे बसें उपलब्ध रहेंगे।
यह भी पढ़ें-
स्वर्णगिरि मंदिर से जेबीएस के लिए दोपहर 12.10 बजे, दोपहर 1.10, रात 8 और 9 बजे उपलब्ध रहेंगे। स्वर्णगिरि से उप्पल एक्सरोड सुबह 8.55, सुबह 9.55, शाम 4.45 और शाम 5.45 बजे उपलब्ध होंगे। जेबीएस से जाने वाली बसों में टिकट की कीमत 100 रुपये प्रति व्यक्ति और उप्पल चौराहे से 80 रुपये तय की गई है।
భువనగిరి స్వర్ణగిరి టెంపుల్ కు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
హైదరాబాద్ : భువనగిరిలోని స్వర్ణగిరి ఆలయానికి వెళ్లే భక్తుల సంఖ్య ఇటీవల కాలంలో భారీగా పెరిగింది. వీకెండ్స్, హాలిడేస్, పండుగల టైంలో రద్దీ ఎక్కువగా ఉంటోంది. భక్తుల సౌకర్యార్థం గ్రేటర్హైదరాబాద్ఆర్టీసీ అధికారులు సిటీ నుంచి స్వర్ణగిరికి ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించారు. బుధవారం నుంచి స్పెషల్సర్వీసులను అందుబాటులోకి తెస్తున్నట్లు గ్రేటర్‌ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్డైరెక్టర్ వెంకటేశ్వర్లు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు.
జేబీఎస్నుంచి రెండు ఈ- మెట్రో ఎక్స్ప్రెస్నాన్ ఏసీ బస్సులను నడుపుతున్నట్లు చెప్పారు. అవి ఉదయం 7, 8 గంటలకు జేబీఎస్నుంచి బయలుదేరి స్వర్ణగిరికి వెళ్తాయి. మధ్యాహ్నం 2.50, 3.50 గంటలకు స్వర్ణగిరి నుంచి బయలుదేరుతాయి. అలాగే ఉప్పల్ఎక్స్రోడ్నుంచి స్వర్ణగిరికి ఉదయం 7.30, 8.30, 10.35, 11.35 గంటలకు, మధ్యాహ్నం 3.20, 4.20గంటలకు, సాయంత్రం 6.25, 7.25 గంటలకు బస్సులు అందుబాటులో ఉంటాయి.
స్వర్ణగిరి నుంచి జేబీఎస్‌కు మధ్యాహ్నం 12.10, 1.10గంటలకు, రాత్రి 8, 9 గంటలకు అందుబాటులో ఉంటాయి. స్వర్ణగిరి నుంచి ఉప్పల్ఎక్స్రోడ్ కు ఉదయం 8.55, 9.55 గంటలకు, సాయంత్రం 4.45, 5.45గంటలకు అందుబాటులో ఉంటాయని చెప్పారు. జేబీఎస్నుంచి వెళ్లే బస్సుల్లో ఒక్కొక్కరికి టికెట్ధరను రూ.100గా, ఉప్పల్క్రాస్రోడ్స్ నుంచి అయితే రూ.80గా నిర్ణయించారు. (ఏజెన్సీలు)