हैदराबाद: उपमुख्यमंत्री भट्टी विक्रमार्क ने पुराने शहर के अग्नि दुर्घटना में मारे गये मृतक के परिजनों को 5 लाख रुपये की अनुग्रह राशि देने की घोषणा की है। वे उस्मानिया अस्पताल शवगृह गये और यह सुनिश्चित किया कि पोस्टमार्टम प्रक्रिया शीघ्र ही पूरी की जाये। बाद में भट्टी विक्रमार्क ने कहा कि उस्मानिया में 17 शवों का पोस्टमार्टम पूरा हो चुका है।
उन्होंने कहा कि यह घटना बहुत दुःखद है। उन्होंने कहा कि जान तो नहीं लेकर नहीं आ सकते लेकिन सरकार परिवार के सदस्यों की मदद जरूर करेगी। ऐसा माना जा रहा है कि यह दुर्घटना शॉर्ट सर्किट के कारण हुई। दुर्घटना के तुरंत बाद दमकल गाड़ियां घटनास्थल पर पहुंच गईं।
मंत्री ने कहा कि मुख्यमंत्री रेवंत रेड्डी और कैबिनेट मंत्रियों ने अग्नि दुर्घटना पर दुख व्यक्त किया है। उन्होंने बताया कि मुख्यमंत्री ने अग्नि दुर्घटना के तुरंत बाद अधिकारियों से बात की थी। उन्होंने कहा कि मुख्यमंत्री ने पीड़ित परिवारों से बात की। मंत्री पोन्नम प्रभाकर ने कहा कि वह समय-समय पर स्थिति पर नजर रख रहे हैं। बताया गया कि दुर्घटना में डीएफओ बीमार पड़ गए। डीएफओ का फिलहाल अस्पताल में इलाज चल रहा है।
పాతబస్తీ అగ్ని ప్రమాద మతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా
హైదరాబాద్ : పాతబస్తీ అగ్ని ప్రమాద మతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఉస్మానియా మార్చురీకి వచ్చి పోస్టుమార్టం ప్రక్రియను వేగవంతం చేసేలా చూశారు. అనంతరం మాట్లాడిన భట్టి విక్రమార్క ఉస్మానియాలో 17 మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తయిందన్నారు.
ఘటన చాలా బాధకరమన్నారు. ప్రాణాలు తీసుకురాలేం కానీ వారి కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని అన్నారు. షార్ట్ సర్క్యూట్ తో ప్రమాదం జరిగినట్లు తెలుస్తుందన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే ఫైర్ ఇంజిన్లు ఘటనా స్థలానికి వచ్చాయన్నారు.
ప్రమాదంపై సీఎం రేవంత్, కేబినెట్ మంత్రులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారని చెప్పారు. ఘటన జరిగిన వెంటనే అధికారులతో సీఎం మాట్లాడారని ఎప్పారు. బాధిత కుటుంబాలతో సీఎం మాట్లాడారని చెప్పారు. మంత్రి పొన్నం ప్రభాకర్ పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. ప్రమాదంలో డీఎఫ్ వో అస్వస్థతకు గురయ్యారని చెప్పారు.డీఎఫ్ వో ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని చెప్పారు. (ఏజెన్సీలు)
