हैदराबाद : आंध्र प्रदेश में 40 यात्री बाल-बाल बच गये। ये सभी यात्री एपीएसआरटीसी बस से नेल्लोर से कावली जा रहे थे। ये यात्री जिस बस में यात्रा कर रहे थे, उसे एक तेज़ रफ़्तार लॉरी ने टक्कर मार दी। घटना में बस चालक और चार यात्री गंभीर रूप से घायल हो गये। हादसे के वक्त बस में 40 यात्री सवार थे।
हादसे की जानकारी मिलने पर पुलिस ने घटना स्थल पहुंचे और निरीक्षण किया। घायलों को स्थानीय अस्पताल में भर्ती किया गया। हादसे के कारण सड़क पर भारी ट्रैफिक जाम हो गया। बस और लॉरी को क्रेन की मदद से अलग किया गया। इसके बाद यातायात सुचारू हो गया।
बहरहाल, पुलिस मामला दर्ज कर हादसे की जांच कर रही है। पुलिस ने सड़क पर वाहन तेज गति से न चलाने की सलाह दी है। हर चालक को वाहन चलाते समय परिवार के सदस्यों का ध्यान रखना चाहिए। चेतावनी दी कि शराब पीकर गाड़ी चलाने पर कड़ी कार्रवाई की जायेगी।
బస్సును ఢీకొట్టిన లారీ..
— Telugu Scribe (@TeluguScribe) April 4, 2024
నెల్లూరు నుండి కావలికి వెళుతున్న ఆర్టీసీ బస్సును డీ కొట్టిన ఇసుక లారీ.
బస్సు డ్రైవర్‌కు తీవ్ర గాయాలు, బస్సులో ప్రయాణిస్తున్న 40 మంది ప్రయాణికులు, నలుగురికి గాయాలు కాగా మిగతా ప్రయాణికులకి తప్పిన ప్రమాదం. pic.twitter.com/HcI5Q4vxRq
వేగంగా వచ్చిన లారీ APSRTC బస్సును ఢీకొట్టింది
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ లో 35 మంది ప్రయాణికులకు ప్రమాదం తప్పింది. వీరంతా ఏపీ ఎస్ ఆర్టీసీ బస్సులో నెల్లూరు నుంచి కావలి వెళ్తున్నారు. ఈ సమయంలో వీరు ప్రయాణిస్తున్న బస్సును అతి వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సు డ్రైవర్‌తో పాటు నలుగురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. అయితే ప్రమాద సమయంలో 40 బస్సులో ప్రయాణికులు ఉన్నారు.
విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంతో రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. క్రేన్ సాయంతో రెండు వాహనాలను పక్కకు తీశారు. అనంతరం ట్రాఫిక్ క్లియర్ కావడంతో రోడ్డుపై వాహనరాకపోకలు యథావిథిగా సాగాయి.
అయితే ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రోడ్డు వాహనాలను అతివేగంగా నడపొద్దని సూచించారు. డ్రైవింగ్ చేసే సమయంలో కుటుంబ సభ్యులను దృష్టిలో ఉంచుకోవాలన్నారు. మద్యం తాగి డ్రైవింగ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. (ఏజెన్సీలు)