हैदराबाद में राउडी शीटर की निर्मम हत्या, तीन दिन पहले हुई थी शादी, पुलिस को है यह संदेह

हैदराबाद: फलकनुमा थाना क्षेत्र में एक राउडीशीटर की रविवार आधी रात को दबीरपुरा फ्लाईओवर के पास हत्या कर दी। उसकी शादी तीन दिन पहले हुई थी। हत्या की वजह से इलाके के लोगों में दहशत फैल गई।

पुलिस के अनुसार, फलकनुमा निवासी 27 वर्षीय मासुद्दीन रैन बाजार में अपनी दादी के घर आया था। लौटते समय उसने दबीरपुरा फ्लाईओवर पर एक दर्जी की दुकान के पास अपनी एसयूवी रोकी और नीचे उतरा। उसी समय अज्ञात लोगों ने उस पर तलवारों से हमला कर दिया।

पुलिस ने बताया कि हमलावरों ने मसीउद्दीन को चारों तरफ से घेर लिया और पहले उसकी गर्दन पर और फिर उसके चेहरे और शरीर के अन्य हिस्सों पर तलवारों से हमला किया। इस हमले में उसकी मौके पर ही मौत हो गई

पुलिस ने यह भी बताया कि घटना के पीछे पुरानी दुश्मनी भी एक कारण हो सकती है। मसीउद्दीन और उसके प्रतिद्वंद्वियों के बीच हाल ही में किसी मुद्दे को लेकर झगड़ा हुआ था। इसी वजह से हमलावरों ने योजना के अनुसार उस पर हमला किया गया। पुलिस ने हत्या के सिलसिले में शेरू, अमीर और इब्राहिम और अन्य आरोपियों को हिरासत में लिया है। हालांकि इसकी आधिकारिरक पुष्टि नहीं की गई है। पुलिस ने हमलावरों के खिलाफ हत्या का मामला दर्ज किया और जांच शुरू कर दी।

यह भी पढ़ें-

పాతబస్తీలో రౌడీషీటర్‌ మాస్ యుద్ధీన్ దారుణ హత్య

హైదరాబాద్‌ : ఫలక్‌నుమా ప్రాంతంలో దారుణ హత్య కలకలం రేపింది. రెయిన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడీ షీటర్ మాస్ యుద్దీన్‌ను గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా హతమార్చారు. ఈ హత్య ఘటనకు సంబంధించిన సమాచారం స్థానికులను భయాందోళనకు గురి చేసింది.

ఇకపోతే, మాస్ యుద్దీన్ మూడురోజుల క్రితమే వివాహితుడయ్యాడు. నూతన జీవితంలో అడుగుపెట్టిన అతడిని అకాల మరణం కలవరిస్తుందని ఎవ్వరూ ఊహించలేకపోయారు. గుర్తుతెలియని దుండగులు మాస్ యుద్దీన్‌పై కత్తులతో దాడి చేసి హతమార్చారు. తీవ్రంగా గాయపడిన యుద్దీన్, రక్తపు మడుగులో చనిపోయాడు.

దాడి తీరు చూస్తే మృతికి కారణమైన వ్యక్తులు ముందుగానే ప్లాన్ చేసినట్లు అనిపిస్తోందని పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మాస్ యుద్దీన్‌కు కొందరు ప్రత్యర్థులు ఉన్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో అతని ప్రత్యర్థులే ఈ హత్యకు పాల్పడి ఉండవచ్చనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. హత్యకు సంబంధించి షెరు, అమీర్, ఇబ్రహీం మరియు ఇతర నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే, దీనిని అధికారికంగా ధృవీకరించలేదు.

పోలీసులు సంఘటనాస్థలంలో ఆధారాలు సేకరిస్తున్నారు. సమీప సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలిస్తూ, నిందితులను పట్టుకునేందుకు చర్యలు చేపట్టారు. ఈ హత్యపై నగరంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపగా.. కుటుంబ సభ్యులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X