Crime : हैदराबाद में नाबालिग लड़की से बलात्कार घटना पर रैपिडो की प्रतिक्रिया, दी यह सफाई

हैदराबाद : बुधवार को रैपिडो ड्राइवर द्वारा एक नाबालिग लड़की से बलात्कार की घटना सभी को भयभीत करने वाली रही है। घर में हुए छोटे से झगड़े के कारण माता-पिता से नाराज होकर सड़क पर आई किशोरी को आरोपी ने लॉज में ले जाकर दुष्कर्म किया। लेकिन कई मीडिया में यह प्रचार हुआ कि आरोपी पेट के लिए रैपिडो बाइक चला रहा था।

हालांकि इस घटना पर रैपिडो कंपनी ने प्रतिक्रिया दी है। इस आशय की विज्ञप्ति जारी कर दी गयी है। रैपिडो संस्था ने कहा कि नाबालिग लड़की के साथ हुई घटना से वे काफी परेशान हैं। संगठन ने कहा कि इस तरह के अत्याचार के लिए खेद है और वे पीड़िता और उसके परिवार के सदस्यों को समर्थन रहेगा। रैपिडो में ग्राहकों की सुरक्षा और संरक्षण उनकी सर्वोच्च प्राथमिकता है।

साथ ही रैपिडो ने एक बात को स्पष्ट करना अपना कर्तव्य माना है। रैपिडो ने कहा कि जिस समय यह घटना घटी वह सवारी उनके प्लेटफॉर्म पर नहीं थी। स्पष्ट किया कि पीड़िता ने रैपिडो के माध्यम से कोई सवारी बुक नहीं की थी। कंपनी ने इस बात पर जोर दिया कि घटना के समय आरोपी रैपिडो राइड में नहीं था।

यह भी पढ़ें-

रैपिडो ने कहा कि ग्राहकों के प्रति विनम्र रहना उनकी नीति है और किसी भी तरह का दुर्व्यवहार बर्दाश्त नहीं किया जाएगा। अपने ग्राहकों की सुरक्षा के लिए ऑनबोर्डिंग प्रक्रिया के हिस्से के रूप में कप्तानों की पृष्ठभूमि सत्यापन के लिए सख्त प्रक्रियाओं का पालन करेगा। रैपिडो ने स्पष्ट किया कि आरोपी रैपिडो राइड में नहीं था और पीड़ित ने कोई राइड बुक नहीं की थी।

హైదరాబాద్‌లో మైనర్ బాలిక అత్యాచార ఘటనపై ర్యాపిడో సంస్థ స్పందన

హైదరాబాద్‌ : బుధవారం ఓ మైనర్ బాలికపై ర్యాపిడో డ్రైవర్ అత్యాచారానికి పాల్పడిన ఘటన ఒక్కసారిగా షాక్‌కు గురిచేసింది. ఇంట్లో జరిగిన చిన్న గొడవ కారణంగా తల్లిదండ్రులపై అలిగి రోడ్డు మీదికి వచ్చిన బాలికకు నిందితుడు మాయ మాటలు చెప్పి లాడ్జికి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అయితే నిందితుడు తన పొట్టకూటి కోసం ర్యాపిడో బైక్ నడుపుతున్నట్టుగా పలు మీడియాల్లో ప్రచారం జరిగింది.

అయితే ఈ ఘటనపై ర్యాపిడో సంస్థ స్పందించింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. బాలికపై జరిగిన ఘటనతో తాము తీవ్ర ఆందోళనకు గురయ్యామని ర్యాపిడో సంస్థ తెలిపింది. ఇంతటి అఘాయిత్యం జరిగినందుకు చింతిస్తున్నామని బాధితురాలు, ఆమె కుటుంబసభ్యులకు తమ మద్దతు ఉంటుందని సంస్థ పేర్కొంది. ర్యాపిడోలో కస్టమర్‌ల భద్రత, రక్షణే తమ అత్యంత ప్రాధాన్యత అంశంగా తీసుకుంటామని తెలిపారు.

అయితే ఒక్క విషయాన్ని మాత్రం స్పష్టం చేయదలుచుకుంటున్నట్టు ర్యాపిడో తెలిపింది. ఈ ఘటన జరిగినప్పడు చేసిన రైడ్ తమ ప్లాట్‌ఫామ్‌లో జరగలేదని తేల్చి చెప్పింది. బాధితురాలు ర్యాపిడో ద్వారా ఎలాంటి రైడ్‌ బుక్ చేయలేదని స్పష్టం చేసింది. ఈ ఘటన జరిగిన సమయంలో నిందితుడు ర్యాపిడో రైడ్‌లో లేడన్న విషయాన్ని ఉద్ఘాటించింది సంస్థ.

కస్టమర్లతో మర్యాదపూర్వకంగా ఉండాలన్నదే తమ విధానమని ఎలాంటి దుష్ప్రవర్తనను తమ సంస్థ సహించదని తెలిపింది. తమ కస్టమర్‌ల భద్రత కోసం కెప్టెన్‌ల ఆన్‌బోర్డింగ్ ప్రక్రియలో భాగంగా వారి నేపథ్య ధృవీకరణ విషయంలో ర్యాపిడో కచ్చితమైన విధానాలను అవలంభింస్తామని తెలిపింది. మొత్తంగా ఈ ఘటన నిందితుడు ర్యాపిడో రైడ్‌లో లేడని, అటు బాధితురాలు కూడా ఎలాంటి రైడ్ బుక్ చేసుకోలేదని సంస్థ స్పష్టం చేసింది. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X