Road Accident: डिवायडर से टकराया DCM, दो की मौत, 14 घायल

हैदराबाद : तेलंगाना के मेडचल जिले के दुंडीगल में शनिवार आधी रात को भीषण सड़क हादसा हुआ। हादसे में दो लोगों की मौत हो गई। जबकि 14 अन्य घायल हो गये। घायलों को मल्लारेड्डी अस्पताल में भर्ती किया गया है। घायलों में में दो की हालत चिंताजनक बताई गई है।

मिली जानकारी के अनुसार, मेघा इंजीनियरिंग कंपनी का डीसीएम वाहन अनियंत्रित होकर सड़क पर डिवाइडर से जा टकराया। संतुलन खोने के बाद वाहन डिवाडर से टकराकर पलट गई।

पुलिस मामले की जांच कर रही है। इस संबंध में अधिक जानकारी की प्रतिक्षा है। बताया गया है कि तेज रफ्तार ही दुर्घटना कारण है।

ఘోర రోడ్డు ప్రమాదం

హైదరాబాద్ : దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మేఘా ఇంజనీరింగ్ కంపెనీకి చెందిన డీసీఎం వాహనం అదుపుతప్పి రోడ్డుపై ఉన్న డివైడర్ పైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడిక్కడే మరణించగా, మిగిలిన వారికి గాయాలు అయ్యాయి.

డీసీఎంలో మొత్తం 16 మంది ప్రయాణిస్తునట్లు తెలుస్తోంది. ఘటన స్థలానికి  చేరుకున్న పోలీసులు గాయపడివారిని దగ్గరలో ఉన్న మల్లారెడ్డి ఆసుపత్రికి తరలించారు. ఇందులో మరో ఇద్దరి పరిస్తితి విషమంగా ఉంది. 

గౌడవెల్లి నుండి హైదరాబాద్ ఎన్టీఆర్ గార్డెన్ కు వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదానికి గల కారణాలను దర్యాప్తు చేస్తున్నారు. అతి వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X