हैदराबाद: तेलंगाना में कांग्रेस सरकार सत्ता में आई है। मुख्यमंत्री के तौर पर रेवंत रेड्डी, डिप्टी सीएम के तौर पर मल्लू भट्टी विक्रममार्क और अन्य मंत्रियों ने शपथ ली। शपथ लेते समय रेवंत रेड्डी ने एक अहम घोषणा की। उन्होंने कहा कि प्रगति भवन की लोहे की बाड़ तोड़ दी गई है और शुक्रवार सुबह 10 बजे वहां जनता दरबार लगेगा। घोषणा की कि प्रगति भवन का नाम बदलकर ज्योति राव फुले प्रजा भवन रखा जाएगा। सीएम रेवंत रेड्डी ने साफ कर दिया है कि प्रजा भवन में किसी के भी आने पर कोई रोक नहीं होगी।
रेवंत रेड्डी ने कहा कि तेलंगाना के लोगों को आजादी मिली है और लोगों की आकांक्षाओं को पूरा करने के लिए इंदिरम्मा का राज आ गया। रेवंत रेड्डी ने कहा कि जनता की सरकार बनने से समान विकास संभव है। उन्होंने कहा कि तेलंगाना को देश के अन्य राज्यों के साथ नहीं बल्कि दुनिया के साथ प्रतिस्पर्धा करने लायक बनाया जाएगा। हर शुक्रवार को जनता दरबार लगेगा। सीएम रेवंत रेड्डी प्रजा दरबार के माध्यम से लोगों की शिकायतें प्राप्त करेंगे और उनका समाधान करने के लिए आवश्यक कदम उठाएंगे.
ప్రతి శుక్రవారం ప్రజా దర్బార్, వేదిక ప్రజా భవన్
హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది. సీఎంగా రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎంగా మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు ప్రమాణం చేశారు. ప్రమాణ స్వీకారం చేస్తూ రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ప్రగతి భవన్ ఇనుప కంచెలు బద్దలు కొట్టామని శుక్రవారం ఉదయం 10 గంటలకు అక్కడ ప్రజా దర్బార్ నిర్వహిస్తామని చెప్పారు. ప్రగతి భవన్ పేరుని జ్యోతిరావు పూలే ప్రజా భవన్‌గా మారుస్తున్నట్లు ప్రకటించారు. ఇకపై ప్రజా భవన్‌కు ఎవరైనా రావొచ్చు అని ఎలాంటి ఆంక్షలు ఉండవని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛ లభించిందని, ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకే ఇందిరమ్మ రాజ్యం వచ్చిందని రేవంత్ రెడ్డి చెప్పారు. ప్రజా ప్రభుత్వం ఏర్పాటుతో సమాన అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు రేవంత్ రెడ్డి. తెలంగాణను దేశంలోని ఇతర రాష్ట్రాలతోనే కాదని, ప్రపంచంతోనే పోటీపడేలా చేస్తానన్నారు. కాగా ప్రజా దర్బార్ ప్రతి శుక్రవారం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ప్రజా దర్బార్ ద్వారా ప్రజల ఫిర్యాదులను స్వీకరించి వెంటనే పరిష్కరించేలా సీఎం రేవంత్ చర్యలు చేపట్టనున్నట్లు కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి.
हैदराबाद: तेलंगाना में कांग्रेस सरकार स्थापित हो गई। टीपीसीसी के अध्यक्ष अनमुला रेवंत रेड्डी ने गुरुवार को तेलंगाना के नए मुख्यमंत्री के रूप में शपथ लिया। उनके साथ 12 मंत्री भी शपथ लिये। शपथ ग्रहण समारोह दोपहर 1.4 बजे बजे एलबी स्टेडियम में आयोजित किया गया।
रेवंत रेड्डी मुख्यमंत्री के साथ 11 अन्य मंत्री भी शपथ लिये। इनमें उत्तम कुमार रेड्डी, कोमाटी रेड्डी वेंकट रेड्डी, भट्टी विक्रमार्क, पोंगुलेटि श्रीनिवास रेड्डी, तुम्मला नागेश्वर राव, दामोदरा राजनरसिम्हा, पोन्नम प्रभाकर, सीताक्का, कोंडा सुरेखा, जुपल्ली कृष्णा राव और सुदर्शन रेड्डी शामिल हैं।
#WATCH | Telangana CM-designate Revanth Reddy arrives with Congress Parliamentary Party Chairperson Sonia Gandhi, at Hyderabad's LB stadium for his oath-taking ceremony. pic.twitter.com/WbAmGAGO4d
— ANI (@ANI) December 7, 2023
ज्ञातव्य है कि पहले ही कहा गया कि केवल एक ही व्यक्ति को उपमुख्यमंत्री नियुक्त किया जाएगा। पार्टी नेतृत्व ने मुख्यमंत्री पद के उम्मीदवार के रूप में रेवंत को टक्कर देने वाले मल्लू भट्टीविक्रममार्क को उपमुख्यमंत्री बनाने का फैसला किया है। सीएम पद के लिए अंत तक प्रयास करने वाले एक और वरिष्ठ नेता उत्तम कुमार रेड्डी को कैबिनेट में जगह दी गई। नव शपथ ग्रहण करने वाले मंत्रियों में खम्मम जिले से तीन, संयुक्त महबूबनगर से एक (सीएम रेवंत के साथ शामिल होने पर दो), नलगोंडा जिले से दो, संयुक्त वरंगल से दो, करिननगर से एक, संयुक्त रंगा रेड्डी और मेदक से एक-एक शामिल हैं।
इससे पहले श्रीमती सोनिया गांधी, राहुल गांधी और प्रियंका गांधी हैदराबाद पहुंच गये है। सीएलपी नेता रेवंत रेड्डी का शमशाबाद हवाई अड्डे पर गर्मजोशी से स्वागत किया गया। सोनिया गांधी, राहुल गांधी और प्रियंका गांधी दोपहर में एलबी स्टेडियम में रेवंत रेड्डी के शपथ ग्रहण समारोह में शामिल होंगे।
तेलंगाना के सीएम रेवंत रेड्डी की संपत्तियां
रेवंत रेड्डी की संपत्ति का ब्योरा जानने में कई लोग दिलचस्पी दिखा रहे हैं। उनकी कुल संपत्ति 30 करोड़ रुपये हैं। रेवंत रेड्डी के हलफनामे के मुताबिक उनके पास 5,34,000 रुपये नकद हैं। उन्होंने यह भी घोषणा की कि रेवंत और उनकी पत्नी गीता रेड्डी के नाम पर अचल और चल संपत्ति का वर्तमान बाजार मूल्य 30,95,52,652 रुपये है।
यह भी पढ़े:
रेवंत दंपत्ति पर 1,30,19,901 रुपये का कर्ज है। उनके पास एक होंडा सिटी और दूसरी मर्सिडीज बेंज है। रेवंत रेड्डी की पत्नी गीता के पास 1,235 ग्राम सोने और हीरे के आभूषणों की कीमत 83,36,000 रुपये है। 9,700 ग्राम चांदी और 7,17,800 रुपये की चांदी की वस्तुएं हैं। रेवंत रेड्डी के खिलाफ 89 आपराधिक मामले हैं। उन्होंने अपने चुनावी हलफनामे में बताया है कि उनके पास 2 लाख रुपये की पिस्तौल और 50 हजार रुपये की राइफल है।
गड्डम प्रसाद कुमार तेलंगाना विधानसभा के अध्यक्ष
हैदराबाद: गड्ड प्रसाद कुमार को तेलंगाना विधानसभा अध्यक्ष नियुक्त किया गया है। कांग्रेस हाईकमान ने प्रसाद को स्पीकर नियुक्त करने का फैसला लिया है। कांग्रेस पार्टी ने कुछ देर पहले इस आशय का बयान जारी किया। गड्ड प्रसाद तेलंगाना विधानसभा के तीसरे अध्यक्ष के रूप में कार्यभार संभालेंगे। गड्डम प्रसाद विकाराबाद से कांग्रेस विधायक के रूप में जीते है। वह 2008 में पहली बार विधायक के रूप में जीते थे। 2012 में उन्होंने पूर्व मुख्यमंत्री किरण कुमार रेड्डी के अधीन कपड़ा मंत्री के रूप में काम किया।
कांग्रेस ने विधानसभा अध्यक्ष का पद दलित समुदाय के व्यक्ति को दिया है. उन्होंने विकाराबाद विधायक के रूप में जीत हासिल की। उन्होंने वाईएस राजशेखर रेड्डी के मंत्रिमंडल में मंत्री के रूप में कार्य किया। उनका जन्म संयुक्त रंगारेड्डी जिले के मारपल्ली में हुआ था। इंटरमीडिएट की पढ़ाई की है। राजनीतिक करियर की बात करें तो उन्होंने 2008 में विकाराबाद निर्वाचन क्षेत्र से कांग्रेस उम्मीदवार के रूप में उपचुनाव जीता। वह पहली बार 2009 में पूर्ण विधायक के रूप में चुने गए थे। 2012 में किरण कुमार रेड्डी ने कैबिनेट में मंत्री का पद संभाला। हालांकि, 2014 और 2018 के विधानसभा चुनावों में उन्हें लगातार हार का सामना करना पड़ा। उन्हें 2022 में टीपीसीसी कार्यकारी समिति के सदस्य के रूप में नियुक्त किया गया। और हाल ही में उन्होंने विकाराबाद निर्वाचन क्षेत्र से 2023 का विधानसभा चुनाव जीता। अच्छा अनुभव होने के कारण उन्हें स्पीकर की जिम्मेदारी दी गई।
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్ తమిళిసై ఆయన చేత ప్రమాణం చేయించారు. దీంతో అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వ బాధ్యతలను ఆయన స్వీకరించారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కాసేపట్లో కొలువుదీరనుంది. టీపీసీసీ చీఫ్ గా ఉండి పార్టీని అధికారంలోకి తీసుకువచ్చిన రేవంత్ రెడ్డి తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనతోపాటు 12 మంది మంత్రులు కూడా అదే వేదికపై ప్రమాణం చేయనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంట 4 నిమిషాలకు ఎల్బీ స్టేడియంలో ఈ వేడుక జరగనుంది.
ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనతోపా మరో 11 మంది మంత్రులుగా ప్రమాణం చేస్తారు. ఈ మేరకు గవర్నర్ తమిళసైకి మంత్రుల జాబితాను పంపించారు. వారిలో ఉత్తమ్ కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, భట్టి విక్రమార్క, పొగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర రావు, దామోదర రాజనర్సింహా, పొన్నం ప్రభాకర్, సీతక్క, కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావు, సుదర్శన్ రెడ్డి ఉన్నారు.
కాగా, ఉపముఖ్యమంత్రిగా ఒక్కరిని మాత్రమే నియమిస్తారని తెలుస్తున్నది. ముఖ్యమంత్రి అభ్యర్థిగా రేవంత్‌తో పోటీపడిన మల్లు భట్టివిక్రమార్కను డిప్యూటీ సీఎంగా చేయాలని పార్టీ అధిష్ఠానం నిర్ణయించింది. ఇక సీఎం పదవి కోసం చివరివరకు ప్రయత్నం చేసిన మరో సీనియర్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డికి మంత్రివర్గంలో స్థానం కల్పించారు. ఇక కొత్తగా మంత్రులుగా ప్రమాణంచేయనున్న వారిలో ఖమ్మం జిల్లా నుంచి ముగ్గురు, ఉమ్మడి మహబూబ్‌నగర్ నుంచి ఒక్కరు (సీఎం రేవంత్‌తో కలిపితే ఇద్దరు), నల్లగొండ జిల్లా నుంచి ఇద్దరు, ఉమ్మడి వరంగల్ నుంచి ఇద్దరు, కరీనంగర్ నుంచి ఒక్కరు, ఉమ్మడి రంగారెడ్డి, మెదక్ నుంచి ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆస్తులు
ఈ క్రమంలో రేవంత్ రెడ్డి ఆస్తులెంతా అనే వివరాలను తెలుసుకునేందుకు చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఆయన నికర ఆస్తుల విలుల రూ.30 కోట్లుగా ఉందని తెలుస్తోంది. రేవంత్ రెడ్డి అఫిడవిట్‌లో పేర్కొన్న దాని ప్రకారం ఆయన వద్ద రూ.5,34,000 నగదు ఉంది. అలాగే రేవంత్, ఆయన భార్య గీతా రెడ్డి పేర్ల మీద కలిపి స్థిర , చర ఆస్తుల ప్రస్తుత మార్కెట్ విలువ రూ.30,95,52,652గా ఉందని ఆయన ప్రకటించారు.
రేవంత్ దంపతుల పేర్ల మీద రూ.1,30,19,901 మేర అప్పులు ఉన్నాయి. ఆయన వద్ద ఒక హోండా సిటీ, మరో మెర్సిడిస్ బెంజ్ ఉన్నాయి. రేవంత్ రెడ్డి భార్య గీతా వద్ద రూ. 83,36,000 విలువైన 1,235 గ్రాముల బంగారం, వజ్రాల ఆభరణాలు.. రూ.7,17,800 విలువైన 9,700 గ్రాముల వెండి, వెండి వస్తువులు కూడా ఉన్నట్లు రేవంత్ రెడ్డి తన అఫిడవిట్ లో పేర్కొన్నారు. కాగా రేవంత్‌రెడ్డిపై మొత్తం 89 క్రిమినల్ కేసులు ఉండగా,ఆయన వద్ద రూ.2 లక్షల విలువ చేసే పిస్టల్, రూ.50 వేల విలువ చేసే రైఫిల్ ఉన్నట్లుగా తన ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్నారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌గా గడ్డం ప్రసాద్ కుమార్
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌గా గడ్డం ప్రసాద్ కుమార్ నియమితులయ్యారు. గడ్డం ప్రసాద్‌ను స్పీకర్‌గా నియమిస్తూ కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయం తీసుకుంది. కాసేపటి క్రితమే కాంగ్రెస్ పార్టీ ఈ మేరకు ప్రకటనను విడుదల చేసింది. దీంతో తెలంగాణ అసెంబ్లీ మూడో స్పీకర్‌గా గడ్డం ప్రసాద్ బాధ్యతలు నిర్వహించనున్నారు. వికారాబాద్ నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గడ్డం విజయం సాధించారు. 2008లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయన.. 2012లో మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి హయాంలో టెక్స్‌టైల్స్ మంత్రిగా పని చేశారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌గా గడ్డం ప్రసాద్‌ను ఎంపిక చేసిన కాంగ్రెస్ హైకమాండ్. దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి స్పీకర్ పదవిని కాంగ్రెస్ కట్టబెట్టింది. వికారాబాద్ ఎమ్మెల్యేగా ఆయన గెలిచారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కేబినెట్‌లో ఆయన మంత్రిగా పనిచేశారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని మర్పల్లిలో ఆయన పుట్టారు. ఇంటర్మీడియట్ చదివారు. పొలిటికల్ కెరియర్ విషయానికి వస్తే 2008 ఉపఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా వికారాబాద్ నియోజకవర్గ నుంచి గెలిచారు. పూర్తి స్థాయి ఎమ్మెల్యేగా తొలిసారి 2009లో ఎన్నికయ్యారు. 2012లో కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్‌లో మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయితే 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన వరుస ఓటములను చవిచూశారు. 2022లో టీపీసీసీ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడిగా నియమితులయ్యారు. ఇక తాజాగా 2023 అసెంబ్లీ ఎన్నికల్లో వికారాబాద్ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. మంచి అనుభవం ఉండడంతో ఆయనకు స్పీకర్ బాధ్యతలు అప్పగించింది (ఏజెన్సీలు)