हैदराबाद : ओडिशा में एक भयानक हादसा हो गया। इस हादसे में पांच लोगों की मौत हो गई। बस पुल से नीचे गिर गई। इस हादसे में पांच लोगों की मौत हो गई और 40 अन्य घायल हो गए। यह हादसा पुरी से कोलकाता जाते वक्त हुआ। हादसे के वक्त बस में 50 यात्री सवार थे।
हादसा रात करीब 9 बजे नेशनल हाईवे-16 पर बाराबती ब्रिज पर हुई। धर्मशाला पुलिस थाना प्रभारी तपन कुमार नाइक ने बताया कि घायलों को इलाज के लिए कटक एससीबी मेडिकल कॉलेज में भर्ती किया गया है। दुर्घटनास्थल पर बचाव अभियान चलाया गया है। सीएम नवीन पटनायक ने हादसे पर दुख जताया है। साथ ही मृतक परिवार को 3 लाख रुपये की अनुग्रह राशि की घोषणा की है।
ఘోర రోడ్డు ప్రమాదం, ఐదుగురు దుర్మరణం
హైదరాబాద్ : ఒడిశాలో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. వంతెనపై నుంచి బస్సు కింద పడిపోయింది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందగా ప్రమాదంలో 40 మందికి గాయాలు అయ్యాయి. పూరీ నుంచి కోల్‌కతా వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో 50 మంది ప్రయాణికులు ఉన్నారు.
నేషనల్ హైవే -16 పై ఉన్న బారబతి బ్రిడ్జిపై ఈ ఘటన రాత్రి 9 గంటల ప్రాంతంలో చోటు చేసుకుంది. క్షతగాత్రులను కటక్ ఎస్ సీబీ మెడికల్ కాలేజ్ కు చికిత్స కోసం తరలించినట్లు ధర్మశాల పోలీసు స్టేషన్ ఇన్ చార్జి తపన్ కుమార్ నాయక్ తెలిపారు. ప్రమాద స్థలంలో రెస్క్యూ ఆపరేషన్ చేపట్టినట్లు ఆయన తెలిపారు. సీఎం నవీన్ పట్నాయక్ ప్రమాదం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతులకు రూ.3 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. (ఏజెన్సీలు)