Revanth Reddy’s Leadership-Insults Over Action Failures Over Governance : Harish Rao

Hyderabad: Former Minister and MLA Harish Rao strongly criticized Chief Minister Revanth Reddy for his baseless and reckless remarks at the so-called “Congress vijaya utsavalu” in Warangal. Rao called out the Chief Minister’s lack of achievements, accusing him of distracting the public with empty rhetoric while neglecting the real issues facing Telangana.

“Revanth Reddy’s behavior reflects the adage, ‘A weak man boasts, and an incapable man abuses.’ In eleven months of governance, he has delivered nothing but insults, with no meaningful contributions to show,” Harish Rao stated.

Mocking the Congress’s so-called “vijaya utsavalu,” Harish Rao remarked, “What is there to celebrate? From Ashok Nagar to Lagacharla, from farmers to Lambada , your failures have left a trail of injustice. No amount of diversionary tactics will erase the damage you have caused or the memories of Telangana’s people.”

He criticized the Chief Minister for frequently invoking the name of K. Chandrasekhar Rao. “Merely chanting KCR’s name will not disguise your failures or earn you the stature of a visionary leader. KCR garu’s accomplishments are far beyond your understanding,” Rao said.

Highlighting Revanth Reddy’s rise to power, Harish Rao remarked, “You proudly claim to have stepped over everyone to get here—trampling your Congress colleagues to seize power. Now, you are trampling the hopes of Telangana’s people with shortcuts and oppressive policies.”

Harish Rao dismissed Revanth Reddy’s reckless rhetoric, stating, “Your abusive language and empty talk bring no benefit to the state. The people of Telangana are watching, and it is they who will decide your fate.”

Also Read-

వరంగల్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపట్ల మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్

శాతగానోనికి మాటలెక్కువ, చేవలేనోనికి బూతులెక్కువ అన్నట్లు ఉంది రేవంత్ రెడ్డి పరిస్థితి.

పదకొండు నెలల పాలనలో ఆయన నోటి నుండి బూతులు తప్ప నీతులు రాలేదు.

కాంగ్రెస్ విజయోత్సవ సభ అని పేరు పెట్టుకొని చేసింది ఏమీ లేక, చెప్పుకోవడానికి ఏమీ లేక ఎప్పటి లాగే పిచ్చి మాటలు వదిలిండు.

ఇక నువ్వు ఎంత గింజుకున్నా లాభం లేదు. అశోక్ నగర్ నుంచి లగచర్ల దాకా, రైతుల నుండి లంబాడి బిడ్డల దాకా నువ్వు చేసిన ఘోరాలు సమసిపోవు. తెలంగాణ ప్రజలు మరిచిపోరు.

రేవంత్ రెడ్డి..! నువ్వు కేసీఆర్.. కేసీఆర్.. అంటూ కేసీఆర్ నామస్మరణ చేసినంత మాత్రాన నీ పాపం పోదు. కేసీఆర్ వంటి గొప్ప వ్యక్తి జీవితంలో అర్థం కాడు.

తొక్కుకుంటూ తొక్కుకుంటూ వచ్చానని గప్పాలు కొడుతున్నవు. అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ నాయకులను తొక్కినవు. షార్ట్ కట్ లో అధికారం చేజిక్కించుకొని ప్రజలను తొక్కుతున్నవు.

నీ వదురుబోతు తనంతో రాష్ట్రానికి ఒరిగేది ఏమీ లేదు. నీ దుర్భాషను ప్రజల విచక్షణకే వదిలేస్తున్నాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X